1
00:00:14,139 --> 00:00:15,307
మీ పేరేంటి?

2
00:00:26,151 --> 00:00:27,152
మీ పేరేంటి?

3
00:00:49,716 --> 00:00:50,717
హలో?

4
00:00:58,100 --> 00:01:00,269
మన్నించాలి, నేను కాస్త తొందరపడ్డాను.

5
00:01:02,187 --> 00:01:04,313
బల్ల మీద ఉన్న మీకు నమస్కారములు.

6
00:01:04,397 --> 00:01:06,650
మీకు అభ్యంతరం లేకపోతే
ఒక చిన్న సర్వే తీసుకోగలరా?

7
00:01:07,943 --> 00:01:08,944
ఇంతకీ మీరెవరు?

8
00:01:09,486 --> 00:01:10,487
ఇందులో అయిదు ప్రశ్నలు ఉంటాయి.

9
00:01:10,571 --> 00:01:11,864
మీకు మత్తుగా ఉందని నాకు తెలుసు,

10
00:01:11,947 --> 00:01:15,325
కానీ దాని వల్ల మీరు పూర్తిగా
హోష్ లోకి వచ్చేయగలరు.

11
00:01:16,451 --> 00:01:17,828
మీరు ఎవరు?

12
00:01:27,379 --> 00:01:28,380
ఓరి దేవుడా.

13
00:01:37,514 --> 00:01:40,517
హేయ్! తలుపు తెరవండి!

14
00:01:47,441 --> 00:01:50,694
సర్వే అయ్యాక, నాకు కూడా మీతో
మాట్లాడాలని చాలా ఆత్రంగా ఉంది.

15
00:01:51,320 --> 00:01:53,030
తొలి ప్రశ్నని అడగమంటారా?

16
00:01:54,406 --> 00:01:55,908
మీ సర్వేలో నేను పాల్గొనను.

17
00:01:57,075 --> 00:01:59,328
తొలి ప్రశ్నని అడగమంటారా?

18
00:02:02,998 --> 00:02:04,124
నన్ను ఇక్కడి నుండి బయటకు పంపేయండి.

19
00:02:08,086 --> 00:02:09,086
హేయ్!

20
00:02:10,881 --> 00:02:12,174
తలుపు తెరవండి!

21
00:02:13,133 --> 00:02:14,134
ఛ.

22
00:02:15,469 --> 00:02:18,096
హేయ్! నన్ను ఇక్కడి నుండి
బయటకు పంపించండి!

23
00:02:41,245 --> 00:02:42,246
హేయ్.

24
00:02:44,039 --> 00:02:45,040
హలో.

25
00:02:46,041 --> 00:02:47,167
అయిదు ప్రశ్నలా?

26
00:02:48,627 --> 00:02:49,753
అయిదే ప్రశ్నలు.

27
00:02:51,088 --> 00:02:52,339
మరి అయిపోయాక, నాకు ఏం దక్కుతుంది?

28
00:02:54,967 --> 00:02:56,301
అది మీరు ఇచ్చే సమాధానాలపై
ఆధారపడి ఉంటుంది.

29
00:02:59,763 --> 00:03:00,764
సరే.

30
00:03:01,640 --> 00:03:03,016
మంచిది. అయితే అడగడం మొదలుపెడతాను.

31
00:03:03,517 --> 00:03:06,019
మొదటి ప్రశ్న, మీ పేరేంటి?

32
00:03:06,770 --> 00:03:08,522
అదేనా మొదటి ప్రశ్న?

33
00:03:09,147 --> 00:03:10,399
ఇంటి పేరు లేకుండా చెప్పినా పర్వాలేదు.

34
00:03:24,872 --> 00:03:25,873
నాకు గుర్తు లేదు...

35
00:03:26,957 --> 00:03:28,417
పర్వాలేదు.

36
00:03:28,500 --> 00:03:31,545
మీరు సమాధానం చెప్పలేకపోతే,
"తెలియదు" అని చెప్పవచ్చు.

37
00:03:32,921 --> 00:03:34,089
అసలు ఏం జరుగుతోంది?

38
00:03:34,173 --> 00:03:35,424
సరే, తెలియదు అన్నమాట.

39
00:03:35,507 --> 00:03:39,761
రెండవ ప్రశ్న, మీరు అమెరికాలోని
ఏ రాష్ట్రంలో లేదా ఏ ప్రాంతంలో జన్మించారు?

40
00:03:39,845 --> 00:03:42,014
- ఒక్క నిమిషం ఆగండి.
- రాష్ట్రం లేదా ప్రాంతం పేరు చెప్పండి.

41
00:03:42,097 --> 00:03:43,640
- నాకు తెలీదు.
- తెలియదు అన్నమాట.

42
00:03:43,724 --> 00:03:48,437
మూడవ ప్రశ్న, అమెరికాలోని ఏ రాష్ట్రం లేదా
ఏ ప్రాంతం పేరైనా చెప్పండి.

43
00:03:48,520 --> 00:03:49,897
- అబ్బా. నాకు...
- మొదట ఏది గుర్తొస్తే, అది చెప్పండి.

44
00:03:49,980 --> 00:03:52,858
- ఏమో మరి. డెలవేర్. ఏంటిదంతా?
- డెలవేర్.

45
00:03:52,941 --> 00:03:57,070
నాల్గవ ప్రశ్న, మిస్టర్ ఈగన్ కి
అన్నింటికన్నా ఏ టిఫిన్ అంటే ఇష్టం?

46
00:03:57,154 --> 00:03:58,864
నాకు తెలీదు...
అసలు ఏంటా అర్థం పర్థం లేని ప్రశ్న!

47
00:03:58,947 --> 00:04:01,325
కదా? తెలియదు అన్నమాట. అయిదవ ప్రశ్న.

48
00:04:01,408 --> 00:04:03,994
ఇది ఆఖరి ప్రశ్న అని
మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను.

49
00:04:04,077 --> 00:04:05,370
మీకు గుర్తున్నంత వరకు,

50
00:04:05,454 --> 00:04:09,416
మీ అమ్మగారి కనుల వర్ణం ఏంటో చెప్పగలరా?

51
00:04:27,434 --> 00:04:29,686
సరే, అసలు ఏం... ఏం జరుగుతోంది?

52
00:04:29,770 --> 00:04:31,146
తెలియదు అన్నమాట.

53
00:04:31,230 --> 00:04:37,110
అయితే మీరు తెలియదు, తెలియదు, డెలవేర్,
తెలియదు, తెలియదు అని సమాధానమిచ్చారు.

54
00:04:38,403 --> 00:04:39,905
మీరు నన్ను ఏం చేశారు?

55
00:04:51,458 --> 00:04:53,001
మీరు సరైన స్కోరును సాధించారు.

56
00:05:46,930 --> 00:05:48,640
లూమన్, మార్క్ స్కౌట్
ప్రత్యేక అంతస్థుకు ప్రవేశం

57
00:06:49,868 --> 00:06:51,495
మిస్టర్ స్కౌట్ కోసం అంతా సిద్ధంగా ఉందా?

58
00:07:00,420 --> 00:07:01,421
థ్యాంక్ యూ.

59
00:07:05,133 --> 00:07:06,134
మీరు వెళ్లవచ్చు.

60
00:07:38,625 --> 00:07:41,044
ప్రత్యేక అంతస్థుకు ప్రవేశం

61
00:08:31,929 --> 00:08:32,929
నమస్తే, మిస్టర్ స్కౌట్.

62
00:08:33,013 --> 00:08:34,014
నమస్తే, జడ్.

63
00:08:44,900 --> 00:08:47,528
- సరే మరి, మళ్లీ సాయంత్రం కలుద్దాం.
- సరే, త్వరలోనే కలుద్దాం.

64
00:11:13,841 --> 00:11:15,926
మార్క్ ఎస్ - అలెన్ టౌన్

65
00:11:16,009 --> 00:11:17,886
- నీ శ్వాస ఏదో తేడాగా ఉంది.
- క్షమించాలి.

66
00:11:17,970 --> 00:11:19,137
నీకు బాగాలేదా ఏంటి?

67
00:11:19,221 --> 00:11:21,390
ఏమో. నిన్నంతా పీటీ
ముక్కు చీదుతూనే ఉన్నాడు.

68
00:11:21,974 --> 00:11:23,851
నీ శ్వాసని నా మీదకు వదలకు.
వదిలావంటే నీ స్వరపేటికను పీకి పడేస్తాను.

69
00:11:23,934 --> 00:11:26,353
వావ్. అంత సీరియస్ ఎందుకు బాసూ.

70
00:11:26,436 --> 00:11:28,647
నీ మీదకి నా శ్వాసని వదిలితే, నీకు
అనారోగ్యం వస్తుందో లేదో తెలీదు కానీ,

71
00:11:28,730 --> 00:11:31,358
క్రిములమయమైన నా స్వరపేటికిన పీకేస్తే
మాత్రం ఖచ్చితంగా నీకు అనారోగ్యం వస్తుంది.

72
00:11:31,441 --> 00:11:33,068
కాదు. ఎండార్ఫిన్లు.

73
00:11:35,028 --> 00:11:37,781
పీటీ ఇవాళ సెలవు పెట్టకూడదని
కోరుకుంటున్నా, ఎందుకంటే

74
00:11:37,865 --> 00:11:40,701
నేను టమ్వాటర్ ఫైలును పూర్తి చేసేస్తున్నా,
దీన్ని ప్రాసెస్ చేయడానికి అతను ఉండాలి.

75
00:11:40,784 --> 00:11:42,369
అతను ఆఫీసుకు రావట్లేదు అనుకుంటా.

76
00:11:42,452 --> 00:11:43,453
డ్రేన్స్ విల్

77
00:11:43,537 --> 00:11:47,040
అది ఇవాళ ప్రాసెస్ కాకపోతే, వచ్చే
మంగళవారం దాకా వాళ్లకి తెలీనే తెలీదు.

78
00:11:47,124 --> 00:11:49,751
- లూమన్ లో ఇలాంటి పిచ్చివి మామూలే కదా.
- మాటలు జాగ్రత్త, గురూ.

79
00:11:50,335 --> 00:11:52,129
హాయ్, పిల్లలారా. డిన్నర్ కి ఏంటి స్పెషల్?

80
00:11:52,212 --> 00:11:54,047
అబ్బా, అర్వ్. మేము ఇదివరకే చెప్పాం కదా.

