1
00:00:50,551 --> 00:00:51,635
హెల్లి వెళ్లిపోయిందా?

2
00:00:51,718 --> 00:00:52,719
అవును.

3
00:00:58,433 --> 00:00:59,935
నువ్వు కూడా ఇక ఇంటికి వెళ్లిపోవాలేమో.

4
00:01:01,311 --> 00:01:03,522
అవును. కొన్ని పనులున్నాయి,
వాటిని పూర్తి చేసేసి వెళ్లిపోతా.

5
00:01:04,022 --> 00:01:05,232
ఏం చేయను, నాకు పని అంటే ప్రాణం మరి!

6
00:01:29,464 --> 00:01:30,507
ఓరి దేవుడా.

7
00:01:33,719 --> 00:01:34,720
ఎవరైనా కాపాడండి!

8
00:01:37,014 --> 00:01:38,348
కాపాడండి!

9
00:01:41,602 --> 00:01:43,270
నీ యెంకమ్మ!

10
00:01:46,982 --> 00:01:48,358
ఓరి దేవుడా.

11
00:01:59,077 --> 00:02:00,329
తనకి బాగానే ఉందా?

12
00:02:03,540 --> 00:02:04,541
హెల్లి?

13
00:02:06,043 --> 00:02:08,628
- మార్క్, లిఫ్ట్ లోకి వెళ్లిపో.
- హెల్లి? హెల్లి!

14
00:02:08,711 --> 00:02:09,963
లిఫ్ట్ ఎక్కి బయలుదేరు!

15
00:02:17,554 --> 00:02:18,805
తనకి ఏమీ కాలేదు కదా?

16
00:02:35,447 --> 00:02:37,741
- జడ్.
- మిస్టర్ స్కౌట్, సాయంత్రం కులాసాగా గడపండి.

17
00:02:37,824 --> 00:02:39,159
తప్పకుండా. మీరు కూడా కులాసాగా గడపండి.

18
00:04:41,949 --> 00:04:43,116
హెల్లి ప్రాణానికి ఏమీ కాలేదు కదా?

19
00:04:44,743 --> 00:04:46,286
కూర్చో, మార్క్.

20
00:04:59,800 --> 00:05:01,510
తను ఆసుపత్రిలో ఉంది.

21
00:05:02,511 --> 00:05:07,307
గొంతు బాగా ఒత్తుకుపోయింది, కానీ
అదృష్టవశాత్తూ, అది త్వరలోనే మానిపోతుంది.

22
00:05:07,391 --> 00:05:08,600
అలాగే.

23
00:05:08,684 --> 00:05:11,812
అయితే, మీరు... తనని పంపించేస్తున్నారా?

24
00:05:11,895 --> 00:05:14,189
హెల్లి పనియేతర అవతారానికి రాజీనామా చేసే
ఆలోచన అస్సలు లేదు...

25
00:05:14,273 --> 00:05:16,108
ఇంకాస్త ఉంటే తన ప్రాణాలు పోయేవి.
తనకి ఇక్కడ పని చేయాలని లేదు.

26
00:05:16,191 --> 00:05:18,569
కొన్ని రోజులలో తను మళ్లీ వచ్చి
ఎప్పటిలాగే పని చేస్తుంది.

27
00:05:18,652 --> 00:05:19,903
కొన్ని రోజులు సరిపోతాయంటారా?

28
00:05:22,322 --> 00:05:26,243
ఇది నువ్వు ఇంఛార్జీగా ఉన్నప్పుడే
జరిగింది, మార్క్ ఎస్, కనుక నీదే బాధ్యత.

29
00:05:30,205 --> 00:05:34,710
తన ప్రాణాలకు ఏమీ కానందుకు
నువ్వు కియర్ కి ధన్యవాదాలు చెప్పుకోవాలి.

30
00:05:35,460 --> 00:05:37,337
చక్కగా పని చేయ్.

31
00:05:52,186 --> 00:05:54,563
నువ్వు అనబడే నువ్వు

32
00:06:09,912 --> 00:06:11,496
విఫలమవ్వడం అంటే ఏంటి?

33
00:06:12,956 --> 00:06:16,919
నా ఇరవైల ప్రాయంలో సాహిత్య ప్రపంచంలో
నేను విఫలమయ్యాను, దానితో చాలా క్రుంగిపోయాను,

34
00:06:17,002 --> 00:06:18,837
కానీ దాని ద్వారా ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను.

35
00:06:19,546 --> 00:06:24,468
తప్పు నాది కాదని, అది సాహిత్యానిదేనని గ్రహించాను.

36
00:06:25,719 --> 00:06:28,388
ఆ ప్రపంచంలో నా స్థానాన్ని పదిలపరచుకోవాలంటే,

37
00:06:28,472 --> 00:06:31,475
ముందు దాన్ని సంపూర్ణంగా బద్దలుకొట్టాలి.

38
00:06:32,726 --> 00:06:33,810
నేను అలాగే చేశాను.

39
00:06:33,894 --> 00:06:36,980
గాయమైన పాదాలు గల వ్యక్తి ఎలా అయితే దూకలేడో,

40
00:06:37,689 --> 00:06:41,193
ఎందుకూ పనికి రాని కార్మికులు ఉన్న
సమాజం కూడా అలాగే ముందుకు సాగలేదు.

41
00:06:43,612 --> 00:06:48,825
మనిషికి, యంత్రానికి ఉన్న తేడా ఏంటంటే,
యంత్రాలకు ఆలోచించగల శక్తి ఉండదు.

42
00:06:49,826 --> 00:06:53,705
అదీగాక, వాటిని లోహంతో చేస్తారు,
మనుషులకి ఉండే చర్మం వాటికి ఉండదు.

43
00:06:53,789 --> 00:06:56,667
నువ్వు సైనికునివి అయితే, నా స్వేచ్ఛ కోసం పోరాడకు.

44
00:06:57,668 --> 00:07:01,171
నీతో పాటు పోరాడుతున్న
నీ తోటి సైనికుని స్వేచ్ఛ కోసం పోరాడు.

45
00:07:02,256 --> 00:07:05,509
అలా అయితే, మీరు యుద్ధం మరింత
మనస్ఫూర్తిగా, సమర్థవంతంగా చేయగలరు.

46
00:07:06,927 --> 00:07:09,137
ఒక మంచి వ్యక్తి, నియమాల ప్రకారం నడుచుకుంటాడు.

47
00:07:09,680 --> 00:07:12,140
ఒక గొప్ప వ్యక్తి అయితే తన మనస్సు చెప్పినదాని
ప్రకారం నడుచుకుంటాడు.

48
00:07:12,224 --> 00:07:16,436
దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు పాల్పడే వాళ్లు
ఎందుకూ పనికి రాని చవటలు.

49
00:07:16,937 --> 00:07:21,233
పరిశ్రమలో శ్రమ కూడా ఉంది.

50
00:07:21,316 --> 00:07:26,363
నువ్వు గట్టిగా ఎదురుతిరిగితే
నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు.

51
00:07:27,531 --> 00:07:31,535
కాబట్టి ప్రియమైన పాఠకుడా, వ్యవస్థలో
కలిసిపోవాలని నువ్వు అనుకున్నప్పుడు,

52
00:07:32,911 --> 00:07:36,999
ఒకసారి శాంతంగా ఆలోచించు, మారాల్సింది నువ్వా లేక

53
00:07:37,583 --> 00:07:38,959
ఆ వ్యవస్థనా అని.

54
00:07:41,170 --> 00:07:42,296
లూమన్

55
00:07:42,379 --> 00:07:43,839
దీన్ని విశ్లేషించాము.

56
00:07:44,339 --> 00:07:45,883
మరి ఏం తెలిసింది?

57
00:07:46,592 --> 00:07:50,095
ఏకీకరణ జరిగింది. పీటీ కిల్మర్
జ్ఞాపకాలు పునరుద్ధరించబడ్డాయి.

58
00:07:52,264 --> 00:07:53,432
నువ్వు చెప్పింది నిజమే, హార్మనీ.

59
00:07:55,017 --> 00:07:56,435
మనం వేడుక చేసుకోవాలి.

60
00:08:01,857 --> 00:08:04,151
ఈ విషయాన్ని నువ్వు బోర్డుకి
కాసేపు ఆగి చెప్తావు అనుకుంటున్నా,

61
00:08:04,234 --> 00:08:06,153
హెల్లి ఆర్ విషయంలో ఇంత జరిగాక
అలాగే చేస్తావు కదా.

