1
00:00:44,628 --> 00:00:47,089
సరే మరి, రేడార్. ఇక వెళ్దాం పద.

2
00:00:52,678 --> 00:00:54,304
లియొనోరా లేక్

3
00:05:25,075 --> 00:05:26,577
- అంతా బాగానే ఉందా?
- అవును.

4
00:05:26,660 --> 00:05:27,744
అవునా?

5
00:05:29,621 --> 00:05:31,498
- నువ్వు దాన్ని...
- నేను చూసుకుంటాను.

6
00:05:54,104 --> 00:05:57,107
- తను సమయంలోపు పూర్తి చేయలేదు కదా?
- మీరు మీ సిస్టమ్స్ దగ్గరకి వెళ్ళండి.

7
00:05:57,191 --> 00:05:59,651
మేము ఇద్దరమూ ఒక వారంగా చేస్తూ ఉన్నాం.
చేయడానికి ఇంకేం ఉంది?

8
00:05:59,735 --> 00:06:01,695
- తను పూర్తి చేయగలదా?
- తను చేయగలదు.

9
00:06:01,778 --> 00:06:02,779
మార్క్.

10
00:06:02,863 --> 00:06:03,864
ఏంటి?

11
00:06:03,947 --> 00:06:06,200
- ఒకటి చెప్తా నవ్వకు.
- దేనికి?

12
00:06:06,909 --> 00:06:10,245
మనం తన వెనక నిలబడి తన పేరును నినదిస్తే

13
00:06:10,329 --> 00:06:12,331
దాని వలన ప్రయోజనం ఉండవచ్చేమో అనిపిస్తోంది.

14
00:06:15,250 --> 00:06:18,712
అదేం అక్కర్లేదులే. తను పూర్తి చేయగలదు.
తనని శ్రద్ధగా పని చేసుకోనిద్దాం.

15
00:06:28,847 --> 00:06:30,015
తన పురోగతి ఎలా ఉంది?

16
00:06:30,557 --> 00:06:32,518
చివరిదాకా తెలిసేలా లేదు.

17
00:06:38,899 --> 00:06:40,192
తను సాధిస్తుంది.

18
00:06:40,901 --> 00:06:43,070
తను సాధిస్తుంది అనుకొని,
దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేయ్.

19
00:06:48,408 --> 00:06:49,618
ఇంకో విషయం, మార్క్ కి

20
00:06:49,701 --> 00:06:52,746
ఆఖరి సారిగా, త్రైమాసిక ముగింపు సందర్భంగా
ఒక సంరక్షణా సెషన్ ని...

21
00:06:54,248 --> 00:06:55,374
ఏర్పాటు చేయ్.

22
00:06:57,918 --> 00:06:59,044
నిజంగానే అంటున్నారా?

23
00:07:04,508 --> 00:07:05,509
సెత్.

24
00:07:06,885 --> 00:07:09,555
ఈ త్రైమాసికం అందరం బాగా కష్టపడాల్సి వచ్చింది,

25
00:07:09,638 --> 00:07:11,807
నువ్వు అన్నిటినీ బాగానే సద్వినియోగపరుచుకున్నావు.

26
00:07:14,101 --> 00:07:16,854
మిస్టర్ గ్రేనర్ చనిపోయి కియర్ చెంతకి వెళ్లిపోయాడు,

27
00:07:17,646 --> 00:07:20,774
వాళ్లిద్దరూ ఇప్పుడు సంతృప్తిగానే ఉంటారనుకుంటా.

28
00:07:52,389 --> 00:07:53,765
హేయ్.

29
00:07:55,684 --> 00:07:56,685
నువ్వు...

30
00:07:57,311 --> 00:07:58,395
సాధించాననే అనుకుంటున్నా.

31
00:08:13,452 --> 00:08:14,703
- తను పూర్తి చేసిందా?
- తను సాధించింది!

32
00:08:17,789 --> 00:08:19,041
తస్సాదియ్యా.

33
00:08:19,124 --> 00:08:21,126
ఓరి దేవుడా.

34
00:08:21,210 --> 00:08:22,503
సియానా, 100% పూర్తయింది
లూమన్

35
00:08:41,145 --> 00:08:43,815
నువ్వు సాధించగలవని నాకు తెలుసు, హెల్లీ ఆర్.

36
00:08:45,317 --> 00:08:48,445
ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ,
నువ్వు సాధించగలవని నాకు తెలుసు.

37
00:08:50,155 --> 00:08:54,701
నీ మ్యాక్రోడేటా ఫైల్ కి మెరుగులు దిద్దడం ద్వారా
నువ్వు ఈ సంస్థకు, నాకు మంచి పేరు తీసుకొచ్చావు.

38
00:08:55,494 --> 00:08:56,828
కియర్ ఈగన్.

39
00:08:57,329 --> 00:09:00,582
నువ్వు... నువ్వు నాకు నచ్చావు.

40
00:09:01,708 --> 00:09:05,295
కానీ ఇప్పుడు నేను వేరే చోటికి వెళ్లాలి,
అక్కడి వాళ్లకి నా అవసరం ఉంది.

41
00:09:06,213 --> 00:09:09,550
సెలవు, హెల్లీ ఆర్, నీకు థ్యాంక్యూ.

42
00:09:26,567 --> 00:09:29,945
సూపర్! కోటాను సాధించేశాం.

43
00:09:30,654 --> 00:09:31,655
అదరగొట్టేశావు.

44
00:09:36,243 --> 00:09:37,327
అయితే, మన ప్లాన్ పట్టాలెక్కినట్టేనా?

45
00:09:53,844 --> 00:09:56,680
మార్క్, త్రైమాసికం ముగిసే సమయంలో

46
00:09:56,763 --> 00:09:59,725
నాకు గుండె పోటు తెప్పించాలని
నీకు ఎందుకు అనిపించింది!

47
00:10:02,227 --> 00:10:05,814
సిబ్బంది విషయంలో గడబిడ ఎదురైనా కానీ
మొత్తానికి మేము సాధించాం.