81
00:11:54,131 --> 00:11:55,716
అ పలకరింత గురించా?
మీరు ఊరికే సరదాగా అన్నారంతే కదా.

82
00:11:55,799 --> 00:11:59,761
లేదు, మాకు నిజంగానే ఆ పలకరింత నచ్చట్లేదు.
దానికి ఎన్ని కారణాలు చెప్పాం మేము?

83
00:12:00,470 --> 00:12:02,723
- ఎనిమిది.
- ఎనిమిది కారణాలు.

84
00:12:02,806 --> 00:12:05,267
వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, ఎవరైనా వింటే
మేము మీకు వండి పెట్టేవాళ్ళం అనుకుంటారు.

85
00:12:05,350 --> 00:12:08,854
అదీగాక అది కాస్త అయోమయంగా ఉంది.
అంటే, మీ పిల్లలు డిన్నర్ చేశారా? లేక...

86
00:12:08,937 --> 00:12:10,939
అవును. నువ్వు అంత పనికిమాలిన తండ్రివా?

87
00:12:12,441 --> 00:12:14,526
- పీటీ రాలేదా?
- బాగాలేక రాలేదని అనుకుంటున్నాం.

88
00:12:14,610 --> 00:12:17,446
అయ్యయ్యో. ఇవాళ డిలన్,
టమ్వాటర్ ని పూర్తి చేసేయబోతున్నాడే.

89
00:12:17,529 --> 00:12:19,072
అవును, నా ఫైల్ పూర్తి కాలేదని
అతను గమనిస్తే,

90
00:12:19,156 --> 00:12:21,158
ఈ త్రైమాసికానికి ఉత్తమ రిఫైనర్ రివార్డ్
నాకు దూరమైపోతుంది,

91
00:12:21,241 --> 00:12:22,951
దానితో నాకు కుక్కీల పార్టీ కూడా
మిస్ అయిపోతుంది.

92
00:12:23,035 --> 00:12:26,079
తొక్కలోది. ఈ ప్రోత్సాహకాలు ఏంటో
అస్సలు అర్థమే కావడం లేదు.

93
00:12:26,163 --> 00:12:28,081
మా రోజుల్లో ఏదైనా ఫైలును ప్రాసెస్ చేసినప్పుడు,

94
00:12:28,165 --> 00:12:29,958
వాళ్లు కరచాలనం చేసి,
కాఫీ పార్టీ ఇచ్చేవారు.

95
00:12:30,042 --> 00:12:32,377
కాఫీ పార్టీని ప్రోత్సాహకంగా
ఇచ్చేవారంటే నమ్మలేకపోతున్నాను.

96
00:12:32,461 --> 00:12:35,297
అవును, ఇచ్చేవాళ్లు.
దానికి మేము సంబరపడిపోయేవాళ్ళం కూడా.

97
00:12:35,380 --> 00:12:37,049
అది దారుణం, గురూ.

98
00:12:37,132 --> 00:12:38,759
అవును, చాలా దారుణమైన విషయం.

99
00:12:38,842 --> 00:12:43,388
రోజంతా కష్టపడి పనిచేశాక, పిల్లలు తినే
కుక్కీలను పొందలేక పోవడమంటే అంతే కదా.

100
00:12:43,472 --> 00:12:45,766
అర్వ్ ఇవాళ పంచులేస్తున్నాడుగా.

101
00:12:46,767 --> 00:12:49,269
మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ శాఖకు శుభోదయం.

102
00:12:49,353 --> 00:12:50,562
హాయ్, మిస్టర్ మిల్చెక్.

103
00:12:51,647 --> 00:12:53,315
మార్క్, నీతో ఓ నిమిషం మాట్లాడవచ్చా?

104
00:13:06,411 --> 00:13:09,414
మ్యాక్రోడేటా రిఫైన్మెంట్

105
00:13:23,387 --> 00:13:26,557
నువ్వు మిస్ కొబెల్ ని చివరిసారి
చూసినప్పుడు, ఆమె పాత ఆఫీసు గదిలో ఉండింది.

106
00:13:26,640 --> 00:13:28,100
ఇప్పుడు తను కొత్త ఆఫీసు గదిలోకి మారింది.

107
00:13:28,684 --> 00:13:30,352
ఆ ఆఫీసు గది పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

108
00:13:31,144 --> 00:13:32,354
దేని గురించి మాట్లాడాలి?

109
00:13:32,896 --> 00:13:33,897
ఆ విషయం ఆమె ఎప్పుడూ చెప్పదు,

110
00:13:33,981 --> 00:13:36,817
కానీ ఆమె గది గురించి పొగిడితే,
ఆమెకి కాస్త బాగుంటుంది.

111
00:13:42,781 --> 00:13:46,243
అడ్మినిస్ట్రేషన్

112
00:13:47,911 --> 00:13:50,247
మార్క్? లోపలికి రా. తలుపు మూసేయ్.

113
00:13:51,290 --> 00:13:52,291
ఆఫీసు చాలా బాగుంది.

114
00:13:52,791 --> 00:13:54,042
ఏం కాదు, ఇది దారుణంగా ఉంది.

115
00:13:55,169 --> 00:13:56,920
అవును, పాతది ఇంకా బాగుంది.

116
00:14:04,553 --> 00:14:06,847
నువ్వు దారుణంగా కనబడుతున్నావే.
తాగింది ఇంకా దిగనట్టుగా కనబడుతున్నావు.

117
00:14:08,182 --> 00:14:09,266
కూర్చో.

118
00:14:15,022 --> 00:14:17,024
ఇవాళ బోర్డు ఈ సమావేశానికి
వేరే చోటు నుండి హాజరవుతుంది.

119
00:14:20,277 --> 00:14:22,362
నా ముందు మార్క్ ఎస్ ఉన్నాడు.

120
00:14:32,748 --> 00:14:33,874
హలో. మీరు...

121
00:14:38,420 --> 00:14:41,215
ఇవాళ డిపార్టుమెంటుకు నేను చీఫ్ గా
ఉండాలని చెప్పడానికి ఈ సమావేశం అనుకుంటా.

122
00:14:41,298 --> 00:14:44,468
సరే మరి... అంటే,

123
00:14:44,551 --> 00:14:47,679
ఇంతకు ముందు పీటీ లేనప్పుడు నేను ఇలా
వ్యవహరించాను, కాబట్టి ఏ సమస్యా ఉండదు.

124
00:14:47,763 --> 00:14:50,933
పీటీ ఇప్పుడు ఈ సంస్థలో పని చేయడం లేదు.

125
00:14:52,059 --> 00:14:53,060
ఏమన్నారు?

126
00:14:54,478 --> 00:14:59,900
పీటీ ఇప్పుడు ఈ సంస్థలో
పని చేయడం లేదు అని అన్నాను.

127
00:14:59,983 --> 00:15:04,279
మన్నించు, మార్క్. మీ ఇద్దరి మధ్యా
ఉన్న స్నేహం నాకు బాగా నచ్చుతుంది.

128
00:15:06,532 --> 00:15:10,077
అంటే, ఈ విషయంలో ఏదైనా నోటీసు
ఇచ్చి ఉండాలి కదా. ఏమైంది?

129
00:15:10,160 --> 00:15:11,286
నీకు చెప్పాలనే మాకూ ఉంది,

130
00:15:11,370 --> 00:15:14,331
కానీ గోప్యత పాలసీ ప్రకారం
మేము మీకు చెప్పలేము.

131
00:15:14,414 --> 00:15:17,167
అలా చెప్తే, పీటీ గోప్యతకి నీ ద్వారా
భంగం కలిగించిన వాళ్లం అవుతాము.

132
00:15:20,838 --> 00:15:25,133
మార్క్, నీ కీ కార్డును నా బల్లపై పెడతవా?

133
00:15:29,888 --> 00:15:34,142
మార్క్ ఎస్, మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ చీఫ్ గా
పదోన్నతి పొందడం ద్వారా

134
00:15:34,226 --> 00:15:37,896
కియర్ సంస్థకు సేవలందించే అధికారాన్ని
నేను నీకు బదిలీ చేస్తున్నాను.

135
00:15:37,980 --> 00:15:39,231
అభినందనలు.

136
00:15:49,283 --> 00:15:52,119
ఈ సందర్భంలో నీకు కావాలంటే
అభ్యర్థించి కరచాలనం పొందవచ్చు.

137
00:15:58,458 --> 00:16:00,085
థ్యాంక్ యూ. నేను కరచాలనం పొందవచ్చా?

138
00:16:07,509 --> 00:16:11,054
నీకు ఇంతకుముందు శిక్షణ ఇవ్వలేదని తెలుసు,
కాబట్టి అర్వింగ్ నిన్ను గైడ్ చేస్తాడు.

139
00:16:11,138 --> 00:16:15,601
ఆ ఫ్లోచార్ట్ ప్రకారం నడుచుకో, సందర్భాలను
బట్టి సరైన విధంగా ఎస్కలేట్ చేయ్, చాలు.

140
00:16:15,684 --> 00:16:16,685
కంగారుపడాల్సిన పనేమీ లేదు.

141
00:16:17,561 --> 00:16:19,646
- నీకు కాస్తంత సమయం అవసరమైతే...
- థ్యాంక్ యూ. కానీ ఆ అవసరం లేదు.

142
00:16:23,525 --> 00:16:26,653
బోర్డుకు కూడా ధన్యవాదాలు.

143
00:16:28,447 --> 00:16:33,493
ఈ సమావేశంలో బోర్డు మౌఖికంగా స్పందించదు.

144
00:16:43,837 --> 00:16:46,256
ఇంతకు ముందు రిఫైనర్ గా ఉన్న మహిళ పేరు...

145
00:16:46,340 --> 00:16:47,883
కెరోల్. డిలన్ స్థానంలో ఉండేది.

146
00:16:51,011 --> 00:16:52,012
బాధపడకు.

147
00:16:52,095 --> 00:16:54,723
నేను బాగానే ఉన్నాను. మనకేమీ కాదులే.

148
00:16:54,806 --> 00:16:56,683
నువ్వూ, పీటీ మంచి మిత్రులని నాకు తెలుసు.

149
00:16:56,767 --> 00:17:00,103
నీ కామెడీ నచ్చిన ఏకైక వ్యక్తి అతను.

150
00:17:00,187 --> 00:17:04,107
అంతా బాగానే ఉంది. అయితే, నేను
ఇన్పుట్ సర్వేతో మొదలుపెడితే సరిపోతుందా?