62
00:08:09,198 --> 00:08:11,408
బాబోయ్. నువ్వు ఇంకా వాళ్లకి చెప్పలేదు కదా!

63
00:08:14,745 --> 00:08:17,414
సోర్స్ సిగ్నేచర్స్ కోసం చిప్ డేటాను విశ్లేషించండి.

64
00:08:17,956 --> 00:08:20,083
అది సేవ్ చేసి ఉంచాం,
దీన్ని నీ దగ్గరే ఉంచుకోవచ్చు.

65
00:08:23,003 --> 00:08:24,129
కానుకగా.

66
00:08:25,380 --> 00:08:27,382
ఇది ఎవరి పనో కనిపెట్టు.

67
00:08:27,966 --> 00:08:31,011
బోర్డుకి అన్నీ ఒకేసారి చెప్తాను.

68
00:08:40,187 --> 00:08:41,522
వాయిస్ మెయిల్ - మిస్డ్ కాల్
రికెన్

69
00:08:41,605 --> 00:08:42,731
అయ్య బాబోయ్.

70
00:08:42,813 --> 00:08:44,232
హాయ్ మార్క్, నేను రికెన్ ని.

71
00:08:44,316 --> 00:08:48,320
నువ్వు ఇంకా ఆఫీసులోనే ఉన్నావని తెలుసు, కానీ,

72
00:08:48,403 --> 00:08:51,740
డెవన్ కి పురిటి నొప్పులు మొదలయ్యాయి,
బిడ్డ పుట్టే సమయం ఆసన్నమైంది.

73
00:08:51,823 --> 00:08:55,619
మేము పురుడు పోసే రిసార్ట్ కి బయలుదేరుతున్నాం,
నువ్వు అక్కడికి వచ్చేయ్.

74
00:08:55,702 --> 00:08:57,538
మార్క్, రికెన్ ని.

75
00:08:57,621 --> 00:09:00,874
మేము రిసార్ట్ కి వచ్చేశాం,
బిడ్డ కొంచెం కొంచెం కిందకు వస్తోంది,

76
00:09:00,958 --> 00:09:03,502
నువ్వు ఇక్కడికి ఎంత త్వరగా వస్తే అంత మంచిది.

77
00:09:03,585 --> 00:09:06,421
అక్కడ నీకు ఫోన్ ఇస్తారో లేదో...

78
00:09:06,922 --> 00:09:10,050
ఒకవేళ ఫోన్ మార్క్ పని అవతారం దగ్గర ఉంటే,

79
00:09:10,133 --> 00:09:12,678
రికెన్ త్వరగా రమ్మంటున్నాడని మార్క్ కి చెప్పు.

80
00:09:12,761 --> 00:09:16,014
మార్క్, మేము ఇంకా ఇక్కడే ఉన్నాం,
నువ్వు ఏమైపోయావా అని కంగారుగా ఉంది.

81
00:09:16,098 --> 00:09:17,724
మేము ఆరవ క్యాబిన్ లో ఉన్నాం,

82
00:09:17,808 --> 00:09:20,227
అది ద్వారం గుండా ప్రవేశించాక
వరుసలో చివర ఉంటుంది.

83
00:09:20,310 --> 00:09:22,896
అది మన ఆర్థిక స్తోమతకు
అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది,

84
00:09:22,980 --> 00:09:24,606
నీకు చూడగానే తెలిసిపోతుందిలే.

85
00:09:24,690 --> 00:09:26,275
త్వరగా వచ్చేయ్.

86
00:09:35,826 --> 00:09:36,994
హేయ్.

87
00:09:37,077 --> 00:09:38,453
హేయ్. హేయ్.

88
00:09:40,622 --> 00:09:42,749
నేను ఇక్కడ ఉంటానని మర్చిపోయావా?

89
00:09:45,294 --> 00:09:46,295
అవును, మర్చిపోయా.

90
00:09:49,464 --> 00:09:53,218
చూడు, ఆ రోజు రాత్రి
జరిగిన దానికి నన్ను మన్నించు. నేను...

91
00:09:53,927 --> 00:09:55,512
పర్వాలేదులే.

92
00:09:56,722 --> 00:09:57,723
సరే.

93
00:09:59,099 --> 00:10:00,976
- ఆమెకి ఇప్పుడు అంతా బాగానే ఉంది.
- అవునా?

94
00:10:01,059 --> 00:10:01,894
- అవును.
- సరే.

95
00:10:01,977 --> 00:10:05,063
పురిటి నొప్పులు 20 నిమిషాలకొకసారి వస్తున్నాయి,

96
00:10:05,147 --> 00:10:06,607
కాబట్టి బిడ్డ పుట్టడానికి మనకి ఇంకా సమయం ఉంది.

97
00:10:07,608 --> 00:10:10,861
రికెన్ వింతగా ప్రవర్తిస్తూ
మాటిమాటికీ ఏడుస్తున్నాడు.

98
00:10:11,528 --> 00:10:13,030
కాబట్టి, నేను...

99
00:10:13,947 --> 00:10:16,074
నేను వాళ్లకి కాస్త ఏకంతం ఇవ్వడానికని
బయటకు వచ్చేశాను.

100
00:10:19,578 --> 00:10:20,787
మంచిదే.

101
00:10:24,833 --> 00:10:27,628
హేయ్, తనకి దగ్గర ఉండి
చూసుకుంటున్నందుకు థ్యాంక్యూ.

102
00:10:29,379 --> 00:10:30,756
దానిదేముందిలే.

103
00:10:39,598 --> 00:10:42,226
నానీ, నాకు మా నాన్నలా ఉండాలని లేదు.

104
00:10:42,309 --> 00:10:45,687
నాకు తెలుసు, బంగారం. నువ్వు
నీ ఎమోషన్స్ అన్నిటినీ బయటపెట్టేయటం మంచిదే.

105
00:10:46,855 --> 00:10:48,148
ఏం పర్లేదులే.

106
00:10:49,399 --> 00:10:50,901
హేయ్. నేను సరైన చోటుకే వచ్చానా?

107
00:10:53,779 --> 00:10:55,656
కాబోయే మావయ్య వచ్చాడు. రా, మార్క్.

108
00:10:55,739 --> 00:10:57,616
యాహూ! నువ్వు ఇక్కడికి వచ్చినందుకు
నాకు చాలా ఆనందంగా ఉంది.

109
00:10:57,699 --> 00:11:00,160
ఆఫీసు నుండి నిన్ను ఎప్పుడు పంపిస్తారో అని
ఎదురు చూస్తూ ఉన్నాను.

110
00:11:00,244 --> 00:11:02,621
అయ్యయ్యో, ఆఫీసు నుండి బయటకు రాగానే
నీ మెసేజ్ చూశాను. మన్నించు.

111
00:11:02,704 --> 00:11:04,498
అదేం లేదులే, ఇప్పటిదాకా
నాకు చాలా బోరింగ్ గా అనిపించింది.

112
00:11:05,207 --> 00:11:09,419
సరే మరి. ఈ చిట్టి క్యాబిన్ నాకు బాగా నచ్చింది.

113
00:11:09,503 --> 00:11:11,171
- వావ్.
- ఓయ్, పక్కనున్న భవనాన్ని చూశావా?

114
00:11:11,255 --> 00:11:14,174
- అవును.
- దానికి చాలా ఖర్చవుతుంది.

115
00:11:14,258 --> 00:11:16,552
అదో పెద్ద లాడ్జిలా ఉంది. దాన్ని
బుక్ చేసుకొన్న వాళ్ల మీద నాకు కుళ్లుగా ఉంది.

116
00:11:16,635 --> 00:11:19,263
బలిసినోళ్ళకి బలిసిన బిడ్డ పుట్టబోతోంది.

117
00:11:19,346 --> 00:11:20,347
అవును.

118
00:11:22,140 --> 00:11:23,141
అయ్యయ్యో.

119
00:11:23,225 --> 00:11:24,226
పురిటి నొప్పి.

120
00:11:24,309 --> 00:11:27,271
- అబ్బా.
- మార్క్, త్వరగా ఓ రహస్యం చెప్పేయ్.

121
00:11:27,354 --> 00:11:28,897
వాడిని వదిలేయిలే, బంగారం.

122
00:11:29,481 --> 00:11:32,234
- ఏంటి?
- కడుపులో ఉన్న బిడ్డకి నిజాయితీ నచ్చుతుంది.