48
00:10:05,898 --> 00:10:10,068
అవును, సగం సమయం వరండాల్లోనే తిరిగారు.

49
00:10:10,152 --> 00:10:12,779
అయినా కానీ మీరు సాధించారు.

50
00:10:12,863 --> 00:10:16,325
వాఫుల్ పార్టీకి ఎవరు ఉండాలో నిర్ణయం తీసుకున్నావా?

51
00:10:16,867 --> 00:10:18,076
డిలన్ అని అనుకుంటున్నా.

52
00:10:21,580 --> 00:10:25,083
నువ్వు డిలన్ ని తప్ప నిన్ను కానీ
ఇంకెవరినైనా కానీ ఎంచుకోవచ్చు.

53
00:10:25,918 --> 00:10:30,923
అవును, కానీ అలాంటివి అతనికి
చాలా ఇష్టం, అదీగాక అతను బాగా కష్టపడ్డాడు కూడా.

54
00:10:37,054 --> 00:10:38,555
సరే అయితే, నేను ఆ ఏర్పాట్లు చేస్తా.

55
00:10:39,139 --> 00:10:40,641
- మంచిది.
- కానీ మీరు వేడుక చేసుకొనే ముందు,

56
00:10:41,558 --> 00:10:43,393
నువ్వు సంరక్షణా కేంద్రానికి వెళ్లాలి.

57
00:10:43,477 --> 00:10:44,478
నిజంగానా?

58
00:10:44,561 --> 00:10:48,190
అవును. డిపార్టుమెంట్ చీఫ్ లని అందరినీ
త్రైమాసిక ముగింపు సందర్భంగా అక్కడికి పంపుతున్నాను.

59
00:10:49,024 --> 00:10:53,529
ఈ ఒత్తిడి, మిస్టర్ గ్రేనర్ పదవీ విరమణ తీసుకోవడం,
ఈ హడావిడిలో అది చాలా అవసరం.

60
00:10:54,905 --> 00:10:55,906
తప్పకుండా.

61
00:11:01,119 --> 00:11:03,247
మార్క్, ఇక నవ్వులను పక్కకు పెడితే...

62
00:11:04,164 --> 00:11:05,374
చెప్పండి.

63
00:11:07,042 --> 00:11:08,085
థ్యాంక్యూ.

64
00:11:10,254 --> 00:11:11,255
నేను...

65
00:11:11,922 --> 00:11:13,799
లూమన్ కి ఇది చాలా అవసరం.

66
00:11:19,221 --> 00:11:21,098
మీ జీవితంలో భయానికి చోటు ఇవ్వవద్దు

67
00:11:21,181 --> 00:11:22,182
కియర్ ఈగన్

68
00:11:26,812 --> 00:11:27,813
మార్క్.

69
00:11:28,981 --> 00:11:30,065
మిస్ కేసీ.

70
00:11:38,574 --> 00:11:39,741
ఇక్కడ ఉండాల్సిన చెట్టు ఏమైంది?

71
00:11:43,036 --> 00:11:44,246
వెళ్లి కూర్చో.

72
00:11:48,959 --> 00:11:50,460
అన్నీ పెట్టెల్లో ఉన్నాయేంటి?

73
00:11:53,380 --> 00:11:56,550
లూమన్ కి కొత్త సంరక్షణా డైరెక్టర్
దొరికినట్టున్నారు.

74
00:11:57,926 --> 00:12:00,971
కాబట్టి, ఈ సెషన్ అయ్యాక నేను రిటైర్
అయిపోతున్నాను, కాబట్టి ఈ గది...

75
00:12:01,054 --> 00:12:02,222
ఏంటి? ఒక్క నిమిషం.

76
00:12:03,307 --> 00:12:04,558
ఆ విషయం నీకు ఎప్పుడు చెప్పారు?

77
00:12:07,811 --> 00:12:10,522
ఇప్పుడే, ఒక క్షణం క్రితం.

78
00:12:30,792 --> 00:12:31,835
మార్క్ ఎస్,

79
00:12:33,045 --> 00:12:36,965
మీరు త్రైమాసిక కోటాను పూర్తిచేయడంలో భాగంగా
మీ మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ డిపార్టుమెంటును

80
00:12:37,049 --> 00:12:38,717
విజయవంతంగా ముందుండి నడిపించారు,

81
00:12:39,510 --> 00:12:43,931
ఆ కారణంగా ఈ ప్రత్యేకమైన, మరింత మెరుగైన
సంరక్షణా సెషన్ కి మీరు అర్హత సాధించారు.

82
00:12:44,014 --> 00:12:45,849
మిమ్మల్ని తీసివేస్తారని నేను అనుకోలేదు.

83
00:12:49,436 --> 00:12:51,772
"నువ్వు బయట చాలా మంచివాడివి.

84
00:12:52,940 --> 00:12:58,195
కేవలం ఒక చిరునవ్వుతో ఆయన ఇతరులలో
ఉత్సాహాన్ని నింపగలడు.

85
00:12:59,112 --> 00:13:02,741
ఏ పరిస్థితుల్లోనైనా కానీ, ఆయన..."

86
00:13:02,824 --> 00:13:04,493
హేయ్, నేను ఎవరితో అయినా మాట్లాడతాను.

87
00:13:16,129 --> 00:13:19,341
ఆ రోజంతా నీతో ఆఫీసులో ఉన్నాను కదా,
నాకు అప్పుడు చాలా హాయిగా అనిపించింది.

88
00:13:22,344 --> 00:13:23,846
మీకందరికీ చిరాకు తెప్పించానని నాకు తెలుసు.

89
00:13:24,513 --> 00:13:27,140
నేను... కాస్త వింతగా ఉంటానని నాకు తెలుసు.

90
00:13:27,933 --> 00:13:30,269
అదేమీ లేదు.

91
00:13:30,978 --> 00:13:33,605
నేను ఇక్కడ 107 గంటలు పని చేశాను.

