1
00:00:06,590 --> 00:00:07,716
ఆఫ్
ఆన్

2
00:00:17,017 --> 00:00:18,393
ఏంటి?

3
00:00:18,477 --> 00:00:21,355
- "నువ్వు బాగానే ఉన్నావా?" అని అడిగా,
- అవును, నేను బాగానే ఉన్నాను.

4
00:00:22,272 --> 00:00:26,235
బహుశా నువ్వు మీ అక్కతో మాట్లాడాలేమో.
ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం.

5
00:00:26,318 --> 00:00:28,153
- నా అక్కనా?
- అవును.

6
00:00:30,322 --> 00:00:31,448
- మార్క్?
- చెప్పండి.

7
00:00:31,949 --> 00:00:33,450
నువ్వు బాగానే ఉన్నావా?

8
00:00:34,243 --> 00:00:37,704
బాగానే ఉన్నాను. మన్నించాలి, నాకు...
నాకు కాస్త తల తిరిగినట్టుగా అనిపించింది, ఆ తర్వాత...

9
00:00:39,039 --> 00:00:40,749
నేను బాత్రూమ్ కి వెళ్లి వస్తాను.

10
00:00:42,292 --> 00:00:44,586
ఆహా. అది అటు వైపు ఉంది.

11
00:00:49,508 --> 00:00:50,509
అవును.

12
00:01:36,680 --> 00:01:39,516
నాకు సెనేటర్స్ అంటే ఎక్కువ అసహ్యమో,
కాంగ్రెస్ మెన్ అంటే ఎక్కువ అసహ్యమో తెలియట్లేదు.

13
00:01:39,600 --> 00:01:40,601
హా?

14
00:01:41,310 --> 00:01:42,978
ఎన్ని తాగావేంటి?

15
00:01:43,061 --> 00:01:44,605
ఇదొక్కటే.

16
00:01:44,688 --> 00:01:48,025
మంచిది. నువ్వు చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది.
మనం వేదిక ఎక్కాలి. ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది.

17
00:01:48,817 --> 00:01:51,987
ఇందాక నేను బోర్డుతో మాట్లాడాను. నువ్వు
చేస్తున్న దానికి వాళ్లు చాలా ఆనందం వ్యక్తం చేశారు.

18
00:01:52,821 --> 00:01:55,157
- గ్యాబీ.
- నాటలీ, హలో.

19
00:01:55,782 --> 00:01:56,783
హాయ్.

20
00:01:57,951 --> 00:02:00,746
ఓహ్, గ్యాబీ, తను హెలెనా ఈగన్.

21
00:02:01,914 --> 00:02:06,001
ఓరి దేవుడా. హెలెనా, ఎట్టకేలకు మిమ్మల్ని
కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

22
00:02:08,544 --> 00:02:09,545
నాకు కూడా.

23
00:04:13,128 --> 00:04:15,130
దీన్ని విజయవంతం చేయండ్రా, దరిద్రులారా.

24
00:04:34,233 --> 00:04:35,651
నేను ఎక్కడ ఉన్నాను?

25
00:04:36,818 --> 00:04:39,321
నేను ఎక్కడ ఉన్నాను?

26
00:04:46,286 --> 00:04:47,788
మార్క్. నువ్వు బాగానే ఉన్నావా, మహారాజా?

27
00:04:50,791 --> 00:04:52,000
రిబెక్ దగ్గర వింత వాసన వస్తోంది.

28
00:04:52,668 --> 00:04:54,253
అవునా?

29
00:04:54,336 --> 00:04:57,297
అవును, తను ఏదో నములుతున్న శబ్దాలు చేస్తోంది,
కానీ తను ఏమీ నమలట్లేదు.

30
00:04:57,381 --> 00:05:00,384
మీరిద్దరూ ఒకే పుస్తకం చదవాల్సి రావచ్చు,
కాబట్టి సిద్ధంగా ఉండు.

31
00:05:00,467 --> 00:05:01,927
- పుస్తకం, అవును.
- ఆ.

32
00:05:02,010 --> 00:05:04,012
తీసుకురమ్మని నేను నీకు గుర్తు చేసినా
నువ్వు తీసుకురాని పుస్తకం.

33
00:05:04,096 --> 00:05:06,557
- అవును. నేను... ఆ, మన్నించు.
- ఆ.

34
00:05:06,640 --> 00:05:08,433
- పర్వాలేదులే.

35
00:05:08,517 --> 00:05:09,518
సరే.

36
00:05:11,728 --> 00:05:12,729
సరే.

37
00:05:12,813 --> 00:05:14,022
- మన పాప ఎలా ఉంది?
- ఆ.

38
00:05:15,691 --> 00:05:16,692
ఆ, మన...

39
00:05:16,775 --> 00:05:18,986
"పిల్లలని పెంచాలంటే అందరూ ఓ చేయి వేయాలి"
అని అలా అన్నావు కదా!

40
00:05:19,069 --> 00:05:20,571
తను బాగానే ఉంది. కాస్త ఆకలిగా ఉన్నట్టుంది.

41
00:05:21,446 --> 00:05:25,158
ఓహ్. ముందు పాపకు పాలు ఇచ్చేసి నీతో నువ్వు అన్న
ఆ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాను.