151
00:17:04,191 --> 00:17:05,400
అది కాస్త వింతగా లేదంటావా?

152
00:17:05,483 --> 00:17:06,527
అదే ప్రామాణిక పద్ధతి.

153
00:17:06,609 --> 00:17:09,946
1ఏ వద్ద నుండి మొదలుపెట్టి, ఆమె ఇచ్చే
సమాధానాలను బట్టి, ఏ లైన్ చదవాలో అది చదువు.

154
00:17:10,030 --> 00:17:12,031
ఇవన్నీ కాకుండా నేను తనతో
మామూలుగా మాట్లాడితే?

155
00:17:12,115 --> 00:17:15,661
తనకి సమాచారాన్ని సరైన పద్ధతిలో
అందించాల్సిన అవసరం ఉంది.

156
00:17:15,743 --> 00:17:17,162
నీకు అందించిన పద్ధతిలోనే.

157
00:17:17,246 --> 00:17:18,247
లూమన్ రీసైకిల్స్!

158
00:17:18,329 --> 00:17:22,960
"ట్రయినీకు చిరాకు వచ్చి వెళ్లిపోతామంటే,
నేరుగా 19వ పేజీకి వెళ్లండి."

159
00:17:24,127 --> 00:17:26,964
తను మూడు సార్లు అడిగితే కానీ
నువ్వు ఆమెని పంపకూడదు.

160
00:17:27,047 --> 00:17:28,924
అలాగే. సరే మరి.

161
00:17:29,424 --> 00:17:31,301
ట్రయినీ వెళ్లిపోతామని మూడు సార్లు
అడిగినప్పుడే వారిని పంపించాలి

162
00:17:33,971 --> 00:17:35,639
ఇమేజ్ బాగానే ఉంది.

163
00:17:36,890 --> 00:17:38,058
తను కూడా బాగానే ఉంది.

164
00:17:39,101 --> 00:17:40,811
సరే మరి. ఇక నువ్వు మొదలుపెట్టవచ్చు.

165
00:17:44,606 --> 00:17:46,942
మీరందరూ ఇలా చేరడం
చూడటమంటే నాకు చాలా ఇష్టం.

166
00:17:48,777 --> 00:17:50,153
నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మొదలుపెట్టు.

167
00:17:53,991 --> 00:17:55,367
- సరే మరి.
- అలాగే.

168
00:17:55,450 --> 00:17:56,535
బీ-004 ట్రయినీ స్టేట్మెంట్:
మాట్లాడేది ఎవరు?

169
00:17:56,618 --> 00:17:58,579
ప్రశ్న ప్ర-001: మీ పేరు ఏంటి?
ప్రామాణికమైన ప్రతిస్పందన: తెలియదు

170
00:18:02,040 --> 00:18:03,041
ఇక మొదలుపెట్టు.

171
00:18:06,003 --> 00:18:07,004
మీ పేరేంటి?

172
00:18:16,597 --> 00:18:17,598
ఇంకో సారి అడుగు.

173
00:18:19,683 --> 00:18:21,018
మీ పేరేంటి?

174
00:18:26,857 --> 00:18:27,941
- మార్క్.
- ఏంటి?

175
00:18:28,025 --> 00:18:29,526
నువ్వు ఉపోద్ఘాతాన్ని చదవలేదు.

176
00:18:30,152 --> 00:18:31,153
హలో?

177
00:18:31,695 --> 00:18:32,696
అయ్యయ్యో!

178
00:18:36,783 --> 00:18:38,827
మన్నించాలి, నేను కాస్త తొందరపడ్డాను.

179
00:18:40,787 --> 00:18:41,622
బల్ల మీద ఉన్న మీకు నమస్కారములు.

180
00:18:42,539 --> 00:18:43,916
- అదే.
- సరే.

181
00:18:45,250 --> 00:18:46,793
బల్ల మీద ఉన్న మీకు నమస్కారములు.

182
00:18:46,877 --> 00:18:49,546
మీకు అభ్యంతరం లేకపోతే
ఒక చిన్న సర్వే తీసుకోగలరా?

183
00:18:51,673 --> 00:18:52,674
ఇంతకీ మీరెవరు?

184
00:18:53,759 --> 00:18:54,927
ఇందులో అయిదు ప్రశ్నలు ఉంటాయి.

185
00:18:55,010 --> 00:18:56,220
మీకు మత్తుగా ఉందని నాకు తెలుసు,

186
00:18:56,303 --> 00:18:59,348
కానీ దాని వల్ల మీరు పూర్తిగా
హోష్ లోకి వచ్చేయగలరు.

187
00:19:01,058 --> 00:19:02,351
మీరు ఎవరు?

188
00:19:02,976 --> 00:19:04,394
"మీరు ఎవరు?"

189
00:19:09,149 --> 00:19:10,317
నాల్గవ ప్రశ్న, మిస్టర్ ఈగన్ కి
అన్నింటికన్నా ఏ టిఫిన్ అంటే ఇష్టం?

190
00:19:17,032 --> 00:19:18,659
హేయ్! తలుపు తెరవండి!

191
00:19:18,742 --> 00:19:20,035
మార్క్.

192
00:19:20,118 --> 00:19:22,913
సర్వే అయ్యాక, నాకు కూడా మీతో
మాట్లాడాలని చాలా ఆత్రంగా ఉంది.

193
00:19:22,996 --> 00:19:24,206
తొలి ప్రశ్నని అడగమంటారా?

194
00:19:24,289 --> 00:19:26,250
మీ సర్వేలో నేను పాల్గొనను.

195
00:19:29,753 --> 00:19:31,922
తొలి ప్రశ్నని అడగమంటారా?

196
00:19:32,005 --> 00:19:34,049
నన్ను ఇక్కడి నుండి బయటకు పంపేయండి. హేయ్!

197
00:19:37,719 --> 00:19:40,264
- తలుపు తెరవండి!
- తను... తను అలా చేయకూడదు.

198
00:19:40,848 --> 00:19:41,849
హేయ్!

199
00:19:41,932 --> 00:19:43,225
తను బద్ధలుకొట్టుకొని
ఇక్కడికి వచ్చేస్తుంది.

200
00:19:43,308 --> 00:19:44,893
- నన్ను ఇక్కడి నుండి బయటకు పంపించండి!
- నేనలా కానివ్వను.

201
00:19:46,270 --> 00:19:47,479
మీరు దీన్ని చూస్తున్నారా?

202
00:19:48,981 --> 00:19:49,982
చూస్తున్నాను.

203
00:19:51,233 --> 00:19:52,442
నన్నేమైనా సాయపడమంటారా?

204
00:19:54,403 --> 00:19:55,445
నువ్వు సాయపడకూడదు.

205
00:20:02,870 --> 00:20:04,538
మీరు సరైన స్కోరును సాధించారు.

206
00:20:05,998 --> 00:20:09,626
మీకు నేను చెప్పింది ఎందుకు గందరగోళానికి
గురిచేసిందో ఇప్పుడు నాకు అర్థమైంది.

207
00:20:10,711 --> 00:20:13,255
- ఏంటి?
- ఉపోద్ఘాతం ఒకటి ఉండింది,

208
00:20:13,338 --> 00:20:15,883
సర్వేను మొదలుపెట్టి, మిమ్మల్ని
ప్రశ్నలు అడగడానికి ముందు,

209
00:20:15,966 --> 00:20:18,510
నేను దాన్ని చదవాలి...

210
00:20:19,511 --> 00:20:22,222
కానీ నేను దాన్ని చదవకుండా
నేరుగా సర్వేని ప్రారంభించాను.

211
00:20:22,306 --> 00:20:23,348
నేనేమైనా బోనులో జంతువునా?

212
00:20:24,349 --> 00:20:25,350
ఏమన్నారు?

213
00:20:26,602 --> 00:20:30,522
నన్ను ఆహారం కోసం పెంచారా,
అందుకే నాకు ఏ జ్ఞాపకాలూ లేవా?

214
00:20:33,108 --> 00:20:38,197
మిమ్మల్ని పెంచడం, మీకు వివేకాన్ని
ఇవ్వడం, మీ గోళ్ళను కత్తిరించడం...

215
00:20:38,280 --> 00:20:39,865
- నాకు తెలీదు.
- ...ఇవన్నీ మేం చేశామనుకుంటున్నారా...

216
00:20:39,948 --> 00:20:41,200
నాకు తెలీదు. అసలు మీరెవరో నాకు తెలీదు.

217
00:20:41,283 --> 00:20:43,493
లేదు, మీరేమీ బోనులో జంతువు కాదు.
ఓరి నాయనోయ్.

218
00:20:44,161 --> 00:20:45,579
మరి నా పేరేంటి?

219
00:20:47,122 --> 00:20:48,123
హెల్లీ.

220
00:20:48,624 --> 00:20:51,251
మీ పేరు హెల్లీ. హెల్లీ ఆర్.

221
00:20:52,669 --> 00:20:53,670
దయచేసి అక్కడ కూర్చోండి.

222
00:21:08,268 --> 00:21:10,187
వెల్కమ్ సర్వేలో పాల్గొన్నందుకు థ్యాంక్స్.

223
00:21:10,270 --> 00:21:14,274
ప్రశ్నలు మిమ్మల్ని భయాందోళనలకు,
అయోమయానికి గురి చేసి ఉంటాయని అర్థమైంది.

224
00:21:14,358 --> 00:21:18,695
మంచి విషయమేంటంటే, ఇప్పుడు
మీరు మా సంస్థలో చేరబోతున్నారు.

225
00:21:25,827 --> 00:21:27,955
లూమన్ ఇండస్ట్రీస్ లో
ప్రత్యేకమైన అంతస్థులో ఉద్యోగిగా

226
00:21:28,038 --> 00:21:31,083
మీరు నియమితులయ్యారు.

227
00:21:31,708 --> 00:21:32,835
ఏ అంతస్థు అన్నారు?

228
00:21:44,930 --> 00:21:48,559
వేర్పాటు పద్ధతి గురించి
మీకు అయోమయంగా ఉన్నట్టుంది.

229
00:21:49,101 --> 00:21:50,853
దాని గురించి మాట్లాడుకొనే ముందు,

230
00:21:50,936 --> 00:21:55,607
మీరు వినుండే అవకాశమున్న అంశమైన పని, పనేతర
జీవితాల మధ్య సమతుల్యత గురించి మాట్లాడదాం.