92
00:13:34,439 --> 00:13:37,234
వాటిలో ఎక్కువగా అరగంట పాటు నడిచే
ఇలాంటి సెషన్లే ఉంటాయి.

93
00:13:39,319 --> 00:13:43,407
నాకు మాత్రం, హెల్లీని గమనిస్తూ మీ డిపార్టుమెంట్లో

94
00:13:43,490 --> 00:13:47,327
గడిపిన ఆ ఎనిమిది గంటలే చాలా ఇష్టం.

95
00:13:50,122 --> 00:13:52,457
అంత ఎక్కువ సేపు నేను ఇక్కడ ఎప్పుడూ ఉండలేదు.

96
00:13:56,295 --> 00:13:59,089
దాన్ని నువ్వు నా జీవితంలోని అత్యంత
మధురమైన క్షణంగా అభివర్ణించవచ్చు.

97
00:14:04,303 --> 00:14:06,054
మనం ఇలా జరగకుండా చేయగల మార్గం
ఏదోకటి ఖచ్చితంగా ఉంటుంది.

98
00:14:15,981 --> 00:14:18,275
నాకు ఏమైతే నీకు ఎందుకు?

99
00:14:31,371 --> 00:14:34,750
ఎందుకంటే మనం కూడా మనుషులమే,
మనుషుల్లో భాగం కాదు.

100
00:14:35,959 --> 00:14:39,046
వాళ్లు మనకి ఎనిమిది గంటలే ఇచ్చినా,
ఈ ఎనిమిది గంటలు కూడా మన జీవితాలే.

101
00:14:40,881 --> 00:14:42,966
దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.

102
00:14:48,555 --> 00:14:49,890
నువ్వు చాలా మంచివాడివి, మార్క్.

103
00:15:07,199 --> 00:15:09,576
"నువ్వు బయట చాలా మంచివాడివి.

104
00:15:11,161 --> 00:15:16,041
ఆయన మూడు నిమిషాల్లో
టెంట్ ని ఏర్పాటు చేసేయగలడు.

105
00:15:17,584 --> 00:15:21,964
మట్టిలో కూడా మాణిక్యాన్ని పసిగట్టల
నైపుణ్యం అతని సొంతం.

106
00:15:23,382 --> 00:15:25,676
ఆయనకి ఇవ్వడమంటేనే..."

107
00:15:26,969 --> 00:15:28,679
ఇది సూపర్ విషయం కదా?

108
00:15:30,097 --> 00:15:31,807
వాళ్ళు ఒకరినొకరు గుర్తుపట్టలేకపోడం?

109
00:15:34,017 --> 00:15:36,061
అంటే చిప్స్ పని చేస్తున్నాయనే అర్థం.

110
00:15:38,647 --> 00:15:39,773
మనం విజయం సాధించినట్టే.

111
00:15:43,694 --> 00:15:45,362
ఆమెని టెస్టింగ్ అంతస్థుకు

112
00:15:46,905 --> 00:15:49,449
తీసుకువెళ్లు.

113
00:16:45,339 --> 00:16:48,509
నేను బయట ఆనందంగానే ఉండే మనిషినా?

114
00:16:50,135 --> 00:16:51,136
అవును.

115
00:16:52,012 --> 00:16:54,473
నువ్వు చాలా చాలా గొప్ప పనులు చేస్తుంటావు.

116
00:17:12,574 --> 00:17:14,242
- నేను ఒక్క నిమిషం...
- మన్నించాలి.

117
00:17:15,327 --> 00:17:16,869
నాకు ఇవాళ చాలా పనులు ఉన్నాయి.

118
00:17:17,663 --> 00:17:18,997
నువ్వు బయలుదేరు.

119
00:17:58,704 --> 00:18:00,455
- మార్క్?
- ఏమైపోయావు?

120
00:18:00,539 --> 00:18:02,416
నాపై సంరక్షణా సెషన్ జరిగింది.

121
00:18:03,208 --> 00:18:05,878
సరే. నువ్వు వాఫుల్ పార్టీకి సిద్ధంగా ఉండు.

122
00:18:06,503 --> 00:18:07,504
మిస్ కేసీ ఎలా ఉంది?

123
00:18:07,588 --> 00:18:09,631
అంటే, నాకు తనపై ఉన్న ఆసక్తి తగ్గిపోయింది,
కానీ తనతో స్నేహం చేయాలనుంది.

124
00:18:12,885 --> 00:18:14,428
- ఆమెని తీసేశారు.
- ఏంటి?

125
00:18:14,511 --> 00:18:15,596
అవును. తనకి కూడా ఇందాకే తెలిసింది.

126
00:18:15,679 --> 00:18:18,015
మనం తనకు ఏమైనా సాయం చేయగలమా?
మనం చేయగలిగింది ఏమైనా ఉందా?

127
00:18:18,891 --> 00:18:20,017
నాకు తెలీదు.

128
00:18:22,060 --> 00:18:23,979
అందరూ మన ప్లాన్ కి సిద్ధమేనా?

129
00:18:25,022 --> 00:18:27,524
అందరూ పార్టీకి సిద్ధమేనా?

130
00:18:28,942 --> 00:18:29,943
సిద్దమే.

131
00:18:33,405 --> 00:18:35,866
డిలన్ జీ వాఫుల్ పార్టీ
పని వేళలు అయిపోయాక ప్రారంభమవుతుంది.

132
00:18:36,617 --> 00:18:37,993
ఈలోపు,

133
00:18:38,076 --> 00:18:41,830
వాఫుల్ పార్టీకి ముందు నేను
రకరకాల గుడ్డు వంటకాలను తెప్పించాను.

134
00:18:42,664 --> 00:18:45,792
సూపర్! ప్రయోజనాలు! వావ్!

135
00:18:45,876 --> 00:18:48,879
కోటాను చేరుకున్నందుకు
మీ అందరూ దీనికి అర్హులే.

136
00:18:49,546 --> 00:18:51,173
కానీ మనం ప్రారంభించే ముందు...