42
00:05:25,242 --> 00:05:27,369
- చాలా త్వరగా వచ్చేస్తాలే.
- ఆ... అలాగే.

43
00:06:12,789 --> 00:06:14,958
హేయ్. హాయ్. హాయ్.

44
00:06:26,637 --> 00:06:27,721
"రేడార్."

45
00:06:28,263 --> 00:06:30,307
- ఇంతకీ సిద్ధాంతం ఏంటి?

46
00:06:30,390 --> 00:06:32,643
అవును. చాలా గందరగోళంగా ఉంది.

47
00:06:32,726 --> 00:06:35,270
మార్క్. హలో.

48
00:06:36,063 --> 00:06:37,731
ఓహ, హేయ్, మిత్రులారా. ఎలా ఉన్నారు?

49
00:06:37,814 --> 00:06:38,941
- ప్యాటన్, వద్దు.
- ఆ, మార్క్.

50
00:06:39,024 --> 00:06:41,610
ఇప్పుడు జరిగే కార్యక్రమం తర్వాత
పాపని అందరికీ పరిచయం చేస్తే

51
00:06:41,693 --> 00:06:45,322
బాగుంటుందేమో అని మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం.

52
00:06:45,405 --> 00:06:47,199
మార్క్, దీన్నేమీ నువ్వు పట్టించుకోవలసిన పని లేదు.

53
00:06:47,282 --> 00:06:51,161
- ఆ పాప చాలా పద్దతి గలది అని తెలిసిపోతుంది కదా.
- ఒక్క నిమిషం... పాపతో ఉన్నది నా అక్కనా?

54
00:06:51,245 --> 00:06:53,205
అవును, ఆమె తన అక్క.

55
00:06:53,288 --> 00:06:54,873
- ఒక్క నిమిషం.
- అలాగే.

56
00:06:57,543 --> 00:06:59,002
- అది ఎబ్బెట్టుగా అనిపించింది.
- మ్.

57
00:07:00,254 --> 00:07:05,133
సరే, నా అక్కకి పాప ఉంది. కొబెల్ ఇక్కడికి వచ్చిందా?

58
00:07:08,262 --> 00:07:10,264
చదివేటప్పుడు నా పుస్తకాన్ని నీకు
కూడా చూపెట్టమని రికెన్ అన్నాడు.

59
00:07:11,348 --> 00:07:13,100
నాకు కూడా అదే చెప్పారు. ఆ, రెబెక్కా?

60
00:07:13,183 --> 00:07:16,687
రిబెక్. నా కళ్ళు చిన్నవి, అందుకని
దగ్గరగా పెట్టుకొని చదువుతాను.

61
00:07:16,770 --> 00:07:17,771
సరే. నేను...

62
00:07:17,855 --> 00:07:19,857
అదేం పర్వాలేదులే. ఒక్క నిమిషం.

63
00:07:19,940 --> 00:07:22,401
నా పక్షి వల్ల నా మెడ వెనుక కొన్ని పుండ్లు ఏర్పడ్డాయి.

64
00:07:22,484 --> 00:07:23,735
- నీకు అవి కనిపించవచ్చు.
- పర్వాలేదు.

65
00:07:25,153 --> 00:07:26,154
హేయ్.

66
00:07:27,364 --> 00:07:28,490
హలో, మార్క్.

67
00:07:29,408 --> 00:07:33,579
పాలు ఇచ్చేశాను, కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉండవచ్చు.

68
00:07:36,206 --> 00:07:39,209
మనం, ఆ... ఇది కాస్త వింతగా అనిపిస్తుంది...

69
00:07:41,670 --> 00:07:43,088
మనిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందా?

70
00:07:44,006 --> 00:07:46,425
నువ్వు ఏం... ఏంటి సంగతి?

71
00:07:47,593 --> 00:07:48,677
ఏదైనా ఏకాంతమైన చోటు మాట్లాడుకుందామా?

72
00:07:48,760 --> 00:07:51,597
- నేను... నేను...
- సరే, మిత్రులారా, ఆ,

73
00:07:51,680 --> 00:07:52,848
సమయం ఆసన్నమవుతోంది,

74
00:07:52,931 --> 00:07:55,350
కాబట్టి మీరందరూ మెల్లగా హాలుకు వచ్చేయండి...

75
00:07:55,434 --> 00:07:57,227
సరే. మొదటి విరామంలో మాట్లాడుకుందాం.

76
00:07:57,311 --> 00:07:58,312
- సరేనా?
- సరే.

77
00:08:31,595 --> 00:08:34,222
పిల్లలు మన జీవితాన్ని
ఎంతలా మార్చగలరో నీకు ఇంకా తెలీదు.

78
00:08:34,306 --> 00:08:35,557
కానీ చాలా మార్చేస్తారు.

79
00:08:36,308 --> 00:08:39,352
- ఆ, మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు?
- ఈ మధ్యే మూడవ బిడ్డను కన్నాను.

80
00:08:39,937 --> 00:08:41,270
ఇద్దరిని కన్నాక ఆపేసి ఉండాల్సింది.