231
00:21:56,567 --> 00:21:58,652
ముందుగా, మిమ్మల్ని మీరు
ఒక పెండులమ్ ముల్లుగా ఊహించుకోండి.

232
00:22:01,238 --> 00:22:02,531
బాబోయ్!

233
00:22:02,614 --> 00:22:04,700
దానికి లాక్ బయటి నుండి వేసి ఉంటుంది.

234
00:22:04,783 --> 00:22:06,159
- నన్ను బయటకు పంపించేయండి!
- దేవుడా!

235
00:22:08,328 --> 00:22:12,207
దయచేసి ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉంటారా?

236
00:22:24,303 --> 00:22:25,304
దయచేసి ఇక్కడ కూర్చోండి.

237
00:22:47,409 --> 00:22:49,203
సరే, నా పేరు మార్క్.

238
00:22:50,579 --> 00:22:53,790
ఇంకా... నేను...

239
00:22:53,874 --> 00:22:56,376
కొన్నేళ్ళ క్రితం నేను కూడా
ఈ బల్ల మీదనే మేల్కొన్నాను.

240
00:22:57,002 --> 00:22:58,045
ఈ గదిలోనే.

241
00:22:58,128 --> 00:23:03,884
అప్పుడు స్పీకర్ నుండి ఓ గొంతు, పేరేంటో
చెప్పమని నన్ను 19 సార్లు అడిగింది.

242
00:23:07,012 --> 00:23:09,223
నేను సమాధానం చెప్పలేనని గ్రహించినప్పుడు,

243
00:23:09,306 --> 00:23:14,728
నిన్ను వెంటాడి మరీ చంపేస్తా అని
ఆ స్వరంతో అన్నాను.

244
00:23:16,647 --> 00:23:19,566
అలా నేనెందుకు అన్నానో నాకు తెలీదు.
అంటే, ఆ క్షణాన నాకూ భయమేసింది.

245
00:23:20,817 --> 00:23:22,152
మరి ఆ మనిషిని మీరు చంపేశారా?

246
00:23:23,862 --> 00:23:24,863
లేదు.

247
00:23:25,572 --> 00:23:30,118
లేదు, ఆ వ్యక్తి పేరు పీటీ, తర్వాత
అతను నా ప్రాణ స్నేహితుడు అయ్యాడు.

248
00:23:32,204 --> 00:23:35,749
కాబట్టి, మీరు కూడా ఇక్కడ జీవితాన్ని
పొందాల్సి ఉంటుంది, హెల్లీ.

249
00:23:36,667 --> 00:23:38,293
జీవితాన్ని పొందాల్సి ఉంటుందా?

250
00:23:47,344 --> 00:23:53,809
అంటే, పెండులమ్ ముల్లు లాంటి జీవితానికి...

251
00:23:56,562 --> 00:23:58,313
నన్ను ఇక్కడి నుండి పంపించేయండి!

252
00:24:07,948 --> 00:24:10,826
- మరోసారి అడగండి.
- ఏంటి?

253
00:24:10,909 --> 00:24:14,830
మిమ్మల్ని పంపిచేయమని మీరు రెండుసార్లు
అడిగారు. అదే ఇంకోసారి అడగండి.

254
00:24:16,331 --> 00:24:17,875
- మార్క్.
- చెప్పండి.

255
00:24:18,959 --> 00:24:21,253
నేను ఈ చోటు నుండి వెళ్లిపోవాలనుకుంటున్నా.

256
00:24:23,672 --> 00:24:26,675
మీకు ఈ లూమన్ సంస్థ అంతగా
నచ్చినట్టుగా అనిపించడం లేదు.

257
00:24:26,758 --> 00:24:30,345
మీరు నిరాశ చెందారు కనుక, మీకు
ఇష్టం లేని చోట ఉంచడం సమంజసం కాదు.

258
00:24:30,429 --> 00:24:33,390
కాబట్టి, ఇక్కడి నుండి బయటకు వెళ్దాం పదండి.

259
00:24:39,855 --> 00:24:40,856
అర్వ్.

260
00:25:03,629 --> 00:25:07,424
శాఖలన్నీ ప్రస్తుతం బాగా ఖాళీగానే ఉన్నాయి,
కానీ త్వరలోనే ఇవన్నీ నిండిపోతాయి.

261
00:25:07,508 --> 00:25:09,218
వీళ్ళు విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

262
00:25:10,052 --> 00:25:11,637
మరి నేను అందులో భాగమా?

263
00:25:12,471 --> 00:25:14,431
లేదు. మీరు వేరేవారి స్థానంలో వచ్చారు.

264
00:25:15,224 --> 00:25:16,517
ఎవరి స్థానంలో?

265
00:25:18,393 --> 00:25:20,103
అది మీకేదో నచ్చని విషయంలా చెప్పారే?

266
00:25:27,319 --> 00:25:29,696
ఈ మలుపు తీసుకున్నాక,
నేరుగా ఉన్న మెట్ల ద్వారా మీరు వెళ్లవచ్చు.

267
00:25:36,995 --> 00:25:38,163
మీరు నాతో రావట్లేదా?

268
00:25:38,247 --> 00:25:39,665
నేను చూడకూడదు.

269
00:25:39,748 --> 00:25:41,250
ఏమన్నారు?

270
00:25:41,333 --> 00:25:42,751
అంటే, మీరు వెళ్లిపోయాక, మీరు...

271
00:25:44,503 --> 00:25:45,838
మీరు వెళ్తుండగా నేను చూడలేను.

272
00:25:53,011 --> 00:25:54,388
అవునులెండి.

273
00:26:03,772 --> 00:26:06,859
ప్రత్యేక అంతస్థు పరిమితి
అధికారమున్న వారికే ప్రవేశం

274
00:26:27,546 --> 00:26:29,590
ఏంటిది?

275
00:27:21,892 --> 00:27:23,477
- నేను చనిపోయున్నానా?
- లేదు.

276
00:27:24,102 --> 00:27:26,480
- కొంపదీసి ఇది నరకం కాదు కదా?
- కాదు.

277
00:27:27,648 --> 00:27:29,358
మరి నేనెందుకు వెళ్లిపోలేకపోతున్నాను.

278
00:27:29,441 --> 00:27:32,236
మీరు బయటకు వెళ్లారు కదా.
అంటే కనీసం మెట్ల దాకా అయినా వెళ్లారు.

279
00:27:32,319 --> 00:27:34,696
మీరు వెళ్లారు, కానీ మళ్లీ వెనక్కి వచ్చేశారు.

280
00:27:35,781 --> 00:27:37,366
- నేనేమీ రాలేదు.
- మీరే వెనక్కి వచ్చారు.

281
00:27:38,325 --> 00:27:39,326
రండి.

282
00:27:42,746 --> 00:27:45,666
తొలి రోజే ఆఫీసు పరికరాన్ని
ఆయుధంగా వాడారు.

283
00:27:46,834 --> 00:27:49,127
మీతో మంచి సరదాగా ఉంటుంది.

284
00:27:49,837 --> 00:27:51,672
చూడండి, నాకు కూడా జాలి కలిగింది.

285
00:27:51,755 --> 00:27:56,760
నాకు కూడా మార్క్ ని తన్నాలని ఉంది,
కానీ నేను అతని బాసుని.

286
00:27:56,844 --> 00:27:58,887
అతను మీ డిపార్టుమెంట్ చీఫ్ కూడా.

287
00:27:59,680 --> 00:28:02,266
కాబట్టి మనిద్దరం స్థైర్యంగా
ముందుకు సాగాలి.

288
00:28:03,100 --> 00:28:07,104
మంచి విషయమేంటంటే, మీ జాయినింగ్ లో భాగంగా
ఇంకా ఒక్క భాగం మాత్రమే మిగిలి ఉంది,

289
00:28:07,187 --> 00:28:10,315
దాన్ని మార్క్ తప్పుదారి పట్టించే
అవకాశం లేదు.

290
00:28:11,108 --> 00:28:12,359
ఎందుకలా?

291
00:28:12,943 --> 00:28:14,862
ఎందుకంటే అది వీడియో కాబట్టి.

292
00:28:22,369 --> 00:28:24,538
లూమన్ కి స్వాగతం, హెల్లీ.

293
00:28:27,291 --> 00:28:29,001
హెల్లీ ఆర్

294
00:28:50,439 --> 00:28:51,732
కూర్చో.

295
00:29:10,709 --> 00:29:12,085
నా మీద మీకు కోపంగా ఉందా?

296
00:29:13,253 --> 00:29:17,633
చేతగానితనానికా లేక అగౌరవపరిచినందుకా?

297
00:29:18,842 --> 00:29:20,677
- అంటే...
- పీకల దాకా కోపం ఉంది!

298
00:29:22,471 --> 00:29:24,848
ఓ విషయం చెప్పనా, మా అమ్మ నాస్తికురాలు.

299
00:29:25,807 --> 00:29:29,186
నరకం గురించి ఒక మంచి విషయం ఉంది, అలాగే
ఒక చెడు విషయం కూడా ఉంది అని తను అనేది.

300
00:29:29,770 --> 00:29:31,188
మంచి విషయమేంటంటే,

301
00:29:31,855 --> 00:29:36,693
నరకం అనేది కేవలం మనిషి యొక్క
భయంకరమైన కల్పన మాత్రమే.

302
00:29:36,777 --> 00:29:37,778
కానీ చెడు విషయమేమిటంటే,

303
00:29:39,363 --> 00:29:43,283
మానవులకు తమ కల్పనలను
సృష్టించే అలవాటు ఉంది కూడా.

304
00:29:47,621 --> 00:29:49,164
మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు.

305
00:29:51,041 --> 00:29:54,628
నీ డిపార్టుమెంట్ మంచి వైపు వెళ్లవచ్చు,
అలాగే చెడు వైపు కూడా వెళ్లవచ్చు.

306
00:29:55,379 --> 00:29:57,297
కానీ అది దేని మీద ఆధారపడుంటుందో తెలుసా?

307
00:30:04,179 --> 00:30:05,180
పని చేసే జనాల మీద.

308
00:30:16,692 --> 00:30:17,985
మీరు ఇక్కడ కూర్చోండి.

309
00:30:23,949 --> 00:30:25,993
లూమన్
"హెల్లీ ఆర్." సుస్వాగతం

310
00:30:31,915 --> 00:30:34,543
కానివ్వండి, అక్కడకు వెళ్లి కూర్చోండి.