137
00:18:53,300 --> 00:18:57,554
సూపర్ డిలన్ కి సూపర్ గిఫ్ట్.

138
00:18:58,430 --> 00:19:01,225
ఈ త్రైమాసికంలోని అత్యుత్తమ రిఫైనర్!

139
00:19:01,975 --> 00:19:04,853
తన పళ్లలాగే పదునైన బుర్ర గల మనిషి.

140
00:19:05,395 --> 00:19:06,438
ఏమంటావు, బాసూ?

141
00:19:14,696 --> 00:19:15,739
తెరువు.

142
00:19:15,822 --> 00:19:19,493
అబ్బా, ఆశ. నేను గెలుచుకొన్న దాన్ని
నేనే చూసుకుంటా, కాబట్టి...

143
00:19:19,576 --> 00:19:21,328
నువ్వు వాళ్లకి చూపిస్తే మంచిదేమో, డిలన్.

144
00:19:21,828 --> 00:19:23,539
నువ్వు ఏం కోరుకున్నావో వాళ్లకి చూపించు.

145
00:19:24,957 --> 00:19:26,250
అవును, చూపు, గురూ.

146
00:19:27,167 --> 00:19:28,335
సరే.

147
00:19:41,640 --> 00:19:43,892
సరే మరి. ఇక మీ అందరిలో జోష్ నింపుతాను.

148
00:19:50,357 --> 00:19:51,358
సరేనా?

149
00:20:13,714 --> 00:20:16,383
బాబోయ్, ఇది చాలా బాగుంది.

150
00:20:16,884 --> 00:20:19,178
అవును, ఈ ఎగ్ బార్ అదిరిపోయింది.

151
00:20:27,394 --> 00:20:29,313
ఈ వంటకాన్ని చూడు.

152
00:20:29,396 --> 00:20:30,606
చూడటానికి బాగుంది.

153
00:20:39,114 --> 00:20:40,949
నిజానికి ఇక్కడ ఉండాల్సింది నేను.

154
00:20:41,783 --> 00:20:42,826
వద్దు.

155
00:20:44,828 --> 00:20:46,538
మళ్లీ నీ కొడుకును చూడాలని నీకు లేదా?

156
00:20:47,664 --> 00:20:50,000
మనం ఈ రాత్రి చేయబోయేది తొలి దశ మాత్రమే.

157
00:20:54,171 --> 00:20:55,339
నువ్వే చేస్తాను అంటావా?

158
00:21:23,784 --> 00:21:26,161
హెల్లీ ఆర్ మూడు వారాల క్రిందట
ఆత్మహత్యాయత్నం చేసింది.

159
00:21:28,497 --> 00:21:29,665
అవును.

160
00:21:32,376 --> 00:21:33,627
మరి మాకు ఎందుకు చెప్పలేదు?

161
00:21:36,046 --> 00:21:37,756
అవి నీకు మిల్చెక్ ఇచ్చాడా?

162
00:21:39,883 --> 00:21:41,218
అడిగినదానికి సమాధానం చెప్పు.

163
00:21:43,303 --> 00:21:44,930
నేను బోర్డుతో మాట్లాడుతున్నానా?

164
00:21:47,266 --> 00:21:49,309
నువ్వు మార్క్ స్కౌట్ వాళ్ల అక్క ఇంటికి కూడా

165
00:21:49,393 --> 00:21:51,353
అప్పుడప్పుడూ వెళ్తున్నావనే విషయం మాకు తెలిసింది.

166
00:21:55,065 --> 00:21:56,066
అవును.

167
00:21:57,067 --> 00:22:01,822
తక్షణమే నీ స్థానం నుండి నిన్ను
సస్పెండ్ చేయాలని నిర్ణయించడం జరిగింది.

168
00:22:03,699 --> 00:22:04,825
నిన్ను తీసేస్తున్నాం.

169
00:22:06,910 --> 00:22:08,161
నీ యెంకమ్మ...

170
00:22:10,831 --> 00:22:12,875
పిచ్చి పట్టిందా, నాటలీ!

171
00:22:14,459 --> 00:22:16,044
అసలు బోర్డు లైన్ లో ఉందా?

172
00:22:22,217 --> 00:22:23,510
అవును.

173
00:22:33,687 --> 00:22:35,355
క్షమించాలి. నేను నోరు జారాను.

174
00:22:36,815 --> 00:22:40,569
ఈ రాత్రి నేను బోర్డుకు అన్నీ వివరంగా
చెప్తాను, దయచేసి నా మాట వినండి.

175
00:22:44,323 --> 00:22:45,949
బోర్డు కాల్ ని ముగించేసింది.

176
00:23:06,637 --> 00:23:08,972
లూమన్ నియమావళి

177
00:23:22,402 --> 00:23:25,030
"నీ ఆయుధానికి నువ్వు పని చెప్పిన ప్రతిసారి,

178
00:23:25,113 --> 00:23:29,243
లేదా నీ కలాన్ని కాగితంపై పెట్టిన ప్రతిసారి,
నీ భావావేశాలన్నింటినీ అందులో పొందుపరుచు,

179
00:23:30,118 --> 00:23:33,205
నా ద్వారా అవి పునీతం చేయబడి

180
00:23:34,289 --> 00:23:35,624
మీకు అందించబడతాయి.

181
00:23:39,461 --> 00:23:42,047
ఇంతకన్నా మీకు మరో పరమార్థం దక్కదు.

182
00:23:44,716 --> 00:23:48,554
అలాగే... మరింత ఎక్కువ ప్రేమ లభించదు."

183
00:24:18,125 --> 00:24:19,334
నేను కనిపెట్టేశా.

184
00:24:20,252 --> 00:24:22,212
ఆ మేకలు గుడ్లు పెడుతున్నాయి.

185
00:24:22,296 --> 00:24:23,547
ఓరి దేవుడా. కనిపెట్టేశావుగా!