81
00:08:41,355 --> 00:08:43,398
- హేయ్, ఇక్కడున్నావా!
- హేయ్.

82
00:08:43,482 --> 00:08:45,734
- ఏంజెలో, నిన్ను కలవడం బాగుంది.
- నిన్ను కూడా.

83
00:08:45,817 --> 00:08:49,238
హెలెనా, ఇతను నా భర్త, ఏంజెలో ఆర్టెటా.

84
00:08:49,321 --> 00:08:51,490
హెలెనా, మిమ్మల్ని కలవడం బాగుంది.

85
00:08:51,573 --> 00:08:52,741
నేను బ్యాక్ స్టేజ్ దగ్గరకి వెళ్లాలి.

86
00:08:52,824 --> 00:08:53,951
- ఇంకాసేపట్లో వస్తాను.
- సరే.

87
00:08:54,034 --> 00:08:55,536
నిన్ను కలవడం బాగుంది, నాటలీ.

88
00:08:57,246 --> 00:08:59,498
- నువ్వు బాగానే ఉన్నావా?
- తనకి సీసా దొరకలేదు.

89
00:08:59,581 --> 00:09:00,624
ఆహ్.

90
00:09:00,707 --> 00:09:02,459
స్... వావ్. ముగ్గురు పిల్లలా!

91
00:09:02,543 --> 00:09:04,545
కాస్తంత సాయం దక్కింది అనుకోండి.

92
00:09:05,754 --> 00:09:08,966
అంటే, వేర్పాటు పద్ధతికి
జనం ఒప్పుకోరు అనే ఆలోచన అన్నమాట.

93
00:09:09,967 --> 00:09:12,344
ఆహా. ఆ... అదేలే.

94
00:09:31,572 --> 00:09:34,116
ప్రదర్శనలో పెట్టిన ఫోటోలు చాలా బాగున్నాయి.

95
00:09:34,199 --> 00:09:38,161
నేను దేనికి ఓటు వేస్తానో
నాకు బాగా తెలుసు, కానీ...

96
00:09:38,245 --> 00:09:42,124
ఆ ఫోటోలను, ఇంకా మిమ్మల్ని చూడటం,
మీరు చెప్పబోయే ప్రసంగం వినడం,

97
00:09:42,666 --> 00:09:44,459
ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రభావాన్నే చూపగలవు.

98
00:09:44,543 --> 00:09:47,462
మ్. నేను... నేను కూడా అదే ఆశిస్తున్నాను.

99
00:09:48,255 --> 00:09:49,882
జనాల మనస్సులు మారుద్దాం.

100
00:09:51,341 --> 00:09:52,801
నా ప్రయత్నం నేను చేస్తాను మరి.

101
00:09:53,802 --> 00:09:54,803
థ్యాంక్యూ.

102
00:09:55,679 --> 00:09:58,682
ఇంకో విషయం, మీ నాన్నగారు కనిపిస్తే,
మా తరఫున కృతజ్ఞతలు చెప్పండి.

103
00:10:02,269 --> 00:10:03,270
తప్పకుండా.

104
00:10:15,490 --> 00:10:17,117
మార్క్. ఇక్కడికి రా.

105
00:10:18,994 --> 00:10:20,204
మన కోసం ఒక సీటును అట్టి పెట్టుంచాను.

106
00:10:24,499 --> 00:10:27,127
నా కళ్ళద్దాలు ఎక్కడున్నాయో వెతకాలి.

107
00:10:28,712 --> 00:10:30,464
మార్క్, దీన్ని ఒక్క నిమిషం

108
00:10:30,547 --> 00:10:31,465
- పట్టుకుంటావా?
- తప్పకుండా.

109
00:10:31,548 --> 00:10:33,383
నువ్వు అనబడే నువ్వు
నీ ఆధ్యాత్మిక ఆత్మకథ

110
00:10:33,467 --> 00:10:35,302
డాక్టర్ రికెన్ లాజ్లో హేల్, పీహెచ్డీ

111
00:10:40,349 --> 00:10:41,350
ఓరి దేవుడా.

112
00:10:43,936 --> 00:10:46,396
మన్నించాలి, ఈ గంటను మోగించే యాప్ ద్వారా

113
00:10:46,480 --> 00:10:50,651
- ఆ మోగడాన్ని ఆపడం కుదరడం లేదు.

114
00:10:52,110 --> 00:10:55,280
సరే మరి. ఇక్కడికి వచ్చినందుకు
అందరికీ థ్యాంక్యూ.

115
00:10:56,031 --> 00:10:58,200
ఆ, మనం మొదలుపెట్టే ముందు, మొట్టమొదటిగా

116
00:10:58,283 --> 00:11:00,994
నేను ఒక వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

117
00:11:01,078 --> 00:11:05,958
ఆ, నా కుటుంబం ఎల్లప్పుడూ నాకు దన్నుగా
నిలిచింది, అదే నాకు స్ఫూర్తి కూడా.

118
00:11:06,041 --> 00:11:10,546
కాబట్టి, ఈ పఠనాన్ని ఇక్కడ ఉన్న
నా మొదటి బిడ్డకి

119
00:11:10,629 --> 00:11:11,713
అంకితం చేస్తున్నాను.