123
00:11:32,317 --> 00:11:35,654
రహస్యాలను బయటపెడితే, అది బిడ్డకు
నచ్చి త్వరగా బయటకు వచ్చేస్తుంది.

124
00:11:35,737 --> 00:11:37,239
సరే, మనకి అదే కావాలంటావా?

125
00:11:37,322 --> 00:11:39,157
- కావాలి.
- బంగారం, అప్పుడే కాదులే.

126
00:11:39,241 --> 00:11:42,452
పర్వాలేదు, నేనే ముందు
చెప్పేస్తున్నాను, మార్క్...

127
00:11:43,537 --> 00:11:45,664
నాకు నువ్వంటే ఇష్టం, కానీ పుస్తకం విషయంలో
నువ్వు నాకు కాల్ చేసి

128
00:11:45,747 --> 00:11:47,165
థ్యాంక్స్ చెప్పనందుకు నాకు బాధగా ఉంది.

129
00:11:48,375 --> 00:11:50,210
- చెప్పేశా, హమ్మయ్య.
- పుస్తకమా?

130
00:11:50,294 --> 00:11:53,005
నీ ఇంటి తలుపు ముందు అతని పుస్తకాన్ని
ఒకటి పెట్టి వెళ్లాము.

131
00:11:53,088 --> 00:11:55,841
అయిదు రోజుల క్రితం పెట్టాం.
అయిదు రోజులు అయింది మరి.

132
00:11:55,924 --> 00:11:58,468
సరే, కానీ నేను దాన్ని చూడనేలేదు.

133
00:11:58,552 --> 00:12:00,721
అంటే, దాన్ని ఎవరైనా దొంగలించి ఉంటారేమో, నేను...

134
00:12:00,804 --> 00:12:03,473
ఏంటి? అది విడుదల చేయక ముందే ఇచ్చే ముందస్తు కాపీ.

135
00:12:04,057 --> 00:12:06,268
ఓరి దేవుడా. ఓరి దేవుడా.

136
00:12:08,103 --> 00:12:09,521
- నువ్వు బాగానే ఉన్నావా?
- ఓరి దేవుడా.

137
00:12:10,606 --> 00:12:11,607
బాగానే ఉన్నాను.

138
00:12:11,690 --> 00:12:13,233
బాగుంది. అంతా బాగానే ఉంది.

139
00:12:16,612 --> 00:12:20,490
సరే, సరే. నాకేమీ కాలేదు. నువ్వు బాగానే ఉన్నావా?

140
00:12:20,574 --> 00:12:21,700
నేను బాగానే ఉన్నాను.

141
00:12:22,284 --> 00:12:23,744
- నేను బాగానే ఉన్నాను.
- అవునా?

142
00:12:24,453 --> 00:12:26,830
- అవును, వెళ్లి కాఫీ తెచ్చుకుంటాను.
- ఇప్పుడా?

143
00:12:27,497 --> 00:12:29,499
అవును. నేను వెళ్లి తెచ్చుకుంటాలే.

144
00:12:29,583 --> 00:12:32,461
- నిజంగానే అంటున్నావా?
- థ్యాంక్యూ. ఏం పర్లేదులే.

145
00:12:34,046 --> 00:12:35,589
- సరే మరి. నేను త్వరలోనే వచ్చేస్తాను.
- సరే.

146
00:12:35,672 --> 00:12:36,965
సరే. జాగ్రత్త.

147
00:12:45,182 --> 00:12:47,601
ఇది మంచిదేలే. మనం గదిని చక్కగా సర్ది పెట్టేయవచ్చు.

148
00:12:53,482 --> 00:12:55,526
మార్క్, సీ వీడ్ ని వేలాడదీయడంలో
నాకు సాయపడతవా?

149
00:12:56,944 --> 00:12:58,529
సీ వీడ్ ని వేలాడదీయాలా? కానీ ఎందుకు?

150
00:12:59,905 --> 00:13:01,532
ఇప్పుడు నీకు అది వివరించి చెప్పాలంటావా?

151
00:13:13,293 --> 00:13:14,294
హాయ్.

152
00:13:21,969 --> 00:13:23,178
హాయ్. ఏవండి?

153
00:13:24,263 --> 00:13:25,264
సర్?

154
00:13:26,139 --> 00:13:27,140
సర్...

155
00:13:30,811 --> 00:13:31,937
హేయ్.

156
00:13:32,855 --> 00:13:35,566
వామ్మోయ్. ఓరి దేవుడా...

157
00:13:37,192 --> 00:13:39,778
హాయ్, నన్ను క్షమించాలి. నేను కూడా గర్భవతినే.

158
00:13:39,862 --> 00:13:42,739
నా కాటేజ్ అక్కడ ఉంది.
నేను కాఫీ తాగడానికని బయటకు వచ్చాను,

159
00:13:42,823 --> 00:13:45,742
మీ ఇంట్లో అందమైన కాఫీ చూశాను,
అది బాగా అనిపించింది,

160
00:13:45,826 --> 00:13:48,537
కాబట్టి మీతో కలిసి నేను కూడా కాఫీ తాగవచ్చా
అని అడగదామని వచ్చాను.

161
00:13:51,373 --> 00:13:52,374
అలాగే.

162
00:13:52,457 --> 00:13:55,460
అలాగేనా? సరే. థ్యాంక్యూ. హమ్మయ్య.

163
00:13:59,298 --> 00:14:00,799
హాయ్. చాలా చాలా థ్యాంక్స్.

164
00:14:01,550 --> 00:14:03,051
మీ వెనకాలే వస్తాను.

165
00:14:09,641 --> 00:14:10,642
నా పేరు డెవన్.

166
00:14:11,185 --> 00:14:12,311
నా పేరు గ్యాబీ.

167
00:14:12,394 --> 00:14:14,229
కాఫీకి థ్యాంక్స్.

168
00:14:15,063 --> 00:14:17,649
నా మొగుడు నాకు పిచ్చెక్కిస్తున్నాడు.

169
00:14:18,192 --> 00:14:21,737
నా తమ్ముడేమో... ఎప్పుడూ
ఏడుపు మొహం పెట్టుకొని ఉంటాడు.

170
00:14:24,448 --> 00:14:25,699
మీరు గర్భవతి అవ్వడం ఇదే తొలిసారా?

171
00:14:26,450 --> 00:14:27,743
అవును. మరి మీరు?

172
00:14:28,535 --> 00:14:29,745
మూడవసారి.

173
00:14:30,662 --> 00:14:31,997
వీడికి నేను విలియమ్ అని పేరు పెడుతున్నాను.

174
00:14:32,664 --> 00:14:36,043
మూడు పిల్లలా! ఒకడిని కనే వాడి జీవితాన్ని నాశనం
చేస్తున్నానేమో అని భయపడుతున్నా.

175
00:14:37,002 --> 00:14:38,545
మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?

176
00:14:39,254 --> 00:14:41,590
- చాలా సహకారంతో అనే అనుకుంటున్నా.
- అవునులెండి.

177
00:14:42,090 --> 00:14:45,511
ఇంకో మాట, ఈ క్యాబిన్ ని చూస్తే
మతి పోతోంది. చాలా బాగుంది.

178
00:14:46,303 --> 00:14:47,346
మీకు బాగా డబ్బుందా?

179
00:14:54,144 --> 00:14:58,273
ఎందుకంటే, నిజంగానే చెప్తున్నా...
ఒకవేళ ఈ పుస్తకాన్ని దొంగ కనుక చదివితే,

180
00:14:58,357 --> 00:14:59,650
అది వాడికి చాలా ఉపయోగపడుతుంది.

181
00:15:00,359 --> 00:15:03,487
నిజానికి, వాడు తర్వాత మంచివాడిగా మారిపోయి
నీకు పుస్తకం తిరిగి ఇచ్చేస్తాడు చూడు.

182
00:15:05,739 --> 00:15:10,577
చూడు, నువ్వు చివరిసారిగా క్లినిక్ కి
జెమ్మా కోసం వెళ్లాల్సి వచ్చిందని నాకు తెలుసు.

183
00:15:11,995 --> 00:15:14,581
అయితే ఇది క్లినిక్ ఆ?

184
00:15:16,792 --> 00:15:20,420
పుట్టబోయే బిడ్డ పేరులో జెమ్మా పెడితే ఆవిడని
తలుచుకున్నట్టే అవుతుందని నాకు తెలుసు, కానీ...

185
00:15:21,672 --> 00:15:24,508
నీకు అది కాస్త అసౌకర్యంగా
అనిపిస్తోందని నాకు అర్థమైంది.