186
00:24:39,021 --> 00:24:40,314
ఈ రాత్రి జరగబోయేదానికి నీకు భయంగా ఉందా?

187
00:24:44,484 --> 00:24:45,485
అవును.

188
00:24:48,697 --> 00:24:51,408
పట్టుబడతామేమోనని భయంగా ఉంది.

189
00:24:55,662 --> 00:24:58,832
మనల్ని పట్టించుకోకుండా వదిలేశారు,
మనం కనిపెట్టలేమని అనుకున్నారు.

190
00:24:59,875 --> 00:25:01,460
దీన్ని వాళ్లు అసలు పసిగట్టలేరు.

191
00:25:04,963 --> 00:25:06,423
లేదా మనం బయట, పని అవతారం ఎత్తలేమేమో.

192
00:25:17,434 --> 00:25:19,061
లేదా మనం బయట మంచివాళ్లం కాదేమో.

193
00:25:20,771 --> 00:25:22,189
నేనేతై చెడ్డదాన్ని అని తేలిపోయింది.

194
00:25:26,109 --> 00:25:30,489
నా విషయంలో, నిజంగా నేను పట్టించుకొనే
విషయాలు ఉంటే బాగుండని అనిపిస్తుంది.

195
00:25:31,532 --> 00:25:32,658
నిజంగానే అన్నమాట.

196
00:25:35,744 --> 00:25:37,871
నా గురించి శ్రద్ధ ఉన్నట్టు బాగానే నటించావుగా.

197
00:25:43,669 --> 00:25:45,546
నీ మీద శ్రద్ధ చూపడానికి ఎవరైనా ఇష్టపడతారు.

198
00:25:53,011 --> 00:25:54,012
థ్యాంక్యూ.

199
00:25:56,807 --> 00:25:57,808
నీపై కూడా అంతే.

200
00:25:58,308 --> 00:25:59,309
థ్యాంక్స్.

201
00:26:02,980 --> 00:26:04,314
సరే మరి, మిత్రులారా!

202
00:26:05,274 --> 00:26:07,985
నేను ఒక మేనేజ్మెంట్ సమస్యను చూసుకోవాలి,
ఇంతటితో ఈ పార్టీ ముగిసింది.

203
00:26:09,903 --> 00:26:11,405
ఆహారాన్ని ఇక్కడే ఉంచేస్తున్నాను.

204
00:26:11,488 --> 00:26:12,990
థ్యాంక్యూ, మిస్టర్ మిల్చెక్.

205
00:26:13,073 --> 00:26:16,577
డిలన్, కాసేపట్లో పర్పెటువిటీ వింగ్ కి
నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను.

206
00:26:53,697 --> 00:26:54,698
కీ కార్డ్.

207
00:27:10,297 --> 00:27:11,465
ఇక బయలుదేరండి.

208
00:27:34,488 --> 00:27:37,324
గుర్తుంచుకో, నువ్వు ఇంకే డిపార్టుమెంట్ల
జోలికి వెళ్లకు,

209
00:27:37,407 --> 00:27:38,867
- కేవలం మా ముగ్గురినే.
- తెలుసు.

210
00:27:39,743 --> 00:27:41,453
నిజానికి, ఈ మెషీన్ పై ఇద్దరు...

211
00:27:41,537 --> 00:27:42,871
ఇద్దరు. నేను చూసుకుంటాలే.

212
00:27:42,955 --> 00:27:44,289
ఇక నాకు కావలసిన సామాగ్రిని ఇస్తారా?

213
00:27:51,463 --> 00:27:54,466
చూడండి, మనం పని అవతారం ఎత్తినప్పుడు
మన చుట్టూ జనాలు ఉండవచ్చు.

214
00:27:54,550 --> 00:27:57,678
డ్రైవింగ్ చేస్తూ ఉండవచ్చు, స్కీయింగ్ చేస్తూ
ఉండవచ్చు, ఏదైనా చేస్తూ ఉండవచ్చు.

215
00:27:57,761 --> 00:27:59,930
కాబట్టి మీరు లిఫ్ట్ దాటి బయటకు వెళ్ళేటప్పుడు
దేనికైనా సిద్ధంగా ఉండండి.

216
00:28:00,013 --> 00:28:01,014
సరేనా?

217
00:28:01,598 --> 00:28:04,852
ముఖ్యమైన విషయం ఏమిటంటే,
మీకు నమ్మకస్తులైన వారి దగ్గరకు మీరు వెళ్లి

218
00:28:04,935 --> 00:28:07,145
మొత్తం చెప్పేయాలి.

219
00:28:07,229 --> 00:28:09,189
డిలన్ ఎంత సేపు మనకి పని అవతారం ఇస్తాడో తెలీదు,

220
00:28:09,273 --> 00:28:11,483
కాబట్టి మన బయటి జీవితాల గురించి
తెలుసుకోవాలని పక్కదారి పట్టకూడదు.

221
00:28:11,567 --> 00:28:13,610
అవును. మన లక్ష్యమే మనకు ముఖ్యం.

222
00:28:20,576 --> 00:28:21,910
నేను ఈ విషయాన్ని మీకు ముందే చెప్పి ఉండాలి...

223
00:28:21,994 --> 00:28:22,995
నువ్వు అనబడే నువ్వు
డాక్టర్ రికెన్

224
00:28:27,040 --> 00:28:29,459
కానీ, నేను దీన్ని దాచి ఉంచాను.

225
00:28:31,253 --> 00:28:33,589
ఇందులో ఒక భాగం ఉంది...

226
00:28:35,424 --> 00:28:36,633
అది...

227
00:28:42,723 --> 00:28:46,685
"మన పని... స్వతంత్రంగా ఉండటం.

228
00:28:48,478 --> 00:28:53,901
పని వేళలో మీపై మీ బాస్ పెత్తనం చలాయించవచ్చు.

229
00:28:53,984 --> 00:28:56,695
- కానీ, మిత్రులారా..."
- "కానీ, మిత్రులారా, జీవితం మీదే."