120
00:11:11,797 --> 00:11:14,091
ఎలెనోర్, ఐ లవ్ యూ.

121
00:11:20,848 --> 00:11:22,724
నా భావ అన్నమాట.

122
00:11:22,808 --> 00:11:26,144
ఇక... నేను మొదలుపెడుతున్నాను.

123
00:11:30,148 --> 00:11:31,859
"వొల్ఫ్ గ్యాంగ్ మొజార్ట్

124
00:11:31,942 --> 00:11:36,864
చిన్నప్పుడు, తల పియానోకేసి
కొట్టడం ద్వారా ఒక పిల్లవాడిని చంపాడని విన్నాం.

125
00:11:38,323 --> 00:11:39,575
కంగారు పడకండి.

126
00:11:39,658 --> 00:11:42,619
ఈ పుస్తకం కోసం నేను చేసిన పరిశోధనలో
అది అవాస్తవమని తేలింది.

127
00:11:43,662 --> 00:11:45,622
మీ గుండె కొట్టుకొనే వేగం
సాధారణ స్థితికి వస్తున్నప్పుడు,

128
00:11:45,706 --> 00:11:48,125
- ఒక రచయితకి ఎంత శక్తి..."
- మార్క్.

129
00:11:48,208 --> 00:11:50,836
- ఆమె పుస్తకాన్ని నేను కూడా చూడవచ్చా?
- ఆ.

130
00:11:50,919 --> 00:11:51,962
నేను ఒంగి చూడగలను.

131
00:11:52,045 --> 00:11:54,047
- "...ఆ శక్తి పాఠకులైన మిమ్మల్ని..."
- తప్పకుండా.

132
00:11:54,131 --> 00:11:57,301
"...యిట్టె కట్టిపడేయగలదు."

133
00:11:58,594 --> 00:12:02,806
కానీ అసలు "మీరు" అంటే అర్థం ఏంటి?

134
00:12:02,890 --> 00:12:03,891
మీ ప్రసంగానికి గుడ్ లక్.

135
00:12:03,974 --> 00:12:05,601
మిమ్మల్ని కలవడం చాలా బాగుంది, హెలెనా.

136
00:12:07,227 --> 00:12:09,021
"ఈ సువిశాల భూప్రపంచంలో ఉన్న
కోట్లాది పాఠకులలో

137
00:12:09,104 --> 00:12:12,024
'మీరు' అంటే ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు?

138
00:12:13,525 --> 00:12:18,488
ఇంకా అంత కన్నా ముఖ్యం, ఎవరవు నువ్వు?"

139
00:12:18,572 --> 00:12:24,453
హెల్లీ
వేర్పాటు పద్ధతికి సంబంధించిన గాథ

140
00:13:14,336 --> 00:13:18,173
అమెరికా నేవీ
యూ.ఎస్.ఎన్

141
00:13:25,472 --> 00:13:27,099
నాన్న

142
00:13:50,747 --> 00:13:52,875
"ఎగిరే పిల్లి నుండి
ముడుచుకుపోయే చుంచెలుక దాకా

143
00:13:52,958 --> 00:13:54,543
ప్రాణులన్నీ కూడా

144
00:13:54,626 --> 00:14:00,382
'మీరు' అని అనుకుంటాయి,
తామే సర్వసం అని భావిస్తాయి.

145
00:14:00,465 --> 00:14:04,845
కానీ పిల్లులు ఆ ఎలుకలను తినేస్తాయి,
ఇక మనం, అపర మేధావుల్లా,

146
00:14:04,928 --> 00:14:07,890
అందులో పరమార్థం కోసం
జీవితాంతం వెతుకుతూనే ఉంటాం."

147
00:14:08,891 --> 00:14:09,933
అధ్యాయం ముగిసింది.

148
00:14:14,313 --> 00:14:16,064
అందరమూ, ఆ,

149
00:14:16,148 --> 00:14:19,359
ఏడు నిమిషాలు విరామం తీసుకొని,
మళ్లీ ఇక్కడికే వద్దాం.

150
00:14:20,527 --> 00:14:23,197
ఆ, బాల్ఫ్. నీళ్ళు బాగా మరిగించి పెట్టు.

151
00:14:23,280 --> 00:14:24,698
అది చాలా ప్రభావవంతంగా ఉంది.

152
00:14:25,282 --> 00:14:27,326
నేను నా పేరును మళ్లీ మార్చుకోవాలి.

153
00:14:27,409 --> 00:14:31,413
మాటలు భలే మాట్లాడుతున్నాడే.
అతని గొంతులో ఏదో ఉన్నట్టుంది.

154
00:14:31,496 --> 00:14:33,123
- అవును.
- హేయ్.

155
00:14:33,207 --> 00:14:34,791
పాప ఇంకాస్త పాలు తాగుతుందేమో చూస్తాను.

156
00:14:34,875 --> 00:14:36,627
రెండు నిమిషాలు ఆగు, ఆ తర్వాత
నన్ను పాప గదిలో కలువు, సరేనా?

157
00:14:36,710 --> 00:14:37,711
- సరే.
- అలాగే.

158
00:14:42,299 --> 00:14:43,300
ఒక్క నిమిషం.