186
00:15:25,050 --> 00:15:28,637
మీ పిల్లలకి తమ సొంత పేర్లు పెడితే బాగుంటుందేమో...

187
00:15:29,805 --> 00:15:31,890
బాధాకరమైన పేరును తగలించే బదులు.

188
00:15:40,983 --> 00:15:42,276
అవును.

189
00:15:55,289 --> 00:15:56,456
కాఫీ తెచ్చాను.

190
00:15:58,542 --> 00:16:00,210
నాకు కూడా కొంచెం ఇవ్వు.

191
00:16:02,004 --> 00:16:05,632
ఈ కాటేజీల్లో ఉండే సంపన్నురాలైన మహిళతో
స్నేహం ఏర్పరచుకున్నాను.

192
00:16:06,884 --> 00:16:07,926
ఆవిడ...

193
00:16:08,802 --> 00:16:10,345
పెద్దగా మాట్లాడే రకం కాదు, కానీ మంచి ఆవిడే.

194
00:16:11,013 --> 00:16:13,557
చాలా బాగుంది. ఆమె దగ్గరకి నిన్ను పంపించాలి.

195
00:16:14,391 --> 00:16:16,435
ఆమెకి పెళ్ళయిపోయింది కదా.

196
00:16:18,937 --> 00:16:21,064
నువ్వు సుముఖంగా ఉంటే
ఆలెక్సా పునరాలోచిస్తుందిలే.

197
00:16:23,233 --> 00:16:24,776
తను అలా ఏమీ చేయదేమో.

198
00:16:25,777 --> 00:16:28,280
- నువ్వు అడిగి చూడవచ్చు కదా.
- సర్లే.

199
00:16:30,532 --> 00:16:33,327
నీకు బాగానే ఉందా? వెళ్లి తనని తీసుకురానా?

200
00:16:33,410 --> 00:16:35,954
వద్దులే. ఆగు, నేను నీ చేతిని గట్టిగా పట్టుకోవచ్చా?

201
00:16:36,038 --> 00:16:37,748
సరే. ఇదుగో.

202
00:16:38,582 --> 00:16:39,708
సరే మరి.

203
00:16:43,212 --> 00:16:46,131
- నేనొక రహస్యం చెప్పనా?
- అలాగే, చెప్పు.

204
00:16:46,215 --> 00:16:47,883
నీ చీకటి కోణాన్ని బయట పెట్టేయ్.

205
00:16:47,966 --> 00:16:50,052
సరే...

206
00:17:00,187 --> 00:17:04,566
లూమన్ సంస్థ మంచి పనులు
చేయడం లేదేమో అని నాకనిపిస్తోంది.

207
00:17:05,192 --> 00:17:07,903
ఎందుకలా అంటున్నావు?
అంటే, మీ జీతాల విషయంలోనా?

208
00:17:08,904 --> 00:17:13,407
లేదు, కొందరు ఏవేవో అంటున్నారు, అంతే.

209
00:17:14,076 --> 00:17:15,452
ఇంతకీ ఎవరు అన్నారేంటి?

210
00:17:17,829 --> 00:17:19,122
మరి...

211
00:17:23,085 --> 00:17:24,086
ఏంటి?

212
00:17:26,046 --> 00:17:27,839
నీ ఇంటి ముందు ఒక వ్యాపారవేత్తని చూశానని
చెప్పాను, గుర్తుందా?

213
00:17:32,803 --> 00:17:35,305
అయ్య బాబోయ్!

214
00:17:35,389 --> 00:17:36,932
సరే. బంగారం, నువ్వు బాగానే ఉన్నావా?

215
00:17:37,808 --> 00:17:39,726
- ఏంటి జనాలకి ఈ ఖర్మ?
- నేను వెళ్లి అలెక్సాని తీసుకు వస్తా.

216
00:17:39,810 --> 00:17:42,771
- అలాగే.
- నన్ను తాకకు, బంగారం.

217
00:17:42,855 --> 00:17:43,856
సరే.

218
00:17:45,107 --> 00:17:47,150
- ఇంకొక్కసారి గట్టిగా నెట్టు.
- ఓరి దేవుడా.

219
00:17:47,234 --> 00:17:50,404
పాప బయటకు వచ్చేస్తోంది.
వచ్చేస్తోంది. నువ్వు చాలా బాగా నెడుతున్నావు.

220
00:17:50,487 --> 00:17:54,241
- చాలా నొప్పిగా ఉంది.
- నొప్పిగానే ఉంటుంది, బిడ్డ బయటకు వచ్చేస్తోంది.

221
00:17:54,324 --> 00:17:56,994
- నాకు తన తల కనబడుతోంది. సరేనా?
- ఓరి దేవుడా.

222
00:17:57,077 --> 00:18:01,707
సరే మరి. ఇప్పుడు నాకు తను బాగా
కనబడుతోంది. వచ్చేస్తోంది.

223
00:18:08,964 --> 00:18:10,966
బ్లాక్ చేయబడినది

224
00:18:24,354 --> 00:18:26,732
- భగవంతుడా.
- పాప దాదాపుగా బయటకు వచ్చేసింది.

225
00:18:28,150 --> 00:18:29,234
అయ్య బాబోయ్.

226
00:18:29,318 --> 00:18:31,236
ఓరి దేవుడా.

227
00:18:33,238 --> 00:18:36,074
థ్యాంక్యూ. తను చక్కగా ప్రసవించింది.
నాకు మూర్ఛ వచ్చేలా ఉంది.

228
00:18:36,950 --> 00:18:39,620
తనకి స్పృహ వచ్చినప్పుడు
పనియేతర అవతారంలో ఉండింది.

229
00:18:39,703 --> 00:18:44,041
ఆత్మహత్యాయత్నం తర్వాత,
హెల్లి ఆఫీసుకు రావడం ఇదే మొదటి సారి.

230
00:18:46,001 --> 00:18:49,880
తను నిన్ను చూసినప్పుడు,
తనకు నీ కళ్లలో జాలి కనబడాలి.

231
00:18:52,966 --> 00:18:55,427
నీ కళ్లలో జాలి కనబడేలా చేయడం ఎలాగో తెలుసా?

232
00:19:39,805 --> 00:19:41,181
నీకేమీ కాలేదు.

233
00:19:42,683 --> 00:19:45,435
నీకేమీ కాలేదు. అంతా బాగానే ఉంది.

234
00:19:58,866 --> 00:20:05,289
జంక్సన్ బాక్సులను, ఇతర ప్రమాదకరమైన
వస్తువులని తీసేశారు,

235
00:20:06,373 --> 00:20:07,583
వాటితో నువ్వేమీ చేసుకోకుండా అన్నమాట.

236
00:20:12,754 --> 00:20:16,258
ఇంకా, కొంతకాలం నీకు
ఆహ్లాదకరమైన అంకెలనే చూడాలని ఉంటే,

237
00:20:22,347 --> 00:20:23,348
సర్లే.

238
00:20:30,272 --> 00:20:31,523
నీకు దాని గురించి మాట్లాడాలని ఉందా?

239
00:20:46,079 --> 00:20:49,291
మనం ఆఫీసు అంతటా హ్యాండ్ బుక్ లోని
స్ఫూర్తిదాయకమైన వాఖ్యాలను అంటించాలి,

240
00:20:49,374 --> 00:20:53,587
వాటిని చూసి అయినా తనకి స్ఫూర్తి దక్కుతుంది.

241
00:20:54,421 --> 00:20:56,632
ఆమె పెర్క్స్ ని సంపాదించడం మొదలుపెట్టాక
అంతా సర్దుకుంటుంది, గురూ.

242
00:20:56,715 --> 00:20:59,259
నాకు పెర్క్స్ కనుక అందకపోతే
నేను కూడా ఉరి వేసుకుంటా.

243
00:20:59,801 --> 00:21:02,262
మనం చేయాల్సిన పని ఏంటంటే,
తనకి పెర్క్స్ వచ్చేదాకా, మన పెర్క్ ని

244
00:21:02,346 --> 00:21:04,181
తనకి ఇస్తే, తనకి కూడా సంతృప్తికరంగా ఉంటుంది.

245
00:21:05,098 --> 00:21:08,060
అవును, కానీ నేను ఇవ్వను ఎందుకంటే,
నా వాటాను ఐడియా రూపంలో నేను ఇచ్చేశాను.

246
00:21:08,143 --> 00:21:09,394
అంతే కదా.

247
00:21:11,688 --> 00:21:12,689
మిస్ కేసీ.