311
00:30:44,344 --> 00:30:45,429
నా పేరు హెల్లీ ఆర్.

312
00:30:47,764 --> 00:30:48,932
మళ్లీ ఈ వీడియోను నాకు చూపే

313
00:30:49,016 --> 00:30:53,187
సుమారు రెండు గంటల ముందు
నేను ఈ వీడియోను చేస్తున్నాను.

314
00:30:55,147 --> 00:30:58,483
మామూలు పరిభాషలో వేర్పాటు అని పిలవబడే
పద్ధతిని నా మీద జరపడానికి

315
00:30:58,567 --> 00:31:00,485
నేనే నా ఇష్టానుసారం అంగీకరించాను.

316
00:31:02,321 --> 00:31:07,409
చికిత్స చేసి పని, అలాగే పనియేతర జీవితాలకు
సంబంధించిన జ్ఞాపకాలను

317
00:31:07,492 --> 00:31:11,663
వేరు చేయడానికి నేను సమ్మతి తెలిపాను.

318
00:31:12,623 --> 00:31:13,957
ప్రాదేశికంగా వేరుచేయబడిన జ్ఞాపకాలు మాత్రమే

319
00:31:14,041 --> 00:31:18,128
ఇప్పట్నుంచీ నాకు గుర్తు ఉంటాయని
నేను అంగీకరిస్తున్నాను.

320
00:31:19,421 --> 00:31:21,965
లూమన్ సంస్థలోని ప్రత్యేకమైన బేస్మెంట్
అంతస్థులో ఉన్నప్పుడు, బయటి జ్ఞాపకాలు

321
00:31:22,049 --> 00:31:24,968
నాకు గుర్తు ఉండవు, అలాగే
ఇక్కడి నుండి బయటకు వెళ్లినప్పుడు

322
00:31:25,052 --> 00:31:27,513
ఇక్కడి జ్ఞాపజాలు నాకు గుర్తు ఉండవు.

323
00:31:29,932 --> 00:31:33,185
ఈ మార్పు అనేది సమగ్రమైనదని,

324
00:31:33,268 --> 00:31:36,188
అలాగే దీన్ని పూర్వ స్థితికి చేర్చడం
సాధ్యం కాదని నాకు తెలుసు.

325
00:31:37,773 --> 00:31:39,441
ఈ ప్రకటనలను నేను
నా ఇష్టానుసారమే చేస్తున్నాను.

326
00:31:44,780 --> 00:31:47,699
అంతే అయిపోయింది.

327
00:31:54,831 --> 00:31:55,832
సరే మరి.

328
00:31:56,917 --> 00:31:57,918
మీ స్థానానికి వెళ్లండి.

329
00:32:16,770 --> 00:32:18,272
అయితే, నేను ఇక్కడి నుండి
ఎప్పటికీ బయట పడలేనా?

330
00:32:20,524 --> 00:32:21,817
మీరు సాయంత్రం అయిదు గంటలకు వెళ్తారు.

331
00:32:22,317 --> 00:32:25,487
నిజానికి, ఒక్కొక్కళ్లను ఒక్కో సమయంలో
బయటకు పంపుతారు, కాబటి 5:15 అవుతుంది.

332
00:32:26,697 --> 00:32:29,867
కానీ అలా ఏమీ అనిపించదులెండి.
మీ ఈ అవతారానికైతే అనిపించదు మరి.

333
00:32:31,577 --> 00:32:32,911
నాకు కుటుంబం ఉందా?

334
00:32:33,954 --> 00:32:35,289
ఇక్కడ అది మీకు తెలిసే అవకాశం లేదు.

335
00:32:36,874 --> 00:32:38,584
నాకు మరో దారి కూడా ఉండదు కదా.

336
00:32:39,751 --> 00:32:45,007
మీరు ఇక్కడికి రోజూ వస్తున్నారంటే, మీరు
ఇక్కడికి రావాలనే ఎంచుకున్నారని అర్థం.

337
00:33:13,076 --> 00:33:14,077
హలో.

338
00:33:52,199 --> 00:33:53,325
శుభరాత్రి.

339
00:33:53,408 --> 00:33:54,409
శుభరాత్రి.

340
00:34:35,033 --> 00:34:36,034
మిస్టర్ స్కౌట్

341
00:34:43,458 --> 00:34:46,043
"ప్రియమైన మార్క్,
గదిలో పెట్టెలను మోసేటప్పుడు,

342
00:34:46,128 --> 00:34:48,505
మీరు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ స్లైడును
తట్టుకొని కిందపడ్డారు,

343
00:34:48,589 --> 00:34:52,176
దానితో మీ నుదురుకు చిన్నపాటి గాయమైంది."

344
00:34:59,141 --> 00:35:00,517
పిప్స్ బార్ & గ్రిల్
విఐపి యాక్సెస్ కార్డ్

345
00:35:00,601 --> 00:35:01,977
ఈ గిఫ్ట్ కార్డ్ ద్వారా
పిప్స్ లోని విఐపి విభాగానికి

346
00:35:02,060 --> 00:35:03,145
ఒకసారి మాత్రమే ప్రవేశించగలరు.

347
00:35:03,228 --> 00:35:04,479
నేను విప్స్ విఐపిని.

348
00:35:20,287 --> 00:35:21,496
ఓయ్!

349
00:35:22,164 --> 00:35:23,749
మన్నించండి.

350
00:35:25,125 --> 00:35:26,960
కాస్త కళ్లు ఈ మంచు రోడ్డు మీద
పెట్టి నడపండి.

351
00:35:29,838 --> 00:35:30,839
క్షమించండి.

352
00:35:56,865 --> 00:35:59,868
బెయిర్డ్ క్రీక్ నివాస సముదాయం

353
00:36:30,566 --> 00:36:34,570
అవును, ఈ కీటకం
తన మూడు నుండి ఏడు రోజుల జీవితాన్ని...

354
00:36:52,504 --> 00:36:56,925
ఆహా. తెలుసు, మిసెస్ సెల్విగ్.
అంటే, అది మళ్లీ నా స్థలంలోనే వేశారు.

355
00:36:57,759 --> 00:37:01,513
అవును. చెత్త బండి రేపు రాత్రి వస్తుంది.
ఇవాళ రీసైకిల్ బండి వస్తుంది.

356
00:37:02,514 --> 00:37:05,642
అవును, అది వింతగానే ఉంది,
కానీ వాళ్లు ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు.

357
00:37:05,726 --> 00:37:08,061
మీవే రెండూ ఉంటే,
నావి పెట్టుకోవడానికి స్థలం...

358
00:37:25,746 --> 00:37:26,997
- హేయ్.
- హేయ్.

359
00:37:31,210 --> 00:37:32,211
మర్చిపోయావా ఏంటి?

360
00:37:37,174 --> 00:37:38,759
అవును. అబ్బా.

361
00:37:38,842 --> 00:37:39,843
మరేం పర్వాలేదులే.

362
00:37:40,844 --> 00:37:41,845
- క్షమించు.
- పర్వాలేదులే.

363
00:37:41,929 --> 00:37:44,640
- నువ్వు ప్యాంట్ వేసుకుంటావా, నేను...
- ఇది ప్యాంటే కదా.

364
00:37:44,723 --> 00:37:46,517
...నిన్ను మళ్లీ... దాన్ని ప్యాంట్ అనరు.

365
00:37:47,893 --> 00:37:51,730
మరి డిన్నర్ లేకపోతే,
దాన్ని డిన్నర్ అని అనడం ఎందుకు?

366
00:37:51,813 --> 00:37:52,940
- ఓ విషయం.
- అంటే...

367
00:37:53,649 --> 00:37:55,317
నిజానికి ఈ విషయంలో
నువ్వే నాకు రుణపడి ఉన్నావు.

368
00:37:55,400 --> 00:37:56,944
- నేనా?
- అవును.

369
00:37:57,027 --> 00:38:00,322
చిన్నప్పుడు, నీ కన్నా నేనే మెరుగ్గా
ఉండేదాన్ని అనే విషయం నీకు గుర్తుందా?

370
00:38:00,405 --> 00:38:02,866
మర్చిపోయి ఉంటాలే.

371
00:38:04,326 --> 00:38:06,745
అదీగాక, నీ మ్యారేజ్ యానివర్సరీ
సమీపిస్తోంది,

372
00:38:06,828 --> 00:38:08,705
కాబట్టి నీ చుట్టూ మనుషులు ఉంటే
బాగుంటుందని అనిపించింది.

373
00:38:10,123 --> 00:38:11,124
అదేం లేదు.

374
00:38:13,168 --> 00:38:15,462
ఈ దెబ్బ బాగుంది. ఎప్పుడు తగిలిందేంటి?

375
00:38:15,546 --> 00:38:17,756
ఆఫీసులో తగిలిందిలే,
వాళ్లు క్షమాపణ చెప్పారు కూడా.

376
00:38:18,382 --> 00:38:19,800
క్షమాపణ చెప్పారా. అయితే ఓకేలే.

377
00:38:20,843 --> 00:38:22,761
ఆ క్షమాపణతో పాటు
ఏదైనా వివరణ కూడా ఇచ్చారా?

378
00:38:22,845 --> 00:38:25,180
పర్వాలేదులే. ఒక గిప్ట్ కార్డ్ ఇచ్చారు.

379
00:38:25,764 --> 00:38:28,475
గిఫ్ట్ కార్డ్ ఇచ్చారన్నమాట
ఆ గిఫ్ట్ కార్డ్ ద్వారా ఎక్కడికి వెళ్లవచ్చు?

380
00:38:29,518 --> 00:38:30,644
ఏమో మరి. పిప్స్.

381
00:38:31,270 --> 00:38:34,147
పిప్సే ఉంటుందిలే. పండగ చేస్కో.

382
00:38:34,231 --> 00:38:36,024
పండగే చేసుకుంటా,
నువ్వు లేకుండానే పండగ చేసుకుంటా.

383
00:38:45,284 --> 00:38:46,743
మన ఏకాకి జీవి వచ్చేశాడు.

384
00:38:46,827 --> 00:38:49,246
- హాయ్, రిక్.
- రికెన్. రికెన్ అని పిలువు.

385
00:38:50,497 --> 00:38:52,416
- ప్రశాంతంగా ఉన్నట్టున్నావే.
- మరంతే కదా.