159
00:14:53,227 --> 00:14:55,646
ఆ, మిస్టర్ హేల్... రికెన్?

160
00:14:56,980 --> 00:14:59,233
నా గొంతు అలా ఎందుకు వణికిందో అర్థం కావట్లేదు.

161
00:14:59,900 --> 00:15:02,486
తారు డబ్బాని రేకు మీద గీకితే...

162
00:15:02,569 --> 00:15:05,239
...వచ్చే శబ్దంలా ఉండింది నా గొంతు.

163
00:15:05,739 --> 00:15:07,616
"రేకు ఏంటి, తారు ఏంటి!"
అసలు నేనేం మాట్లాడుతున్నాను?

164
00:15:07,699 --> 00:15:10,327
బాబోయ్, నా చెత్త నోరును
కాసేపు మూసుకుంటే బాగుంటుంది.

165
00:15:10,410 --> 00:15:11,328
చాలా బాగా చెప్పావు.

166
00:15:11,411 --> 00:15:14,498
- నా ఉద్దేశం, పుస్తకం చాలా బాగుంది, ఇంకా...
- సరే, మార్క్.

167
00:15:14,581 --> 00:15:16,083
థ్యాంక్యూ, కానీ నువ్వు అలా చెప్పాల్సిన పని లేదు.

168
00:15:16,166 --> 00:15:18,001
నీ మనస్సులో నా గురించి
ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు.

169
00:15:18,085 --> 00:15:20,295
- ఏంటి? నేను నిజంగానే అంటున్నా.

170
00:15:20,379 --> 00:15:23,423
అంటే... నీ పుస్తకం, అది...
అది నాకు చాలా విషయాలని తెలియజెప్పింది.

171
00:15:25,509 --> 00:15:26,844
మార్క్, నీకు ఏమీ కాలేదు కదా?

172
00:15:26,927 --> 00:15:30,931
ఏమీ కాలేదు. ఈ పుస్తకం
నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది.

173
00:15:31,890 --> 00:15:33,475
నువ్వు నిజంగానే చదివావా?

174
00:15:33,559 --> 00:15:35,978
రికెన్, మనం మిత్రులమేనా?

175
00:15:38,272 --> 00:15:40,566
చూడు, నువ్వు వేర్పాటు పద్ధతిని
జరిపించుకున్నావు కాబట్టి అప్పుడప్పుడూ

176
00:15:40,649 --> 00:15:42,901
నిన్ను "తక్కువగా" చూశాను.

177
00:15:42,985 --> 00:15:44,111
దానికి బాధపడుతున్నాను.

178
00:15:44,945 --> 00:15:47,865
జెమ్మా మరణించిన తర్వాత ఆ శోకం నుండి
నువ్వు నీకు తగిన రీతిలో బయటపడాలని చూశావు.

179
00:15:49,449 --> 00:15:52,786
ఇవాళ ఉదయం నేను పాత ఫోటోలను
చూస్తూ ఉన్నాను,

180
00:15:52,870 --> 00:15:56,707
మన నలుగురం పసిఫిక్ క్రెస్ట్ దారిలో
హైక్ చేస్తూ తీసుకొన్న ఫోటో ఒకటి కనిపించింది.

181
00:15:56,790 --> 00:16:00,586
- నీకు ఆ వింత తుమ్మెదలు గుర్తున్నాయా?
- నీ దగ్గర ఆ ఫోటో ఉందా?

182
00:16:00,669 --> 00:16:04,006
ఉంది. ఆ...

183
00:16:04,089 --> 00:16:07,593
- ఆ, రికెన్. నీళ్లు మరిగించాను.
- ఓహ్, థ్యాంక్యూ, బాల్ఫ్.

184
00:16:07,676 --> 00:16:09,761
మార్క్, నేను నా గొంతును శుద్ధి చేసుకోవాలి.

185
00:16:09,845 --> 00:16:12,973
కానీ థ్యాంక్యూ. నువ్వన్న మాటలు నాకు ఎంత
జోష్ ని ఇచ్చాయో నువ్వు అస్సలు ఊహించలేవు.

186
00:16:24,234 --> 00:16:26,028
మార్క్, నీ గురించి నేను ఆందోళన పడ్డాను.

187
00:16:26,111 --> 00:16:27,613
ఓహ్, నాకేమీ కాలేదు. థ్యాంక్స్, ఆ...

188
00:16:27,696 --> 00:16:29,865
అక్కను చూడటానికి వెళ్తున్నాను, అంతే.

189
00:16:29,948 --> 00:16:32,910
ఓహ్.
ఆ, ఇందాక నువ్వు నన్ను హత్తుకున్నప్పుడు,

190
00:16:32,993 --> 00:16:35,204
హఠాత్తుగా నువ్వు బిగుసుకుపోయావు. ఏమైంది?

191
00:16:35,996 --> 00:16:38,248
ఓహ్, అలా బిగుసుకుపోయానని
నాకు తెలీదే.

192
00:16:38,916 --> 00:16:41,043
నిజంగానే బిగుసుకుపోయావు.
ఇప్పుడు కూడా కంగారుగా ఉన్నావు.