248
00:21:14,107 --> 00:21:15,859
నేను హెల్లి ఆర్ ని గమనించడానికి వచ్చాను.

249
00:21:17,861 --> 00:21:19,029
నాకు ఎవరూ చెప్పలేదే.

250
00:21:19,655 --> 00:21:24,117
ఇవి మిస్ కొబెల్ ఆదేశాలు.
తనకి బాధగా ఏమైనా అనిపిస్తే,

251
00:21:24,201 --> 00:21:27,746
మళ్లీ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోకుండా
తనని బుజ్జగించాలి.

252
00:21:27,829 --> 00:21:30,207
అభ్యర్థిస్తే, నేను ఆత్మీయ కౌగిలిని కూడా ఇవ్వగలను.

253
00:21:31,124 --> 00:21:34,837
నాకు కూడా అప్పుడప్పుడూ బాధగా అనిపిస్తోంది,
నాకు కూడా ఆత్మీయ కౌగిళ్లను ఇస్తారా?

254
00:21:34,920 --> 00:21:35,838
లేదు.

255
00:22:05,325 --> 00:22:06,535
అన్నీ బాగా నోట్ చేసుకుంటున్నావా?

256
00:22:09,162 --> 00:22:10,414
నీకు మనస్సు బాగాలేదా?

257
00:22:11,456 --> 00:22:14,877
లేదు. పట్టలేని ఆనందంగా ఉంది.

258
00:22:17,671 --> 00:22:19,423
ఒకవేళ నీకు మనస్సు బాగా లేకపోతే, నువ్వు అడిగి...

259
00:22:19,506 --> 00:22:23,468
ఆత్మీయ కౌగిలిని తీసుకోవచ్చు.
నాకు తెలుసు. నాకు అక్కర్లేదులే.

260
00:23:15,229 --> 00:23:16,355
అర్వ్.

261
00:23:20,400 --> 00:23:22,194
మళ్లీ ఏ లోకంలోకో వెళ్లిపోయావా, గురూ?

262
00:23:26,823 --> 00:23:27,824
అర్వ్?

263
00:23:28,325 --> 00:23:30,327
నేను ఓ&డీ శాఖకు వెళ్లాలి.

264
00:23:32,037 --> 00:23:33,330
ఒకటి గుర్తొచ్చింది.

265
00:23:35,582 --> 00:23:39,253
బర్ట్ సలహా తీసుకుంటాను.

266
00:23:40,754 --> 00:23:41,755
అయితే...

267
00:23:44,299 --> 00:23:48,220
సరే. కానీ అక్కడికి వెళ్లడానికి మ్యాప్ తాలూకు కాపీని జెరాక్స్
తీసి ఇవ్వు, నీ కోసం రావాల్సిన అవసరం ఏర్పడితే ఉంటుంది.

268
00:23:54,643 --> 00:23:56,687
లూమన్
ఆప్టిక్స్ & డిజైన్

269
00:24:12,744 --> 00:24:13,745
ఓరి దేవుడా.

270
00:24:26,300 --> 00:24:29,011
అయ్యయ్యో. క్షమించాలి, అర్వింగ్.

271
00:24:29,553 --> 00:24:32,681
పొరపాటున ప్రింట్ ని
ఈ ప్రింటర్ కి పంపాం. ఇది మీ కోసం కాదు.

272
00:24:32,764 --> 00:24:33,974
ఏంటివి?

273
00:24:34,641 --> 00:24:38,020
ఏం లేదులే. మిస్ కొబెల్ కోసం ఒక జోక్.

274
00:24:39,021 --> 00:24:44,484
ఇది ఓ&డీ వారు చేసిన దాడే కదా?
డిలన్ ఎప్పుడూ చెప్తుంటాడు, అదే కదా?

275
00:24:46,904 --> 00:24:51,950
ఆ సంఘటన నిజంగానే జరిగిందా, మిస్టర్ మిల్చెక్?

276
00:24:52,034 --> 00:24:56,330
అబ్బే. అలాంటివి అసలు ఇక్కడ జరగవు.

277
00:25:00,167 --> 00:25:02,044
ఇది సాక్ష్యం. కళ్లకు కట్టినట్టుగా చూపే సాక్ష్యం.

278
00:25:02,127 --> 00:25:04,254
ఇది అసలు జరగనే లేదని మిల్చెక్ అంటున్నాడు.

279
00:25:04,338 --> 00:25:07,424
అసలు ఒక డిపార్టుమెంట్ వాళ్లు
ఇంకొక డిపార్టుమెంట్ వాళ్లపై ఎందుకు దాడి చేస్తారు?

280
00:25:07,508 --> 00:25:10,344
అదే నిజమైతే, మన కంపెనీ వాళ్లకి
ఇతర డిపార్టుమెంట్ల వనరులను ఇవ్వదు కదా?

281
00:25:10,427 --> 00:25:13,388
ఆ విషయం ఓ&డీ వాళ్లకి తెలుసా?
అసలు అది నిజమని మనకి తెలుసా?

282
00:25:13,472 --> 00:25:16,725
ఎందుకంటే, ఏడు మంది ఉన్నారు కదా,
వాళ్లు మనల్ని ఏమైనా చేయవచ్చు.

283
00:25:18,727 --> 00:25:20,312
- నేను ఒకసారి...
- నీ కొత్త మిత్రుడిని అడిగి చూస్తాను అంటావు.

284
00:25:20,395 --> 00:25:23,023
వాడు అసలు వాళ్ల డిపార్టుమెంటులో ఇద్దరే
ఉంటారని అబద్ధం ఆడాడు.

285
00:25:23,106 --> 00:25:25,150
అసలు అతను మనకి అన్నీ నిజాలే చెప్తున్నాడు
అనడానికి ఆధారం ఏంటి?

286
00:25:39,957 --> 00:25:43,627
నువ్వు అర్వింగ్ బీ పై 266వ కార్యాన్ని అమలు చేశావా?

287
00:25:44,545 --> 00:25:46,755
అవును. ఇప్పుడే.

288
00:25:51,134 --> 00:25:54,471
బర్ట్ జీతో చాలా సేపు గడుపుతున్నాడు,
ఆ ఆలోచన మానుకుంటుండాని ఇలా చేశాను.

289
00:25:58,892 --> 00:26:01,144
మన్నించాలి. ముందు మిమ్మల్ని అడిగి ఉండాల్సిందా?

290
00:26:03,522 --> 00:26:05,899
పర్లేదులే. మంచి పనే చేశావు.

291
00:26:09,570 --> 00:26:11,238
అక్కడ మిస్ కేసీని చూశాను.

292
00:26:13,031 --> 00:26:14,950
హెల్లి ఆర్ ని కనిపెట్టుకొని ఉండమని చెప్పినట్టున్నారు.

293
00:26:16,118 --> 00:26:17,119
అవును.

294
00:26:18,412 --> 00:26:20,372
ఎందుకో అడగవచ్చా?

295
00:26:20,998 --> 00:26:27,379
"మలినమైన మనిషి కన్నా, స్వచ్ఛమైన మనిషినే
జ్ఞానోదయం పలకరిస్తుంది."

296
00:26:33,802 --> 00:26:37,514
మిస్ కేసీతో ఒక కొత్త పనిని ప్రయత్నించి చూస్తున్నాను.

297
00:26:41,059 --> 00:26:42,728
ఇది మూడవ కంటికి తెలియనివ్వకు.

298
00:26:47,858 --> 00:26:48,859
అలాగే.

299
00:27:37,533 --> 00:27:38,742
హెల్లి ఆర్.

300
00:27:39,868 --> 00:27:41,203
హాయ్, మిస్ కేసీ.

301
00:27:42,246 --> 00:27:44,581
నువ్వు బాత్రూములో ఏమి చేశావో దయచేసి వివరించు.

302
00:27:45,666 --> 00:27:52,548
అయ్యో. మన్నించు, మిస్ కేసీ.
నేను... నేను ఇలా తిరిగేసరికి...

303
00:27:52,631 --> 00:27:55,843
నువ్వు బాగా తాగి ఉంటావు. ఆఫీసులోకి
వచ్చినప్పుడు నీ నోరు ఏమైనా తేడాగా అనిపించిందా?

304
00:27:57,261 --> 00:28:00,389
హెల్లి ఆర్, నువ్వు నాతో సరఫరాల దగ్గరకు రావాలి.