230
00:29:02,576 --> 00:29:04,203
ఆ 197వ పేజీ చాలా బాగుంది.

231
00:29:20,636 --> 00:29:21,803
సరేమరి, పిల్లలూ.

232
00:29:25,807 --> 00:29:27,476
రాత్రి సంగతేంటో చూద్దాం.

233
00:29:34,399 --> 00:29:36,443
ఇప్పుడు మనం మన జీవిత భాగస్వాములని
కలుసుకుంటాం అంటావా?

234
00:29:37,736 --> 00:29:38,946
కావచ్చు.

235
00:29:39,780 --> 00:29:40,948
నా జీవిత భాగస్వామివి నువ్వే కావచ్చేమో.

236
00:29:42,074 --> 00:29:43,325
అప్పుడు సూపర్ గా ఉంటుంది కదా.

237
00:29:43,408 --> 00:29:44,493
అవును.

238
00:29:45,827 --> 00:29:49,790
అవును, షాపింగ్ కూపన్ల మీద
పోట్లాడుకుంటూ ఉండవచ్చేమో.

239
00:29:50,707 --> 00:29:52,417
"బంగారం, నువ్వు వాటిని సరిగ్గా చించట్లేదు!"

240
00:30:00,092 --> 00:30:01,218
- సరే మరి.
- సరే.

241
00:30:26,159 --> 00:30:27,786
మళ్లీ మనం ఇక్కడికి రాలేకపోతే, అలా పడుంటుందని.

242
00:30:29,121 --> 00:30:30,747
లేదా, మనం వచ్చినా, అలా పడుంటుందేమో?

243
00:30:31,331 --> 00:30:32,332
సరే.

244
00:30:39,673 --> 00:30:41,049
బయట గుడ్ లక్, బాస్.

245
00:31:11,663 --> 00:31:13,498
"టైప్ చేయాలి. ట్రాక్ బాల్. టైప్ చేయాలి. తిప్పాలి.

246
00:31:13,582 --> 00:31:17,377
ట్రాక్ బాల్. ఎంటర్ నొక్కాలి. షిఫ్ట్ నొక్కాలి.
ఎంటర్ నొక్కాలి."

247
00:31:19,588 --> 00:31:20,589
ఓవర్ రైడ్ ఏ
ఆన్ ఆఫ్

248
00:31:20,672 --> 00:31:21,757
సరే.

249
00:31:22,341 --> 00:31:24,551
సిద్ధంగా ఉన్నావా, డిలన్ జీ?

250
00:31:28,222 --> 00:31:29,223
డిలన్ జీ?

251
00:31:30,516 --> 00:31:31,850
ఇదిగో, వచ్చేస్తున్నా!

252
00:31:31,934 --> 00:31:33,352
"ఎంచుకోవాలి, తిప్పాలి..."

253
00:31:51,203 --> 00:31:53,705
లూమన్ మిత్రులకు సుస్వాగతం

254
00:32:27,114 --> 00:32:31,285
అందరి హృదయాల్లో ఉండేవాడు
ఎప్పటికీ జనుల నుండి దూరమైపోడు.

255
00:32:31,368 --> 00:32:32,744
కియర్ ఈగన్

256
00:32:35,747 --> 00:32:36,748
పండగ చేస్కో.

257
00:33:40,729 --> 00:33:44,066
దాన్ని నరికి పారేయాలి!

258
00:33:44,149 --> 00:33:49,196
ముక్కలు ముక్కలుగా కోసి
కాకులకూ, గద్ధలకూ పారేయాలి!

259
00:33:50,072 --> 00:33:54,284
దాన్ని, దాన్ని కంత్రీ ముఖాన్ని పచ్చడి చేసిపారేయాలి!

260
00:33:55,118 --> 00:33:56,453
ఓరి దేవుడా.

261
00:33:57,579 --> 00:34:00,249
అది కుక్కచావు చస్తుంది!

262
00:34:24,523 --> 00:34:27,067
ఇక వ్యవస్థాపకుని మంచం వద్దకు వెళ్ళండి

263
00:34:42,331 --> 00:34:43,708
లూమన్

264
00:36:10,420 --> 00:36:11,547
అయ్యయ్యో.

265
00:36:24,977 --> 00:36:26,144
ఎందుకు?

266
00:36:46,540 --> 00:36:47,875
కొబెల్. చార్లెట్
పుట్టిన రోజు: 3-17-44

267
00:37:32,461 --> 00:37:33,629
మార్క్.

268
00:37:35,005 --> 00:37:36,131
హాయ్, మిసెస్ సెల్విగ్.

269
00:37:36,215 --> 00:37:37,716
ఇలా చెప్పా పెట్టకుండా వచ్చినందుకు క్షమించండి...

270
00:37:37,799 --> 00:37:39,593
పర్వాలేదు. చెప్పు.

271
00:37:40,802 --> 00:37:42,971
నేను డెవన్, రికెన్ల ఇంటికి వెళ్తున్నాను.

272
00:37:43,055 --> 00:37:45,224
- ఇవాళ వాళ్ల ఇంట్లో పార్టీ ఉంది.
- అయితే?

273
00:37:45,849 --> 00:37:50,437
మీరు కూడా రాగలరేమో అని డెవన్
మిమ్మల్ని అడిగి చూడమంది.

274
00:37:52,147 --> 00:37:57,694
క్షమించు, మార్క్. నాకు... నాకు
సాయంత్రం నుండి అదోలా ఉంది.

275
00:37:58,278 --> 00:38:00,614
అయ్యయ్యో. నేను అర్థం చేసుకోగలను.

276
00:38:01,114 --> 00:38:03,242
నా ఉద్దేశం, అది అంత్యక్రియలు కాదు. కాబట్టి...

277
00:38:10,374 --> 00:38:12,709
నేను నా కారులో వస్తానులే.

278
00:38:14,878 --> 00:38:15,963
అవును!