193
00:16:41,126 --> 00:16:44,254
అవును, ఆ... మన్నించాలి, పార్టీల సమయంలో నేను ఇంతే.

194
00:16:44,338 --> 00:16:46,840
నువ్వు ఇంతకు ముందు ఒక మాట అన్నావు కదా,
అది నిజంగానే చేస్తున్నావా?

195
00:16:47,799 --> 00:16:49,051
అదే నీ ప్లాన్స్ గురించి.

196
00:16:51,303 --> 00:16:52,304
అవును.

197
00:16:53,931 --> 00:16:55,057
నాకు కాస్త వివరంగా చెప్పగలవా!

198
00:16:59,269 --> 00:17:02,439
నన్ను... మన్నించాలి. అక్కకు
పాపను చూసుకోవడంలో సాయపడాలి.

199
00:17:02,523 --> 00:17:04,066
కాబట్టి నేను... కాసేపట్లో వచ్చేస్తాను.

200
00:17:04,148 --> 00:17:05,651
- సరేనా?
- సరే.

201
00:17:06,818 --> 00:17:08,028
సరే. థ్యాంక్స్, మిస్ కొబెల్.

202
00:17:56,368 --> 00:17:58,078
- నాకు తెలుసు.

203
00:17:58,161 --> 00:18:00,372
- హేయ్, వచ్చావా!
- హేయ్, నేను నీతో చాలా అర్జంటుగా మాట్లాడాలి.

204
00:18:00,455 --> 00:18:02,708
నాకు తెలుసు. పాప తిక్కపెడుతోంది.
ఏడుపు అస్సలు ఆపడం లేదు.

205
00:18:02,791 --> 00:18:04,084
కానీ నన్ను... అక్కడ కలువు, సరేనా?

206
00:18:04,168 --> 00:18:07,171
- సరే, నేను... వేచి ఉంటాను. ఆ, సరే.
- నేను వెంటనే వచ్చేస్తాను.

207
00:18:14,386 --> 00:18:16,013
ఓహ్, బతికించారు, మిసెస్ సెల్విగ్. హాయ్.

208
00:18:16,096 --> 00:18:18,098
ఒక నిమిషం పాప ని చూసుకోగలరా?
నేను మార్క్ తో మాట్లాడి వస్తాను.

209
00:18:18,182 --> 00:18:20,225
- తప్పకుండా, బంగారం.
- థ్యాంక్యూ.

210
00:18:20,309 --> 00:18:22,060
- మార్క్ బాగానే ఉన్నాడా?
- బాగానే ఉన్నాడు.

211
00:18:22,144 --> 00:18:23,395
థ్యాంక్యూ, మీరు చాలా మంచివారు.

212
00:18:35,199 --> 00:18:38,368
సరే... ఇప్పుడు చెప్పు.

213
00:18:50,923 --> 00:18:53,467
నా పేరు హెలెనా, నేను ఈగన్ వంశంలో పుట్టాను.

214
00:18:55,177 --> 00:18:57,221
ఈగన్ కుటుంబంలో పెరిగేటప్పుడు
మనకి తెలిసే ఒకానొక విషయం ఏంటంటే,

215
00:18:57,304 --> 00:18:59,348
సిబ్బంది కూడా కుటుంబంతో సమానమే అన్న విషయం.

216
00:18:59,431 --> 00:19:01,350
చిన్నప్పుడు, ఆ విషయం నా బుర్రకు
అస్సలు అర్థమయ్యేది కాదు,

217
00:19:01,433 --> 00:19:02,434
ఎందుకంటే, అదే నిజమైతే

218
00:19:02,518 --> 00:19:04,937
నాకు ప్రపంచ నలుమూలలా కలిపి
లక్షల మంది అక్కలు, అన్నలు ఉండేవారని

219
00:19:05,020 --> 00:19:07,356
అనుకొనేదాన్ని.

220
00:19:07,439 --> 00:19:08,565
ఓరి దేవుడా.

221
00:19:09,233 --> 00:19:12,402
కానీ పెరిగే కొద్దీ, భావాలు కలిశాయి
కాబట్టి కుటుంబమని అంటున్నారని అర్థమైంది.

222
00:19:12,486 --> 00:19:13,737
ఆ...

223
00:19:13,820 --> 00:19:16,573
మా నాన్న ప్రతిరోజూ పడుకొనే ముందు
ఆ తొమ్మిది ప్రధాన సూత్రాలను

224
00:19:16,657 --> 00:19:17,824
నా చేత చెప్పించేవాడు,

225
00:19:17,908 --> 00:19:20,744
అవి చెప్పేటప్పుడు నాకు అప్పుడప్పుడూ
కోపం కూడా వచ్చేది. క్షమించు, నాన్నా.

226
00:19:20,827 --> 00:19:24,957
కాబట్టి ఇప్పుడు అవే సూత్రాలను, లూమన్ లో
పని చేసే ప్రతీ ఒక్కరితో పాటు నేను కూడా పాటిస్తున్నాను,

227
00:19:25,040 --> 00:19:27,292
అందువల్లే మాదంతా ఒకే కుటుంబం అయింది.