305
00:28:00,472 --> 00:28:03,517
పర్వాలేదు. నువ్వు వెళ్ళినప్పుడు
హెల్లి ఆర్ ని నేను కనిపెట్టుకొని ఉంటానులే.

306
00:28:03,600 --> 00:28:05,269
అక్కడికి వెళ్లి రావడానికి పెద్ద సమయేమీ పట్టదు కదా?

307
00:28:05,352 --> 00:28:08,981
వెళ్లి రావడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది.

308
00:28:21,034 --> 00:28:24,663
నేను చాలా సార్లు సరఫరాల వద్దకు వెళ్లాను,
కాబట్టి, నేను రాగలను... ఒకవేళ నీకు...

309
00:28:28,125 --> 00:28:30,252
హమ్మయ్య, కాస్త ఊపిరి తీసుకోవచ్చు.

310
00:28:31,670 --> 00:28:33,589
ఎంతైనా ఎనిమిది నిమిషాలకేలే.

311
00:28:35,174 --> 00:28:39,720
హెల్లి, అదనపు పెన్ క్యాపులు ఎక్కడ ఉంటాయో
నేను నీకు చూపడం మర్చిపోయా.

312
00:28:41,013 --> 00:28:42,222
వాటిని దగ్గరే పెడతాం. వస్తావా?

313
00:28:43,390 --> 00:28:45,726
పర్వాలేదులే.

314
00:28:46,435 --> 00:28:49,688
అవునులే. మిస్ కేసీ లేకుండా మనం
ఎక్కడికీ వెళ్ళకూడదు కదా.

315
00:28:58,238 --> 00:28:59,531
జాగ్రత్త, బాస్.

316
00:29:00,741 --> 00:29:02,326
పరిస్థితులు అంత బాగా లేవు.

317
00:29:31,939 --> 00:29:33,690
ఇంతకీ ఈ పెన్ క్యాపులను ఎక్కడ పెడతారు?

318
00:29:35,943 --> 00:29:37,236
ఎలా ఉన్నావు, హెల్లి?

319
00:29:37,945 --> 00:29:40,697
ఓరి దేవుడా. ఆ ముక్క అడగడానికి పెన్ క్యాపులని
అబద్ధం చెప్పి ఇలా తీసుకొచ్చావా?

320
00:29:40,781 --> 00:29:42,366
నేను నీతో కాస్త మాట్లాడాలానుకున్నాను.

321
00:29:44,535 --> 00:29:45,953
నాకు అస్సలు ఏమీ బాగాలేదు, మార్క్.

322
00:29:47,538 --> 00:29:48,622
ఆ విషయాన్ని గమనించినందుకు థ్యాంక్స్.

323
00:29:51,166 --> 00:29:52,167
ఇలా రా.

324
00:29:59,174 --> 00:30:00,217
రా.

325
00:30:14,314 --> 00:30:15,357
ఇదుగో.

326
00:30:18,694 --> 00:30:19,778
పీటీ మ్యాప్.

327
00:30:20,779 --> 00:30:23,866
అవును. నువ్వు లేనప్పుడు,
లంచ్ సమయాల్లో దీన్ని గీస్తూ గడిపాను.

328
00:30:24,491 --> 00:30:25,492
అయితే...

329
00:30:26,326 --> 00:30:29,037
ఈ విషయంలో, మనిద్దరం కనుక
కలిసి పని చేస్తే, మనం...

330
00:30:31,081 --> 00:30:32,291
దీన్ని పూర్తి చేయవచ్చు.

331
00:30:33,625 --> 00:30:35,002
నేనేమీ నీ కొత్త పీటీని కాదు.

332
00:30:47,139 --> 00:30:48,182
హెల్లి.

333
00:30:51,185 --> 00:30:52,227
హెల్లి ఆర్?

334
00:30:54,146 --> 00:30:57,065
- పెన్ క్యాపులు ఉండే చోటు చూపడానికి మార్క్ తీసుకెళ్ళాడు.
- అదెక్కడ?

335
00:30:58,150 --> 00:30:59,818
- ఇప్పుడా?
- వాళ్ళు జాగ్రత్తగానే వచ్చేస్తారులే.

336
00:30:59,902 --> 00:31:02,237
స్టోరేజ్ విభాగం చివర్లో.

337
00:31:08,076 --> 00:31:09,870
బర్ట్ జీ, సమావేశ గదిలో ఉన్నాడు.

338
00:31:26,386 --> 00:31:27,387
బర్ట్.

339
00:31:29,556 --> 00:31:30,557
అర్వింగ్.

340
00:31:33,393 --> 00:31:34,853
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

341
00:31:35,729 --> 00:31:39,483
నేను దారి తప్పిపోయాను.

342
00:31:40,234 --> 00:31:41,235
నిజానికి, నేను...

343
00:31:42,611 --> 00:31:45,822
నీ కోసమే వెతుకుతున్నాను.
నువ్వు నాకు ఏ విషయమో చెప్పలేదు.

344
00:31:51,119 --> 00:31:52,371
అంటే, నేను...

345
00:31:53,205 --> 00:31:54,998
- డిలన్! బాబోయ్! నువ్వు ఏం...
- అర్వింగ్.

346
00:31:55,082 --> 00:31:56,208
ఏం చేస్తున్నావు నువ్వు?

347
00:31:56,291 --> 00:31:57,876
- ఆయన నీ మీద దాడి చేయడానికే వస్తున్నాడు.
- అతడిని వదిలేయ్!

348
00:31:57,960 --> 00:31:59,628
- వదిలేయాలా? అసలు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
- వదిలేయ్!

349
00:31:59,711 --> 00:32:01,046
- నీకు ఏమైంది?
- ఆ పెయింటింగ్ చూశావు కదా.

350
00:32:01,129 --> 00:32:03,006
ఈ రోజు చావాలనుకుంటున్నావా ఏంటి?

351
00:32:03,090 --> 00:32:04,675
హేయ్, నీ మిత్రులు ఎక్కడ ఉన్నారు?
బహువచనంలోనే అన్నాను.

352
00:32:04,758 --> 00:32:07,344
అంటే, నువ్వు మాకు నీ ఆరుగురు మిత్రుల
గురించి చెప్పలేదు కదా.

353
00:32:07,427 --> 00:32:09,012
అయ్య బాబోయ్. నాకు...

354
00:32:09,096 --> 00:32:10,973
నాకు మేనేజర్ కావాలి?

355
00:32:11,056 --> 00:32:12,391
అర్వింగ్, ఆగు. వెళ్లిపోకు.

356
00:32:12,474 --> 00:32:14,351
- నాకు... మాకు...
- నీ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది.

357
00:32:14,434 --> 00:32:17,354
- నీకు ఏమైంది? తలుపు తెరువు.
- మేనేజర్!

358
00:32:17,437 --> 00:32:18,647
తలుపు తెరువు.

359
00:32:18,730 --> 00:32:21,316
- ఇక్కడికి మేనేజర్ రావాలి. మేనేజర్ రావాలి.
- అర్వింగ్!

360
00:32:21,400 --> 00:32:22,776
అర్వింగ్!

361
00:32:24,862 --> 00:32:25,863
హెల్లి?

362
00:32:31,743 --> 00:32:32,744
హెల్లి.

363
00:32:35,330 --> 00:32:36,582
హెల్లి.

364
00:32:41,795 --> 00:32:43,130
అసలు ఎక్కడ ఉన్నాం మనం?

365
00:32:43,839 --> 00:32:45,966
చూడు, నీకు ఇవి అక్కర్లేదా...

366
00:32:46,049 --> 00:32:48,969
నాకు ఇక్కడ పని చేయాలని లేదని తనకి చెప్పాను,
దానికి తను అసలు నేను మనిషినే కాదని అంది.

367
00:32:49,678 --> 00:32:51,305
నా పనియేతర అవతారమే నేను మనిషిని కాదు అని అంది.

368
00:32:51,388 --> 00:32:55,851
అవును, అది చాలా దారుణమైన విషయమే.
కానీ నువ్వు తన గురించి ఆలోచించకు.

369
00:32:56,727 --> 00:32:59,938
ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి
అనే దాని గురించి ఆలోచించు.

370
00:33:01,523 --> 00:33:06,028
తనకి స్పృహ వచ్చినప్పుడు
తన ప్రాణం పోతోందని, దానికి కారణం నేనేనని

371
00:33:06,111 --> 00:33:07,821
తనకి తెలియాలి.

372
00:33:19,416 --> 00:33:21,585
- నాకు వివరణ ఇచ్చే అవకాశం ఇస్తే...
- ఇక ఆపరా దరిద్రుడా.