386
00:38:53,125 --> 00:38:54,334
- సరే మరి.
- హాయ్, బంగారం.

387
00:38:54,418 --> 00:38:55,419
హాయ్.

388
00:38:56,170 --> 00:39:00,757
లేదు, నా దృష్టిలో చాలామంది జీవితమంటే ఆహారం
మాత్రమే కాదనే విషయాన్ని గ్రహించరనుకుంటా.

389
00:39:00,841 --> 00:39:02,551
- అవును.
- మన జీవితాలలో

390
00:39:02,634 --> 00:39:06,054
అనేకానేక సంక్లిష్టకరమైన అనుభూతులు,
కార్యకలాపాలు గట్రా ఉంటాయి.

391
00:39:06,138 --> 00:39:08,932
మరి ఆహారం విషయానికే వస్తే, ఏంటి అది?

392
00:39:09,016 --> 00:39:10,392
- అవును, ఏంటది?
- ఇంధనం.

393
00:39:11,018 --> 00:39:13,353
కేలరీలు. ఆ రెండూ ఒకటే కాదు.

394
00:39:13,437 --> 00:39:15,814
- అవును, అంతే, ప్యాటన్.
- అవును.

395
00:39:15,898 --> 00:39:17,566
కానీ, ఓ విషయం...

396
00:39:17,649 --> 00:39:22,863
మన్నించాలి, మార్క్, ఇంకా మా నాన్న "తాగుడే
జీవనం" అని ఓ ఫ్లాస్కు మీద రాసి ఉంచారు.

397
00:39:24,448 --> 00:39:26,325
- అవును.
- అది చాలా తేలికైన విషయం కదా.

398
00:39:26,408 --> 00:39:28,785
అవును. మా నాన్న తాగుడు గురించి
అందరూ తప్పుగా అనుకున్నారు.

399
00:39:28,869 --> 00:39:32,247
రికెన్ మరియు రిబెక్, నువ్వు గతంలో హిస్టరీ
ప్రొఫెసర్ గా చేసేవాడివని చెప్పారు, మార్క్.

400
00:39:32,331 --> 00:39:33,332
అవును.

401
00:39:33,415 --> 00:39:35,792
మరి ఇందులో నీ అభిప్రాయం ఏంటో
తెలుసుకోవాలనుకుంటున్నాను.

402
00:39:37,211 --> 00:39:39,213
ఆహారానికి, జీవితానికి
సంబంధించిన విషయం మీద.

403
00:39:41,340 --> 00:39:44,885
నాకు అంతగా తెలీదు. ఎక్కువగా నేను
మొదటి ప్రపంచ యుద్ధం గురించే బోధించేవాడిని.

404
00:39:44,968 --> 00:39:47,095
సరే. నేను చెప్తాను.

405
00:39:47,179 --> 00:39:48,931
నేను చరిత్ర అంతటా హింసను,
యుద్ధాన్ని పోల్చుతూ

406
00:39:49,014 --> 00:39:52,768
ప్రచురించబడిన పరిశోధనా కథనాన్ని
ఈ మధ్యనే చదివాను.

407
00:39:53,393 --> 00:39:54,394
పుస్తకాల పురుగు వచ్చేశాడు.

408
00:39:54,478 --> 00:39:55,896
యుద్ధమంటే పిచ్చి అనుకోవచ్చు.

409
00:39:56,980 --> 00:40:02,444
కానీ ఏదేమైనా, అందులో, జనాలు దాన్ని
మహా యుద్ధంగా అభివర్ణించారని ఆయన చెప్పారు.

410
00:40:03,028 --> 00:40:05,697
ఏంటంటే, దాన్ని మొదటి ప్రపంచ యుద్ధంగా
పిలిస్తే అందరూ అదోలా చూసేవారట.

411
00:40:06,281 --> 00:40:07,616
అది నిజమా?

412
00:40:11,411 --> 00:40:16,792
అంటే, అప్పటికి ఇంకా
రెండవ ప్రపంచ యుద్ధం జరగలేదు కదా,

413
00:40:16,875 --> 00:40:20,212
అందుకే ఎవరూ దాన్ని మొదటి ప్రపంచ యుద్ధం
అని పిలిచి ఉండరు.

414
00:40:21,463 --> 00:40:23,090
- వావ్.
- అంతేగా.

415
00:40:23,173 --> 00:40:24,591
- సరిగ్గా చెప్పావు.
- మరి.

416
00:40:25,300 --> 00:40:26,343
అది నిజం.

417
00:40:26,426 --> 00:40:27,970
అందుకే మనం ప్రతి పార్టీకి వీడిని పిలవాలి.

418
00:40:28,929 --> 00:40:32,516
స్వర్గస్తురాలైన మార్క్ భార్య, జెమ్మా కూడా
టీచరే. రష్యా సాహిత్యం గురించి బోధించేది.

419
00:40:32,599 --> 00:40:34,518
- నాకు సాహిత్యమంటే ప్రాణం.
- కదా?

420
00:40:35,519 --> 00:40:37,688
కానీ మార్క్ ఇప్పుడు
లూమన్ లో పని చేస్తున్నాడు.

421
00:40:37,771 --> 00:40:39,106
- రికెన్.
- నిజంగానా?

422
00:40:39,189 --> 00:40:41,066
అవును. సుమారుగా రెండేళ్ల నుండి
పని చేస్తున్నాను.

423
00:40:41,149 --> 00:40:43,110
- మీరు మందులను తయారు చేస్తారా?
- లేదు.

424
00:40:43,193 --> 00:40:45,863
లూమన్ ని నేను టెక్నాలజీకి సంబంధించిన
సంస్థ అని అనుకున్నాను.

425
00:40:45,946 --> 00:40:47,739
- దాన్ని 1800లలో స్థాపించారు.
- నిజంగానా?

426
00:40:47,823 --> 00:40:49,616
ఉపశమనాన్ని కలుగజేసే మందులను కదా?

427
00:40:49,700 --> 00:40:50,784
వాళ్లు చేయనివంటూ ఏమైనా ఉన్నాయా?

428
00:40:51,743 --> 00:40:54,454
అవును, కానీ నేను కార్పరేట్ ఆర్కైవ్స్
శాఖలో పని చేస్తున్నా, కాబట్టి...

429
00:40:54,538 --> 00:40:56,790
అయితే నీకు భయంకరమైన రహస్యాలు తెలిసుంటాయి.

430
00:40:57,332 --> 00:40:59,126
- అదేం లేదులే.
- లేదు.

431
00:40:59,209 --> 00:41:03,338
మార్క్ పని ఎంత గోప్యమైనదంటే, దానికి అతనిపై
వేర్పాటు పద్ధతిని ప్రయోగించాల్సి వస్తుంది.

432
00:41:07,843 --> 00:41:08,844
వావ్.

433
00:41:10,762 --> 00:41:12,264
అది మామూలు విషయం కాదు కదా?

434
00:41:14,016 --> 00:41:17,311
అవును. దాని గురించి మాట్లాడాలా వద్దా అనే
నిర్ణయం కూడా అతనిదే అనుకుంటా.

435
00:41:17,394 --> 00:41:18,854
- అంతే కదా, రికెన్?
- ఓరి దేవుడా.

436
00:41:18,937 --> 00:41:20,814
- లేదు. అదేం లేదులే.
- ఓరి దేవుడా, మార్క్.

437
00:41:20,898 --> 00:41:22,566
- దయచేసి నన్ను క్షమించు.
- పర్వాలేదులే. నేనేం పట్టించుకోను.

438
00:41:22,649 --> 00:41:25,694
- మన్నించాలి.
- కాదు, అది చాలా గొప్ప విషయం అనుకుంటా.

439
00:41:25,777 --> 00:41:27,446
అంటే, నాకు కూడా ఆ అవకాశం వస్తే
బాగుండు అనిపిస్తోంది.

440
00:41:28,530 --> 00:41:31,909
నేనెప్పుడూ ఆ మరో అవతారం గురించే
ఆలోచిస్తుంటాను.

441
00:41:34,786 --> 00:41:37,748
అంటే, మరో అవతరాం అంటూ ఏమీ ఉండదు.

442
00:41:38,624 --> 00:41:40,709
ఉన్నది నేనే. పని చేసేది నేనే.

443
00:41:40,792 --> 00:41:44,922
కానీ నాకు ఆంతరంగిక భావాల విషయం మాత్రం
అర్థం కావట్లేదు. అది ఎలా ఉంటుంది?

444
00:41:48,175 --> 00:41:51,553
అది చాలా తేలిక. జ్ఞాపకాలను విడగొడతారు,

445
00:41:51,637 --> 00:41:54,973
ఆఫీసులో ఉన్నప్పుడు, మనం ఇక్కడ
చేసేవేవి మనకి గుర్తుండవు.

446
00:41:55,057 --> 00:41:56,058
అంతే కదా, మార్క్?

447
00:41:56,141 --> 00:41:58,936
- అంటే, అది...
- అయితే నువ్వు తొమ్మిది గంటలకు

448
00:41:59,019 --> 00:42:01,605
వెళ్లడం, సాయంత్రం అయిదు గంటలు అయ్యాక
బయటకు రావడం మాత్రమే నీకు గుర్తుంటుందా?

449
00:42:01,688 --> 00:42:04,233
- ఒకరి తర్వాత మరొకరిని పంపుతారు, కనుక...
- ఒకరి తర్వాత మరొకరిని పంపుతారా?

450
00:42:04,316 --> 00:42:07,569
అలాగే, ఆఫీసులో ఉన్నప్పుడు బయటి
విషయాలేవీ గుర్తుండవు.

451
00:42:07,653 --> 00:42:11,323
ఒక్క మాటలో చెప్పాలంటే, నీలోని
ఉద్యోగి ఆఫీసులోనే ఇరుక్కుపోతాడు.

452
00:42:11,406 --> 00:42:13,575
అంటే...

453
00:42:13,659 --> 00:42:16,203
- ఇరుక్కుపోవడమని కాదు, కానీ...
- కానీ ఏంటి?

454
00:42:20,290 --> 00:42:24,253
లేదు, లేదు. నాకు తెలుసుకోవాలనుంది.
ఇరుక్కుపోవడం కాక ఇంకేం చెప్పాలనుకున్నావు?

455
00:42:27,130 --> 00:42:28,131
ఏం చెప్పాలనుకున్నావు?

456
00:42:32,261 --> 00:42:35,055
అయితే, మీ ఆఫీసు గురించి చెప్పే స్థితిలో
నువ్వు లేవని మాకు తెలిసిందనుకుంటా.