228
00:19:27,918 --> 00:19:30,379
నాకు ఏవైతే చేయడం
ఇష్టముండదో, నచ్చదో

229
00:19:30,462 --> 00:19:33,382
అవి చేయమని నేను వాళ్లని ఎన్నటికీ కోరలేను.

230
00:19:33,465 --> 00:19:36,677
ఓహ్, చూడండి,
ఈ ఉద్యోగంలోకి

231
00:19:36,760 --> 00:19:39,263
నేను విధేయత కారణంగా చేరుతున్నానని,
అలాగే అలా చేరేలా స్వచ్ఛమైన ఈగన్ స్ఫూర్తే

232
00:19:39,346 --> 00:19:44,017
నాకు ప్రేరణగా నిలిచిందని నేను చెప్పడం వింటే
మా నాన్న చాలా సంబరపడిపోతాడు.

233
00:19:44,726 --> 00:19:49,690
కానీ నాకు ఆ ఉద్యోగం చాలా బాగా నచ్చింది కాబట్టే
నేను అందులో చేరాను.

234
00:19:50,482 --> 00:19:52,860
కాబట్టి, వేర్పాటు పద్ధతి మనల్ని
వేరు చేస్తోందని నేను అనుకోను.

235
00:19:53,694 --> 00:19:55,195
నా దృష్టిలో అది అందరినీ ఏకం చేస్తుంది.

236
00:19:56,530 --> 00:19:59,992
లూమన్
వేర్పాటులో ఏకత్వం

237
00:20:14,464 --> 00:20:15,465
నమస్తే.

238
00:20:15,549 --> 00:20:17,926
- ఇప్పుడు నేను అందుబాటులో లేను.
- ఒరేయ్, మిల్చెక్!

239
00:20:23,015 --> 00:20:25,142
ఆఫీసులో గాయపడ్డాక, వేర్పాటు పద్ధతిని
జరిపించుకొన్న ఉద్యోగి సమాచారం కోసం కేసు వేస్తాడు

240
00:20:25,225 --> 00:20:27,227
"లూమన్ బాధ్యత వహించాలి"

241
00:20:36,361 --> 00:20:38,572
వేర్పాటు పద్ధతి జరిపించుకొన్న
ఉద్యోగుల జాబితా

242
00:20:40,574 --> 00:20:41,658
బెయిలిఫ్, ఇర్వింగ్

243
00:20:41,742 --> 00:20:42,868
బేకర్, ఆమీ
లూమన్ సమీపంలో నివసిస్తుంది

244
00:20:45,579 --> 00:20:47,289
బర్లీ, ఇయాన్
సంప్రదించడానికి ప్రయత్నించా

245
00:20:53,378 --> 00:20:57,049
గుడ్మన్, బర్ట్
3329 గల్ హార్బర్ రోడ్, కియర్ పీఈ 07453

246
00:20:58,717 --> 00:21:00,719
కియర్
ప్రాంతీయ రోడ్ మ్యాప్

247
00:21:10,646 --> 00:21:11,939
బ్రయాన్ వాల్ష్ - మాథ్యూ బ్లేడ్స్
మిషల్ క్లస్

248
00:21:12,022 --> 00:21:12,856
ఐయాన్ బర్లీ
జేసన్ టర్నర్

249
00:21:21,114 --> 00:21:22,908
మర్టుల్ ఈగన్ క్రెడిట్ యూనియన్
అర్వింగ్ బెయిలిఫ్

250
00:21:33,126 --> 00:21:36,338
బర్ట్
గుడ్మన్

251
00:22:11,039 --> 00:22:12,040
హెలెనా.

252
00:22:12,708 --> 00:22:13,917
తను ఇక్కడ ఉంది, సర్.

253
00:22:24,178 --> 00:22:25,179
హెలెనా.

254
00:22:28,140 --> 00:22:29,725
నువ్వు చాలా అందంగా ఉన్నావు.

255
00:22:32,603 --> 00:22:33,645
ఫిల్మ్ లాగా.

256
00:22:36,565 --> 00:22:37,566
థ్యాంక్యూ.

257
00:22:41,445 --> 00:22:42,446
నీకు...

258
00:22:44,323 --> 00:22:46,325
నీకు ఇంకా నొప్పిగా ఉందా?

259
00:22:48,744 --> 00:22:49,745
లేదు.

260
00:22:50,954 --> 00:22:51,955
ఇప్పుడు లేదు.

261
00:22:58,712 --> 00:23:02,132
తను నీకు హాని తలపెట్టాలని ప్రయత్నించిందని వాళ్లు
చెప్పాక, నాకు నిద్రే పట్టలేదు, ఏడుస్తూ కూర్చున్నా.

262
00:23:03,258 --> 00:23:05,844
నీ పని అవతారం నీకు తలపెట్టాలనుకున్న హాని.
అసలు నాకు...

263
00:23:09,723 --> 00:23:11,558
ఇదంతా అనుభవిస్తున్నందుకు థ్యాంక్యూ.

264
00:23:13,143 --> 00:23:15,479
మీ తాతే కనుక ఉంటే, చాలా ఆనందపడేవాడు.

265
00:23:17,397 --> 00:23:21,443
ఏదోకరోజు, ఈ పగ్గాలు నీకు అప్పగించేస్తాను.