373
00:33:21,668 --> 00:33:24,254
నేను స్టోరేజ్ విభాగమంతా చూశాను.
అతను కానీ హెల్లి కానీ లేరు.

374
00:33:24,338 --> 00:33:26,340
అయ్యయ్యో. వాళ్లని ఓ&డీ వాళ్ళు చంపేశారేమో.

375
00:33:26,423 --> 00:33:27,966
అర్వింగ్, ఏంటి?

376
00:33:28,634 --> 00:33:33,138
మా డిపార్టుమెంట్ చీఫ్, ఇంకా కొత్తగా చేరిన అమ్మాయి
ఏమైపోయారో తెలియడం లేదు,

377
00:33:33,222 --> 00:33:35,349
లేదు, నేను కేవలం నీ కోసమే వచ్చాను.

378
00:33:35,432 --> 00:33:36,975
మరి మీ మిగతా డిపార్టుమెంట్ వాళ్లు?

379
00:33:37,059 --> 00:33:40,103
వాళ్ళు ఓ&డీలోనే ఉన్నారు, అర్వింగ్. ఆ డిపార్టుమెంట్ లో
ఉండేది నేనూ, ఫెలీషియా మాత్రమే అని నీకు చెప్పాను, కానీ...

380
00:33:40,187 --> 00:33:43,690
నా కోసమే ఇక్కడికి వచ్చినప్పుడు,
ఈ సమావేశ గదిలో ఏం చేస్తున్నావు?

381
00:33:43,774 --> 00:33:45,442
ఆఫీసుకే వచ్చి ఉండవచ్చు కదా?

382
00:33:45,526 --> 00:33:48,904
నువ్వు మళ్లీ ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు,
వచ్చి మళ్లీ నిన్ను బెదరగొట్టాలని అనిపించలేదు.

383
00:33:48,987 --> 00:33:50,197
చేయి విషయంలో భయపడ్డావు కదా.

384
00:33:51,198 --> 00:33:52,658
నేనేమీ భయపడలేదు.

385
00:33:52,741 --> 00:33:56,203
లేదా నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు.
చూడు, నేను ఒక జోక్ ప్లాన్ చేశాను.

386
00:33:56,286 --> 00:33:57,871
- జోక్ ఆ?
- నేను వచ్చినప్పుడు చెప్పడానికి.

387
00:33:57,955 --> 00:33:59,081
అదేంటో చెప్పి నువ్వు చెప్పేది నిజమని నిరూపించు.

388
00:33:59,164 --> 00:34:01,041
ఇంకా ఆ జోక్ ప్లాన్ దశలోనే ఉంది.

389
00:34:05,045 --> 00:34:09,550
మీ డిపార్టుమెంట్ సభ్యుల సంఖ్య
గురించి ఎందుకు అబద్ధం చెప్పావు?

390
00:34:10,801 --> 00:34:11,802
ఎందుకంటే...

391
00:34:14,554 --> 00:34:15,973
మాకు మీ మీద నమ్మకం లేదు.

392
00:34:16,056 --> 00:34:18,891
- మీరా? అష్ట దరిద్రులైన మీకు మాపై నమ్మకం లేదా?
- నాకు ఉంది,

393
00:34:18,976 --> 00:34:24,106
కానీ ఎండిఆర్ గురించి మా వాళ్ళు ఏవేవో అనుకుంటుంటారు.
ఏవేవో పిచ్చి పాత కథలు, జోకులు లాంటివి.

394
00:34:24,188 --> 00:34:25,565
ఏమంటున్నావు నువ్వు?

395
00:34:25,649 --> 00:34:26,650
నేను...

396
00:34:28,277 --> 00:34:32,489
అదంతా మరీ కామెడీగా ఉంటుంది.
మీ శరీరాలకు సంచులు ఉంటాయని అంటుంటారు.

397
00:34:32,572 --> 00:34:36,076
- సంచులా? పిల్లలను మోసే సంచులా?
- అవును.

398
00:34:36,159 --> 00:34:40,163
ఆ సంచుల్లో మీ పిల్లలు లార్వా రూపంలో ఉంటారని

399
00:34:40,246 --> 00:34:43,292
ఎవరైనా మరీ దగ్గరకు వస్తే, ఆ లార్వాలు
దాడి చేస్తాయని కొందరు అంటుంటారు.

400
00:34:43,375 --> 00:34:44,585
అది మరీ దారుణంగా ఉంది.

401
00:34:44,668 --> 00:34:47,629
అంటే, అది జోకే అనుకోండి, కానీ ఏమో మరి.

402
00:34:47,713 --> 00:34:50,716
కానీ జనాల్లో ఆ సెంటిమెంట్ అలాగే ఉండిపోతుంది.
జనాలు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.

403
00:34:50,799 --> 00:34:53,342
- అవును.
- అయినా, ఒక మాట మాత్రం చెప్పాలి మీకు,

404
00:34:53,427 --> 00:34:59,224
ఆ కథనం ప్రకారం, ఆ లార్వా చివరికి
మిమ్మల్ని తినేసి మీ రూపాన్ని తీసుకుంటుంది.

405
00:35:00,642 --> 00:35:03,478
అర్వింగ్ నిత్య యవ్వన రూపాన్ని చూస్తుంటే...

406
00:35:05,189 --> 00:35:07,065
ఆ కథనం నిజమేనని అనిపిస్తుంది మరి.

407
00:35:14,740 --> 00:35:17,034
అర్వ్. అర్వ?

408
00:35:17,117 --> 00:35:18,952
- ఇప్పుడే వస్తాను.
- ఎక్కడికి వెళ్తున్నావు?

409
00:35:19,036 --> 00:35:20,078
చెప్పు.

410
00:35:21,163 --> 00:35:22,581
నువ్వు వాడిపై మనస్సు పారేసుకున్నావా ఏంటి?

411
00:35:25,000 --> 00:35:26,043
నీకు ఏమైనా అభ్యంతరమా?

412
00:35:26,126 --> 00:35:28,253
అవును. నాకు అభ్యంతరమే.

413
00:35:29,004 --> 00:35:32,090
ఇతర ఉద్యోగులపై ప్రేమ పెంచుకోవడం తగదని
హ్యాండ్ బుక్ చెప్తోంది అనుకో.

414
00:35:32,174 --> 00:35:33,675
ఆ హ్యాండ్ బుక్ గోల ఎవరికి కావాలి!

415
00:35:33,759 --> 00:35:37,221
వాడు ఓ&డీ వాడు,
వాళ్లు విష ప్రాణులతో సమానం,

416
00:35:37,304 --> 00:35:38,472
అది నీకు మంచిది కాదు.

417
00:36:33,068 --> 00:36:34,236
ఇవి సిద్ధంగా లేవు.

418
00:36:35,988 --> 00:36:37,948
మీరు అప్పుడే తీసుకెళ్లకూడదు.
ఇవి ఇంకా సిద్ధంగా లేవు.

419
00:36:39,741 --> 00:36:40,909
ఇది సరైన సమయం కాదు.

420
00:36:44,037 --> 00:36:46,164
- అయ్యో, మేమేమీ...
- ఇక్కడి నుండి వెళ్లిపోండి.

421
00:36:47,666 --> 00:36:48,959
వెళ్లిపోండి!

422
00:36:55,257 --> 00:36:58,343
"ఆప్టిక్స్ అండ్ డిజైన్ శాఖ రాక్షసత్వమా"?

423
00:36:58,427 --> 00:37:00,304
ఆ పెయింటింగ్ మీద అదే ఉంది.

424
00:37:00,387 --> 00:37:03,473
కానీ ఆ పేరుతో ఏ పెయింటింగ్ లేదు.

425
00:37:03,974 --> 00:37:06,059
మేము అంతటి క్రూరమైన పనులు చేశామా?

426
00:37:06,143 --> 00:37:08,896
అదంతా ఇప్పుడు అనవసరంలే.
అది నిజమని నాకు అనిపించట్లేదు.

427
00:37:09,479 --> 00:37:13,567
అంటే, ముందు నా లార్వాని అడిగి
అది నిజమో కాదో తెలుసుకోవాలనుకో.

428
00:37:17,362 --> 00:37:23,243
- నువ్వు ఇలా చేయాల్సి వచ్చినందుకు మన్నించు.
- ఏం పర్లేదులే.

429
00:37:23,327 --> 00:37:25,037
అంటే, మరింత సాన్నిహితం కలిగిన బంధాలను

430
00:37:25,120 --> 00:37:30,501
జనాలు వింతగానే చూస్తారులే.