457
00:42:35,138 --> 00:42:36,431
సరే, నిజానికి మనం అసలు విషయాన్ని

458
00:42:36,515 --> 00:42:37,641
- పక్కన పెట్టేశామనుకుంటా.
- అవును.

459
00:42:39,309 --> 00:42:41,979
విషయమేంటంటే,
మార్క్ ఒక నిర్ణయం తీసుకున్నాడు,

460
00:42:42,062 --> 00:42:43,814
అది నైతికరపరంగా, అలాగే సామాజికపరంగా

461
00:42:45,190 --> 00:42:47,150
వివాదాస్పదమైన నిర్ణయం.

462
00:42:47,734 --> 00:42:50,487
ధర్మబద్ధంగా, శాస్త్రీయంగా కూడా.

463
00:42:51,530 --> 00:42:54,950
కానీ మార్క్, నేను బేషరతుగా

464
00:42:55,576 --> 00:42:56,785
నీకు మద్దతుగా ఉంటాను.

465
00:42:56,869 --> 00:42:58,495
- బాగా చెప్పావు.
- థ్యాంక్స్.

466
00:42:58,579 --> 00:43:00,998
- అంతే కదా.
- నేను మార్క్ కి మద్ధతుగా ఉంటాను.

467
00:43:02,124 --> 00:43:03,125
వావ్.

468
00:43:04,751 --> 00:43:07,087
అది మీ మంచితనం.

469
00:43:07,963 --> 00:43:10,382
నిజానికి సాంప్రదాయంగా అయితే ఈ సమయంలో
మనం ఆహారం తినాల్సిన సమయమైంది

470
00:43:10,465 --> 00:43:12,509
అని నేను అనాలి.

471
00:43:13,886 --> 00:43:16,471
కానీ నేను ఒక విషయం చెప్పాలి,
ఆహారం లేకపోవడం వలన

472
00:43:16,555 --> 00:43:21,101
మనం అనేకానేక అంశాలపై
లోతుగా విశ్లేషించామనుకుంటా.

473
00:43:21,185 --> 00:43:23,020
- అవును. అంతే.
- అంతే కదా?

474
00:43:23,103 --> 00:43:25,981
లిమాలో ఉన్న నా స్నేహితుడు
ఆహారం ఉన్న డిన్నర్ తిని చాలా కాలమైంది...

475
00:43:27,608 --> 00:43:30,277
నేను నీకు మూడు వేల డాలర్లు
ఇస్తే, నువ్వు నన్ను క్షమిస్తావా?

476
00:43:31,570 --> 00:43:36,491
ఇవాళ జరిగిన అరాచకాల గురించి
ఇంకా నీకు పుట్టబోయే బిడ్డకి తెలీదు కనుక,

477
00:43:36,575 --> 00:43:40,037
బిడ్డ పుట్టే దాకా నిన్నేమీ చేయను.

478
00:43:40,120 --> 00:43:43,540
ఓరి దేవుడా. ఇదుగో, బాసూ.

479
00:43:46,585 --> 00:43:47,586
థ్యాంక్ యూ.

480
00:43:52,508 --> 00:43:56,595
హేయ్, నువ్వు తీసుకొనే పొట్టి మీసమున్న
డాక్టర్ దగ్గర చికిత్స ఎలా సాగుతోంది?

481
00:44:01,517 --> 00:44:02,518
నువ్వు వెళ్ళట్లేదా?

482
00:44:04,353 --> 00:44:06,813
ఆఫీసుకు వెళ్తున్నా కదా,
ఇప్పుడు బాగానే ఉందిలే.

483
00:44:08,148 --> 00:44:09,149
సరే.

484
00:44:10,734 --> 00:44:13,529
ఆ ఉద్యోగంలో చేరినందుకు నీ మీద
నాకు గర్వంగా ఉంది. నిజంగానే చెప్తున్నా.

485
00:44:14,738 --> 00:44:17,032
తను కూడా గర్వపడుతుంది. అందులో
సందేహమే లేదు.

486
00:44:20,327 --> 00:44:23,872
కానీ తన గురించిన జ్ఞాపకాలు ఎనిమిది గంటల
పాటు రాకుండా చూసుకోవడం,

487
00:44:23,956 --> 00:44:26,792
కోలుకోవడం రెండూ ఒకటే కాదు అనుకుంటా.

488
00:44:34,842 --> 00:44:36,677
ఇక్కడే ఉన్నావు కాబట్టి, ఇక్కడే పడుకోరాదూ?

489
00:44:38,178 --> 00:44:39,179
లేదు.

490
00:44:40,347 --> 00:44:41,348
ఎందుకు?

491
00:44:41,431 --> 00:44:43,267
మీ ఇంట్లో ఎక్కడ చూసినా గర్భానికి
సంబంధించిన వాసనే వస్తోంది.

492
00:44:47,062 --> 00:44:49,273
కానీ అందులోని ఆంతరంగిక కోణమే
నాకు అర్థం కావట్లేదు.

493
00:44:51,108 --> 00:44:52,526
తను భలే సరదాగా ఉంది కదా?

494
00:44:53,110 --> 00:44:55,904
- నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉండాలి.
- లేదు, నేను ఉండను.

495
00:44:55,988 --> 00:44:57,906
దుప్పట్లను స్వయంగా నేనే చేస్తున్నాను,

496
00:44:57,990 --> 00:45:01,034
కాబట్టి పెద్ద దుప్పటి చేయడానికి
నాకు ఇంకా చాలా సమయం పడుతుంది.

497
00:45:01,785 --> 00:45:04,288
కానీ ట్విన్ సైజ్ బెడ్ సౌకర్యంగానే ఉంటుంది,

498
00:45:04,371 --> 00:45:07,124
ఇంకా పజమాలను బాల్టిక్ గుడ్డతో చేశాను,

499
00:45:07,207 --> 00:45:09,585
కాబట్టి నీకు నిద్ర బాగానే పడుతుంది.

500
00:45:10,127 --> 00:45:14,256
థ్యాంక్స్. కానీ మూడు పరుపుల మంచం
విషయమే నాకు అర్థం కావట్లేదు.

501
00:45:14,339 --> 00:45:16,341
- అవును.
- చిన్నారి పెరిగేకొద్దీ మంచాలను మార్చితే,

502
00:45:16,425 --> 00:45:20,262
దాని వల్ల చిన్నారికి గాయమయ్యే అవకాశం ఉందని
రికెన్ సహోద్యోగి ఒకరు మాకు చెప్పారు.

503
00:45:20,345 --> 00:45:21,722
మాన్పించలేని గాయం.

504
00:45:21,805 --> 00:45:26,018
కానీ ఆ చిన్నారికి పుట్టిన క్షణం నుండే
మనం తగినంత పెద్ద మంచం ఉండేలా చేస్తే,

505
00:45:26,101 --> 00:45:29,146
గది అంతటా స్వేచ్ఛగా తిరిగే వీలు
ఆ చిన్నారికి దక్కుతుంది.

506
00:45:29,771 --> 00:45:31,356
అర్థమైంది. సరే.

507
00:45:36,486 --> 00:45:37,487
సరే.

508
00:45:38,572 --> 00:45:40,574
ఇవాళ నీ కంపెనీని అందరూ చాలా బాగా
ఎంజాయ్ చేశారు, మార్క్.

509
00:45:42,826 --> 00:45:43,827
మంచిది.

510
00:45:44,328 --> 00:45:45,537
సరే మరి, బంగారం.

511
00:45:46,663 --> 00:45:47,748
- ఇక వెళ్దామా, బంగారం?
- సరే.

512
00:45:47,831 --> 00:45:48,916
- పద.
- స్వీట్ డ్రీమ్స్.

513
00:45:48,999 --> 00:45:50,000
థ్యాంక్స్.

514
00:45:51,543 --> 00:45:53,045
శుభరాత్రి, రాజుగారు.

515
00:45:53,128 --> 00:45:54,546
శుభరాత్రి, రాణిగారు.

516
00:47:51,955 --> 00:47:52,956
హేయ్.

517
00:47:53,457 --> 00:47:54,458
హేయ్.

518
00:47:54,958 --> 00:47:55,959
లేచి ఎంత సేపయింది?

519
00:47:56,543 --> 00:47:57,669
చాలా సేపయింది.

520
00:48:00,923 --> 00:48:04,468
నిన్న రాత్రి ఇంటి ముందు సూటుబూటు
వేసుకొని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు.

521
00:48:04,551 --> 00:48:06,220
- సూటుబూటు వేసుకొనున్న వ్యక్తా?
- అవును.

522
00:48:06,303 --> 00:48:08,222
చిన్న ఆఫీసర్ అంటావా లేదా
పెద్ద ఆఫీసర్ అంటావా?

523
00:48:08,305 --> 00:48:09,306
నేను నిజమే చెప్తున్నాను.

524
00:48:09,890 --> 00:48:11,600
నిన్న రాత్రి నా ఇంటి ముందు
నిజంగానే నీకు ఒక మనిషి కనిపించాడా?

525
00:48:11,683 --> 00:48:12,935
అవును.

526
00:48:13,519 --> 00:48:14,520
వామ్మోయ్.

527
00:48:15,646 --> 00:48:18,482
నన్ను అదోలా చూశాడు.
నేనేదో అతనికి తెలుసు అన్నట్టుగా.

528
00:48:19,024 --> 00:48:21,610
ఆ ఆగంతకుడు నిన్ను
అర్థం చేసుకున్నవాడిలా అనిపించాడా?

529
00:48:21,693 --> 00:48:22,945
చాలా.

530
00:48:24,488 --> 00:48:27,282
గుట్ట దిగువున ఒక బార్ ఉంది.
అక్కడి నుండి ఎవడో తాగేసి వచ్చుంటాడు.

531
00:48:28,200 --> 00:48:30,911
బార్ అంటే గుర్తుకు వచ్చింది,
ఇంకా నీ నుండి సారాయి కంపు కొడుతోంది.

532
00:48:31,870 --> 00:48:35,332
మన్నించు, ఇక్కడిలా కాకుండా నా చిన్నప్పుడు
అమ్మానాన్నలు నా మంచాలను మార్చేవారు కదా,

533
00:48:35,415 --> 00:48:38,627
ఆ ఆలోచనను మర్చిపోదామని తాగాను.