279
00:38:16,046 --> 00:38:19,383
అలా అయితే, నా అసౌకర్యాన్ని కానీ లేదా
భయాన్ని కానీ దూరం చేసుకోవచ్చు.

280
00:38:19,883 --> 00:38:21,635
తప్పకుండా. అలాగే.

281
00:38:30,143 --> 00:38:31,270
హేయ్.

282
00:38:36,108 --> 00:38:37,276
నన్ను మిస్ అయ్యావా?

283
00:39:19,318 --> 00:39:22,988
- చిక్కని దొరకని మార్క్.
- నన్ను నేను ఎప్పుడూ అలా అనుకోలేదే.

284
00:39:24,072 --> 00:39:25,657
స్వాగతం. సుస్వాగతం.

285
00:39:26,200 --> 00:39:30,537
సరే మరి. పఠనం ఎనిమిది నిమిషాల్లో మొదలవుతుంది.

286
00:39:31,121 --> 00:39:33,874
మార్క్, మాతో చదవడానికి నీ కాపీని
నువ్వు తెచ్చుకున్నావు కదా?

287
00:39:34,917 --> 00:39:38,795
నేను... అంటే, నేను బెడ్ మీద మర్చిపోయాను.

288
00:39:40,339 --> 00:39:41,673
అయ్యయ్యో. నిజంగానా?

289
00:39:42,341 --> 00:39:44,426
- అయ్యయ్యో!
- అవును. నన్ను మన్నించు.

290
00:39:44,510 --> 00:39:47,471
మీ ఇంటికి వెళ్లడానికి 15 నిమిషాలు పడుతుంది,
తీసుకొని వచ్చేస్తే, అప్పటికీ నువ్వు మాతో...

291
00:39:48,222 --> 00:39:49,681
ఓ విషయం చెప్పనా? పర్వాలేదులే.

292
00:39:49,765 --> 00:39:51,016
- నీకు వెళ్లి తీసుకురావాలనుంటే తప్ప.
- అంటే...

293
00:39:51,099 --> 00:39:52,351
మిత్రులారా.

294
00:39:52,434 --> 00:39:53,685
- హేయ్.
- హాయ్.

295
00:39:53,769 --> 00:39:56,063
నా బంగారు పాప నాకు ఇస్తున్న తొలి పార్టీ ఇది.

296
00:39:56,146 --> 00:39:57,814
చూడండి, కడుపు నిండా తాగుంది, బుజ్జిది.

297
00:39:57,898 --> 00:39:59,733
అక్కడ చాలా ఆహారం ఉంది.

298
00:39:59,816 --> 00:40:03,237
రిబెక్! మీ ఇద్దరూ కలిసి తన కాపీని
చదవడానికి తను అభ్యంతరం చెప్పకపోవచ్చు.

299
00:40:03,320 --> 00:40:06,490
కానీ నేరుగా నేనే తనని అడిగితే బాగుంటుంది,
లేదంటే తను నొచ్చుకోవచ్చు.

300
00:40:06,573 --> 00:40:08,200
- ఒక్క నిమిషం.
- అలాగే.

301
00:40:09,076 --> 00:40:10,994
- మనోడు బాగా సీరియస్ గా ఉన్నాడే.
- అవును.

302
00:40:11,995 --> 00:40:13,872
- అక్కాతమ్ముళ్లు.
- ఎట్టకేలకు వాళ్లకి ఏకాంతం లభించింది.

303
00:40:13,956 --> 00:40:16,041
ఏడ్చినట్టు ఉంది నీ జోక్. నీ కోట్ ఇలా ఇస్తావా?

304
00:40:17,751 --> 00:40:18,836
ఇదంతా బాగుంది.

305
00:40:18,919 --> 00:40:20,045
- అవునా?
- అవును.

306
00:40:20,796 --> 00:40:24,633
- నువ్వు మంచి భార్యవి, తల్లివి వగైరా వగైరా.
- థ్యాంక్స్.

307
00:40:24,716 --> 00:40:26,885
అవునులే. మహోన్నత డెవన్ కి జై!

308
00:40:26,969 --> 00:40:29,054
అవును, జై కొట్టి, చితగ్గొట్టాలి.

309
00:40:29,555 --> 00:40:31,807
- హేయ్, మనిద్దరం తర్వాత ఒక విషయం గురించి చర్చించాలి.
- అవునా?

310
00:40:31,890 --> 00:40:35,644
అవును. నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయం
గురించి నేను గత కొంతకాలంగా ఆలోచిస్తూ ఉన్నాను.

311
00:40:35,727 --> 00:40:36,770
అవునా!

312
00:40:36,854 --> 00:40:39,481
సరే, నేను వెళ్లి అందరినీ పలకరిస్తాను,
వచ్చినందుకు థ్యాంక్యూ.

313
00:40:39,565 --> 00:40:40,899
- భలేదానివే. రాకుండా ఎలా ఉంటాను!
- దగ్గరికి రా.

314
00:40:43,986 --> 00:40:45,445
పాప ఒంటేలు పోసుంటుంది. చూసుకో, మార్క్.

315
00:40:45,529 --> 00:40:47,364
హాయ్, మిసెస్ సెల్విగ్.

316
00:41:19,688 --> 00:41:21,315
కానీ, మార్క్,

317
00:41:21,398 --> 00:41:24,401
ఇందాక నేను దురుసుగా ప్రవర్తించాను,
అందుకు నన్ను క్షమించు.

318
00:41:24,484 --> 00:41:25,694
అయ్యో, పర్వాలేదండి.

319
00:41:27,696 --> 00:41:30,449
దుకాణంలో ఇవాళ అంతా తేడాతేడాగా గడిచింది.

320
00:41:30,532 --> 00:41:34,745
అయ్యయ్యో. కానీ... మీరు వచ్చినందుకు
నాకు చాలా ఆనందంగా ఉంది.

321
00:41:35,996 --> 00:41:37,164
అవును.

322
00:41:38,415 --> 00:41:40,542
పని విషయమే కదా?

323
00:41:45,422 --> 00:41:46,840
అవును.