431
00:37:33,712 --> 00:37:35,422
మన మధ్య ఉండేది అలాంటి బంధమే అంటావా?

432
00:37:38,800 --> 00:37:43,472
బర్ట్ జీ, ఇప్పుడు నేను,

433
00:37:43,555 --> 00:37:48,727
ఎండిఆర్ పర్యవేక్షణ నుండి అధికారికంగా
నిన్ను విడుదల చేస్తున్నాను.

434
00:37:49,228 --> 00:37:52,731
కియర్ అన్నట్టు ఎల్లప్పుడూ నవ్వుతూనే బతకాలిగా.

435
00:37:55,734 --> 00:37:56,944
లోపలికి వస్తావా?

436
00:37:58,028 --> 00:38:01,156
స్టోర్ రూములో ఒకటి ఉంది,
దాన్ని నేను నీకు చూపాలనుకుంటున్నాను.

437
00:38:03,742 --> 00:38:05,285
వస్తే డిలన్ కి కూడా చూపిస్తాను.

438
00:38:06,828 --> 00:38:08,288
వద్దు.

439
00:38:10,666 --> 00:38:13,961
"కియర్, ఇమొజిన్ల ప్రేమాయణం."

440
00:38:14,920 --> 00:38:19,341
ఆయన ఒక ఈథర్ ఫ్యాక్టరిలో పని చేసే
కార్మికురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

441
00:38:20,801 --> 00:38:22,719
ఇక్కడికి నేను రావడం ఏంట్రా బాబూ!

442
00:38:23,303 --> 00:38:25,264
తను అక్కడ శుభ్రం చేసే అమ్మాయిగా పని చేసేది.

443
00:38:25,764 --> 00:38:29,685
పరిశ్రమ నెలకొల్పాలనే ఆలోచనే వాళ్లిద్దరినీ
ఏకం చేసిందని హ్యాండ్ బుక్ లో ఉంది.

444
00:38:30,519 --> 00:38:34,022
నాకు తెలుసు,
కానీ ఈ చిత్రంలో ఉండేది నిజమే అయితే,

445
00:38:34,106 --> 00:38:38,652
వారు సహోద్యుగులుగా ఉన్నప్పుడు కలిశారు.
సహోద్యుగులుగా ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారు.

446
00:38:47,160 --> 00:38:52,165
కియర్ అంతటి వాడే అలా చేసినప్పుడే,
మనం చేస్తే ఏమవుతుందో...

447
00:38:52,249 --> 00:38:55,127
- వాడికి దూరంగా జరుగు! ఒరేయ్ అబద్ధాల కోరుగా.
- డిలన్, ఏమైంది?

448
00:38:55,210 --> 00:38:56,503
- డిలన్!
- ఈ పెయింటింగ్ గురించి తెలీదు అన్నాడా,

449
00:38:56,587 --> 00:38:59,006
కానీ ఇది వాడి అరలోనే ఉంది.

450
00:38:59,089 --> 00:39:01,550
- అదేం లేదు.
- అర్వ్, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి.

451
00:39:02,342 --> 00:39:03,677
అదీ, ఇదీ వేర్వేరు.

452
00:39:04,344 --> 00:39:05,888
- ఏంటి?
- చూడు.

453
00:39:05,971 --> 00:39:08,599
ఈ దాడి చేసే వాళ్ల బ్యాడ్జులను చూడు.

454
00:39:08,682 --> 00:39:12,644
దాడి చేసేది ఓ&డీ కాదు డిలన్, మనమే.

455
00:39:13,896 --> 00:39:16,690
దీన్ని అన్ని డిపార్టుమెంట్లకు పంపిణీ చేయలేదు.

456
00:39:17,316 --> 00:39:19,818
దీని పేరు "మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ దురాక్రమణ".

457
00:39:19,902 --> 00:39:21,653
అది సరే, కానీ మేమెప్పుడూ ఈ దాడికి పాల్పడలేదే.

458
00:39:21,737 --> 00:39:24,448
ఒకే పెయింటింగ్ ని రెండు రకాలుగా
ఎందుకు చేసి ఉంటారు?

459
00:39:37,002 --> 00:39:39,963
నా ఉద్దేశం, ఒకవేళ ఆ మేకలే
మనం పని చేసే అంకెలు అయ్యుంటే?

460
00:39:40,047 --> 00:39:43,509
అంటే, ఏ మేక చావాలో
మనం నిర్ణయిస్తున్నామేమో... అయ్య బాబోయ్.

461
00:39:43,592 --> 00:39:44,843
అది అయ్యుండదులే.

462
00:39:44,927 --> 00:39:45,928
చూడు...

463
00:39:48,055 --> 00:39:50,891
నీకు ఇక్కడ పని చేయాలని లేదని
నాకు తెలుసు. కానీ...

464
00:39:52,476 --> 00:39:54,144
నువ్వు పని చేస్తున్నందుకు నాకు ఆనందంగానే ఉంది.

465
00:39:55,938 --> 00:40:00,359
కానీ ఇంత కన్నా నీకు నేను సాయం చేయలేను.

466
00:40:03,987 --> 00:40:05,781
నాకు మ్యాప్ ఇస్తే, నేను దీన్ని ఇంకా బాగా చేస్తాను.

467
00:40:09,701 --> 00:40:11,161
నీ చేతిరాత దరిద్రంగా ఉంది.

468
00:40:15,916 --> 00:40:17,918
హాయ్, మిస్ కేసీ.

469
00:40:18,001 --> 00:40:20,796
మానసికంగా పునరుత్తేజం కావడానికి ఊరికే
అలా నడిచాం, అది ముగించి ఇప్పుడే వచ్చేస్తున్నాం.

470
00:40:21,630 --> 00:40:23,340
మీ ఇద్దరికీ ఏమీ కాలేదు కదా?

471
00:40:24,341 --> 00:40:25,509
మాకు ఏమీ కాలేదు.

472
00:40:26,760 --> 00:40:30,472
హమ్మయ్య. చాలా భయపడిపోయాను నేను.

473
00:40:30,973 --> 00:40:32,099
నన్ను క్షమించు.

474
00:40:33,976 --> 00:40:35,269
నిన్ను క్షమించేశాను.

475
00:40:38,564 --> 00:40:39,898
సరే అయితే.

476
00:40:59,751 --> 00:41:01,962
ఎండిఆర్ వాళ్లు ఇప్పుడు
ఏం చేస్తున్నారో నీకు తెలుసా?

477
00:41:02,045 --> 00:41:05,174
అది తేల్చాల్సిన పని నీది అనుకున్నానే.

478
00:41:05,757 --> 00:41:07,050
అయినా కానీ నువ్వు దానికి అడ్డుకట్ట వేయట్లేదా?

479
00:41:07,968 --> 00:41:11,805
"తనకి స్వేచ్ఛ ఉందని బంధీని నమ్మించినప్పుడే
మనం ఆ బంధీని గుప్పెట్లోకి తెచ్చుకోగలం."

480
00:41:12,389 --> 00:41:14,183
ప్రతీదానికి కియర్ మాటలు చెప్తావుగా.

481
00:41:14,266 --> 00:41:16,226
వాళ్లు ఇంకెన్ని డిపార్టుమెంట్లను
కనిపెట్టే దాకా ఇలాగే ఉంటావు?

482
00:41:16,310 --> 00:41:18,353
మార్క్ తో మాట్లాడతానులే.

483
00:41:18,437 --> 00:41:22,191
జాగ్రత్తగా ఉండు. పైనున్నవారికి ఇది నచ్చకపోవచ్చు.

484
00:41:23,275 --> 00:41:24,610
అలాగే, మహానుభావా.

485
00:41:27,905 --> 00:41:31,450
ముందు నువ్వు కిల్మర్ చిప్ ని
హ్యాక్ చేసింది ఎవరో చెప్పు.

486
00:41:41,126 --> 00:41:43,045
అందరూ వినండి.

487
00:41:45,088 --> 00:41:48,926
మీ అందరికీ నేను అర్వింగ్ ని, ఇంకా
డిలన్ ని పరిచయం చేస్తున్నాను.

488
00:41:49,718 --> 00:41:51,178
వీళ్లిద్దరూ ఎండిఆర్ వాళ్లు.

489
00:41:53,847 --> 00:41:54,932
వీళ్లు మనకి స్నేహితులే.

490
00:43:31,695 --> 00:43:33,697
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