534
00:48:39,211 --> 00:48:41,004
ఆ పంచ్ వేయడానికి తగిన
సందర్భం కోసం కాచుకొని ఉన్నావు కదా.

535
00:49:27,718 --> 00:49:28,719
మిసెస్ సెల్విగ్
కాల్ చేస్తున్నారు

536
00:49:28,802 --> 00:49:30,596
పిప్స్ బార్ & గ్రిల్
లంచ్ - డిన్నర్

537
00:49:30,679 --> 00:49:32,431
విఐపీ ప్రాంగణం

538
00:49:32,514 --> 00:49:33,515
హలో.

539
00:49:35,058 --> 00:49:40,022
సరే. రీసైక్లింగ్ వారు నిన్నే వచ్చి
తీసుకెళ్తారు, మిసెస్ సెల్విగ్.

540
00:49:40,105 --> 00:49:41,398
ఇవాళ రాత్రి చెత్తను తీసుకొని వెళ్తారు.

541
00:49:41,481 --> 00:49:45,152
మీరు మీ చెత్త బుట్టని నా స్థలంలోనే
పెడుతూ ఉన్నారు. కాబట్టి...

542
00:49:47,154 --> 00:49:48,655
సరే. అలాగే.

543
00:49:49,907 --> 00:49:53,202
విషయమేంటంటే, నేను ఇప్పుడు మాట్లాడలేను.
డిన్నర్ కి బయటకు వచ్చున్నాను. కానీ...

544
00:49:54,786 --> 00:49:56,288
లేదు, ఒక్కడినే వచ్చాను.

545
00:49:59,041 --> 00:50:01,502
పిప్స్ బార్ అండ్ గ్రిల్ కి వచ్చాను.

546
00:50:02,544 --> 00:50:03,629
ఎవరండి మీరు?

547
00:50:05,214 --> 00:50:07,424
ఫోన్ పెట్టేయ్. త్వరగా.

548
00:50:12,513 --> 00:50:15,724
మన్నించండి, మిసెస్ సెల్విగ్. ఆహారం
వడ్డించారు, తర్వాత మాట్లాడదాం.

549
00:50:18,018 --> 00:50:20,938
హాయ్, పిల్లలారా. డిన్నర్ కి ఏంటి స్పెషల్?

550
00:50:26,026 --> 00:50:28,820
క్షమించు. ఇప్పుడు నీకు
ఆ వాక్యం గుర్తు లేదు.

551
00:50:31,240 --> 00:50:33,700
మీరు నన్ను వెంబడిస్తున్నారా?

552
00:50:34,701 --> 00:50:36,245
నీ గొంతు ఇక్కడ వేరుగా ఉంది.

553
00:50:37,204 --> 00:50:38,288
దరిద్రంగా ఉంది.

554
00:50:40,374 --> 00:50:42,918
- సరే, అసలు మీరు ఎవరు? నాకు...
- పీటీ.

555
00:50:43,001 --> 00:50:45,337
నా పేరు పీటీ. నేను నీ సహోద్యోగిని.

556
00:50:47,631 --> 00:50:51,510
అది సాధ్యం కాదు.
నా డిపార్టుమెంటులోని వారందరికీ...

557
00:50:51,593 --> 00:50:54,513
జ్ఞాపకాలు వేరు చేయబడతాయి.
నాకు కూడా అది చేశారు.

558
00:50:56,390 --> 00:50:58,559
సరే. కానీ వేరు చేయడాన్ని
పునరుద్ధరించడం అసాధ్యం.

559
00:50:58,642 --> 00:51:02,312
అవును. దాన్ని పునరుద్దరించడం సులువైన
విషయం కాదు. నేను బయటి సహాయం పొందాను.

560
00:51:15,450 --> 00:51:18,120
అయితే, మీకు ఉద్యోగం
సంతృప్తికరంగా అనిపించలేదా?

561
00:51:18,203 --> 00:51:20,789
- మీరు ఫిర్యాదు చేయకుండా ఇలా...
- లేదు.

562
00:51:21,498 --> 00:51:24,585
నేను ముందు ఫిర్యాదు చేయాలనే చూశాను.
నువ్వు కూడా ఆ ప్రయత్నం చేశావు.

563
00:51:26,420 --> 00:51:29,506
సరే మరి. అయితే...

564
00:51:30,966 --> 00:51:32,426
మీపై జరిగిన వేర్పాటు పద్ధతి
ఇప్పుడు పునరుద్ధరించబడింది.

565
00:51:32,509 --> 00:51:37,306
ఇప్పుడు వాళ్లు మీ వెంట పడుతున్నారు
అంటున్నారా?

566
00:51:41,101 --> 00:51:42,102
అవును.

567
00:51:45,439 --> 00:51:49,610
"వాళ్లు" అంటే గ్రేనర్,
అతను ఇప్పుడు ఇక్కడే ఉండుండవచ్చు.

568
00:51:49,693 --> 00:51:54,323
గ్రేనర్. సరే. అంటే, అతను మీకు
తెలిసిన వ్కక్తా లేకపోతే...

569
00:51:54,406 --> 00:51:57,701
అతను మనిద్దరికీ తెలుసు.
కానీ అతనంటే మనకి ఇష్టం లేదు.

570
00:51:59,286 --> 00:52:00,287
అలాగా.

571
00:52:06,210 --> 00:52:10,506
అక్కడ వాళ్లు చెప్పేది ఒకటి,
నిజంగా జరిగేది ఒకటి.

572
00:52:12,049 --> 00:52:13,759
నాకు ఏదైనా జరిగితే,

573
00:52:14,718 --> 00:52:18,180
నాకు తెలిసిన విషయాలు మూడవ కంటికి
కూడా తెలియాల్సిన అవసరముంది.

574
00:52:20,682 --> 00:52:22,559
ఆ మూడవ కన్ను నా స్నేహితుడిది అయితే
మరీ మంచిది.

575
00:52:28,190 --> 00:52:30,692
అయితే, మనం స్నేహితులమా?

576
00:52:32,194 --> 00:52:33,570
నేను నీ ప్రాణ స్నేహితుడిని.

577
00:52:35,239 --> 00:52:36,740
నువ్వు నాకు మంచి స్బేహితుడివి.

578
00:52:40,577 --> 00:52:43,372
పిప్స్

579
00:53:05,602 --> 00:53:09,731
పుట్టినరోజు శుభాకాంక్షలు, కోడలా!

580
00:53:12,109 --> 00:53:14,820
మార్క్, కార్డు విషయంలో మన్నించు.

581
00:53:15,863 --> 00:53:18,198
నేను హడావిడిగా ఏదోకటి తీసుకోవాల్సిన
పరిస్థితి, అది సరైన కార్డ్ కాదని తెలుసు.

582
00:53:18,282 --> 00:53:21,493
కానీ, నువ్వు నాకు
చాలా మంచి కోడలువు కాగలవులే.

583
00:53:23,745 --> 00:53:27,291
మనం బయటి ప్రపంచంలో ఎలాంటి వాళ్లం అని,
ఇంకా మనం ఏ దారులను ఎంచుకున్నాం అని,

584
00:53:27,916 --> 00:53:30,627
వాటిని ఎందుకు ఎంచుకున్నాం అని
తెగ ఆలోచిస్తూ ఉండేవాళ్లం.

585
00:53:37,384 --> 00:53:39,344
అలాంటి చోటుకు పని చేయమని
పంపించే వాళ్ళు

586
00:53:39,428 --> 00:53:41,805
ఎంతటి దుర్మార్గులు అయ్యుంటారా అని
నేను అనుకుంటూ ఉండేవాడిని.

587
00:53:43,599 --> 00:53:46,143
ప్రత్యేకించి, పని చేసేది తామే అయితే,
ఎంతటి పాపం చేసుంటారా అని అనుకొనేవాడిని.

588
00:53:49,146 --> 00:53:52,941
కానీ మనం దుర్మార్గులం కాదు, మార్క్.
అసలైన దుర్మార్గులం మనం కాదు.

589
00:53:55,694 --> 00:53:59,740
అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని
నీకు లేకపోతే, నేనేమీ నిన్ను బలవంతపెట్టను.

590
00:54:02,326 --> 00:54:06,330
కానీ నీకు తెలుసుకోవాలనుంటే, ఈ కార్డ్
వెనుక చిరునామా ఉంది, అక్కడికి వెళ్లు.

591
00:54:08,332 --> 00:54:13,128
ఒంటరిగా వెళ్లు, అక్కడ నీకు సుదీర్ఘమైన
సమాధానానికి ఆరంభం కనబడుతుంది.

592
00:54:13,212 --> 00:54:16,340
499 హాఫ్ లూప్ ఆర్ డీ

593
00:54:34,733 --> 00:54:37,069
మార్క్, మీరేనా?

594
00:54:37,152 --> 00:54:38,445
హాయ్. మిసెస్ సెల్విగ్.

595
00:54:39,905 --> 00:54:44,201
నా చెత్త బుట్టలు మీ వాటితో
కలిసిపోయినందుకు నాకు సిగ్గుగా ఉంది.

596
00:54:44,284 --> 00:54:45,577
పర్వాలేదులెండి.

597
00:54:46,787 --> 00:54:47,788
డిన్నర్ ఎలా ఉంది?

598
00:54:48,789 --> 00:54:51,750
బాగానే ఉంది. నాకు కాస్తంత అలసటగా ఉంది.

599
00:54:53,460 --> 00:54:56,004
మా అమ్మ క్యాథలిక్ అన్నమాట.

600
00:54:56,088 --> 00:55:01,802
నిద్రిస్తున్న చిన్నారిని ఆశీర్వదించడానికి
దైవదూతలకు ఎనిమిది గంటలు పడుతుందని అనేది.

601
00:55:02,678 --> 00:55:05,055
మీరు తగినంత సేపు నిద్రపోయి దైవదూతలకు
తగినంత సమయం ఇస్తున్నారనే ఆశిస్తున్నా.

602
00:55:06,139 --> 00:55:09,560
ఇవాళ రాత్రి వాళ్లకి
చాలా సమయమే ఇస్తానులెండి.

603
00:55:11,144 --> 00:55:12,646
శుభరాత్రి, మిసెస్ సెల్విగ్.

604
00:55:12,729 --> 00:55:13,730
మార్క్.

605
00:55:16,900 --> 00:55:18,610
మీరు చాలా మంచి వారు.

606
00:57:08,387 --> 00:57:10,389
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