324
00:42:11,198 --> 00:42:12,533
వేర్పాటు పద్ధతి జరిపించుకొన్న సిబ్బంది
ఇన్పుట్ ఎంటర్ చేయండి

325
00:42:23,377 --> 00:42:24,378
బాబోయ్, సరే.

326
00:42:27,464 --> 00:42:32,761
సరే మరి, "ట్రాక్ బాల్, ట్రాక్...
ఫ్లిప్ టైమింగ్ స్విచ్. టైప్ చేయాలి. ట్రాక్ బాల్."

327
00:42:33,679 --> 00:42:35,722
సరే మరి, అయితే ఇది...

328
00:42:35,806 --> 00:42:38,183
ఎక్కడ... ఎండిఆర్ ఎక్కడ?

329
00:42:39,893 --> 00:42:41,562
షిఫ్ట్.

330
00:42:42,062 --> 00:42:43,480
అడ్మిన్ మోడ్

331
00:42:45,482 --> 00:42:46,984
మేనేజ్ మోడ్.

332
00:42:48,110 --> 00:42:49,444
నిర్ధారిస్తున్నా. సరే.

333
00:42:55,158 --> 00:42:56,285
అది...

334
00:42:57,286 --> 00:42:58,287
ఫంక్షన్స్

335
00:43:00,914 --> 00:43:02,165
"ఫంక్షన్." పుచుక్.

336
00:43:02,249 --> 00:43:03,250
ఫంక్షన్స్

337
00:43:07,087 --> 00:43:08,755
ఇప్పుడు హెల్లీ ఆర్.

338
00:43:08,839 --> 00:43:09,840
హెల్లీ ఆర్ దగ్గరికి వెళ్లాలి

339
00:43:11,925 --> 00:43:13,468
హెల్లీ. ఆర్
శాఖ: ఎండిఆర్

340
00:43:13,552 --> 00:43:15,137
కానివ్వు. కానివ్వు. కానివ్వు.

341
00:43:15,846 --> 00:43:16,680
మార్క్.

342
00:43:16,763 --> 00:43:17,598
ఎండిఆర్, శోధనల్లో వీరిని కూడా చేర్చండి

343
00:43:18,515 --> 00:43:19,516
మార్క్. ఎస్

344
00:43:19,600 --> 00:43:20,642
సరే మరి. అర్వింగ్.

345
00:43:33,947 --> 00:43:35,782
ఈ జాబితాని నిర్ధారించాలా?
హెల్లీ ఆర్ - మార్క్. ఎస్ - అర్వింగ్. బీ

346
00:43:39,786 --> 00:43:42,873
సర్క్యూట్ ని తెరవడానికి
మీకు 00:00:19 సమయం ఉంది

347
00:43:43,457 --> 00:43:44,416
అబ్బా.

348
00:43:45,125 --> 00:43:46,335
ఇప్పుడు, "తిప్పాలి."

349
00:43:48,212 --> 00:43:50,506
అర్వింగ్, హెల్లీ, మార్క్.

350
00:43:54,009 --> 00:43:55,302
ఏదేమైనా, నేను...

351
00:43:55,385 --> 00:43:57,513
- నేను నీ వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టాలనుకోవట్లేదు...
- అదేం లేదు.

352
00:43:57,596 --> 00:44:01,600
...కానీ, నువ్వు డెవన్ తో ఏదో జీవితంలోని ముఖ్యమైన
విషయమని మాట్లాడుతుండగా విన్నాను.

353
00:44:05,229 --> 00:44:10,234
నేను తనతో నా ఉద్యోగం గురించి
మాట్లాడదామనుకుంటున్నాను.

354
00:44:11,235 --> 00:44:12,361
లూమన్ లోని ఉద్యోగం గురించా?

355
00:44:12,444 --> 00:44:13,445
అవును.

356
00:44:14,238 --> 00:44:18,534
నేను ఉద్యోగం మానేసే అవకాశం ఉందని
తనతో చెప్పాలనుకుంటున్నా.

357
00:44:20,953 --> 00:44:21,954
మానేసే అవకాశమా?

358
00:44:24,206 --> 00:44:25,249
సీ:\సిస్టమ్_ఫంక్షన్స్

359
00:44:25,332 --> 00:44:26,583
"తేనెపట్టు."

360
00:44:28,961 --> 00:44:31,255
"లాలిపాట, ఓపెన్ హౌస్, ఓవర్ టైమ్."

361
00:44:31,338 --> 00:44:32,464
సూపర్.

362
00:44:32,548 --> 00:44:34,049
నిజంగా అంటున్నావా?

363
00:44:34,550 --> 00:44:36,093
అవును, నాకు...

364
00:44:37,678 --> 00:44:39,513
ఈ వేర్పాటు పద్ధతి...

365
00:44:42,099 --> 00:44:43,767
నాకు ఇక అక్కర్లేదు అనుకుంటా.

366
00:44:51,358 --> 00:44:53,318
పూర్తి సీక్వెన్స్ రీసెట్ చేయడానికి
మీకు 00:00:40 సమయం ఉంది

367
00:44:56,947 --> 00:44:57,948
సరే.

368
00:44:59,616 --> 00:45:00,617
"ఇప్పుడు..."

369
00:45:00,701 --> 00:45:01,535
ఆన్ ఆఫ్

370
00:45:01,618 --> 00:45:02,619
"...ఏ కోసం చూడండి."

371
00:45:05,497 --> 00:45:06,331
మంచిది.

372
00:45:06,415 --> 00:45:07,708
చేసేయ్.

373
00:45:08,709 --> 00:45:09,960
అయ్యయ్యో.

374
00:45:12,629 --> 00:45:13,964
కమాన్.

375
00:45:14,047 --> 00:45:17,467
వాళ్లకి దూరంగా వచ్చేయ్, మార్క్.

376
00:45:25,934 --> 00:45:27,227
చేతికి చిక్కు.

377
00:46:32,626 --> 00:46:34,628
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