266
00:23:25,113 --> 00:23:26,323
నువ్వు బాగానే ఉన్నావా?

267
00:23:27,824 --> 00:23:28,825
బాగానే ఉన్నాను.

268
00:23:29,326 --> 00:23:33,747
డ్రింక్... వల్ల నాకు అదోలా ఉందనుకుంటా.

269
00:23:35,499 --> 00:23:37,334
ప్రసంగం బాగానే ఇవ్వగలవుగా?

270
00:23:39,378 --> 00:23:41,505
ప్రసంగం. హా, అది బాగానే ఇవ్వగలను.

271
00:23:44,925 --> 00:23:48,095
నేను మొట్టమొదటి చిప్ ని తీసుకువచ్చి నీకు
చూపించినప్పటి సంగతి నీకు గుర్తుందా?

272
00:23:50,556 --> 00:23:51,640
అదే, శాంపిల్ చిప్.

273
00:23:53,851 --> 00:23:56,186
అప్పట్లో దానికి నీలం, ఇంకా పచ్చ లైట్లు ఉండేవి.

274
00:23:58,063 --> 00:23:59,064
అవును.

275
00:24:00,816 --> 00:24:04,903
"ఇది చాలా అందంగా ఉంది, నాన్నా.
ప్రపంచంలో ఉన్న అందరికీ

276
00:24:06,655 --> 00:24:09,199
ఇది దక్కాలి," అని నువ్వు అనడం
నాకు ఇంకా గుర్తుంది.

277
00:24:11,660 --> 00:24:12,703
నువ్వు అన్నట్టే అందరికీ దక్కేలా చేస్తాను.

278
00:24:15,455 --> 00:24:16,540
అది నీ కారణంగే సాధ్యమవుతుంది.

279
00:24:20,210 --> 00:24:22,004
అందరూ కియర్ పిల్లలు అయిపోతారు.

280
00:24:25,507 --> 00:24:29,011
మిస్టర్ ఈగన్. హెలెనా.
వేదిక ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.

281
00:24:54,036 --> 00:24:58,415
ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి
నన్ను క్షమించండి.

282
00:25:00,375 --> 00:25:05,756
నా చర్యలకు బాధపడాల్సింది... నేనే.

283
00:25:09,176 --> 00:25:13,305
వాటి దుష్పరిణామాన్ని కూడా నేనే భరించాలి.

284
00:25:16,975 --> 00:25:18,852
అందుకు నేను చాలా తీవ్రంగా చింతిస్తున్నాను.

285
00:25:20,604 --> 00:25:22,231
చాలా చాలా చింతిస్తున్నాను.

286
00:27:06,502 --> 00:27:08,253
నువ్వు నిజంగానే
నన్ను ఆటపట్టించడం లేదు కదా?

287
00:27:09,004 --> 00:27:10,005
నిజంగానే చెప్తున్నాను.

288
00:27:11,131 --> 00:27:13,008
ఇది చాలా దారుణం.

289
00:27:13,091 --> 00:27:15,928
ప్రభుత్వ యంత్రాంగం, ఆ ఆఫీసులోని అణువణువునూ
శోధించడానికి ఎవరినైనా పంపించాలి.

290
00:27:16,011 --> 00:27:19,515
ఇన్స్పెక్టర్లు లాంటి వారినా!
ఇన్స్పెక్టర్లు అనే వారు ఉన్నారా?

291
00:27:19,598 --> 00:27:21,141
ఉన్నారు. ఇన్స్పెక్టర్లు ఉన్నారు.

292
00:27:22,142 --> 00:27:23,852
మార్క్... అంటే, ఇక్కడ ఉన్నప్పుడు,

293
00:27:23,936 --> 00:27:27,523
నువ్వు, లూమన్ ఏం చేస్తుంది, నువ్వు ఏం చేస్తావు
అనే వాటిని కొనుగొనే ప్రయత్నం చేసేవాడివి.

294
00:27:27,606 --> 00:27:28,607
సరే.

295
00:27:31,568 --> 00:27:32,569
నాకు...

296
00:27:34,613 --> 00:27:36,698
నాకు కారణం తెలుసుకోవాలనుంది.

297
00:27:38,325 --> 00:27:40,327
ఎందుకు నన్ను అక్కడ చేర్పించాడు అని.

298
00:27:45,082 --> 00:27:47,084
అతని భార్య చనిపోయింది.

299
00:27:47,751 --> 00:27:51,171
అదే, నీ భార్య చనిపోయింది. నువ్వు లూమన్ లో
చేరే కొంత కాలం ముందు అన్నమాట.

300
00:27:52,297 --> 00:27:53,966
- జెమ్మా.
- ఆ.

301
00:27:55,467 --> 00:28:00,305
కారు ప్రమాదంలో తను చనిపోయింది, మొదట్లో,
నువ్వు టీచింగ్ నే కొనసాగించాలనుకున్నావు.

302
00:28:01,682 --> 00:28:02,975
నేను టీచర్ నా?

303
00:28:03,058 --> 00:28:05,477
హిస్టరీలో ప్రొఫెసర్ వి.

304
00:28:05,561 --> 00:28:09,398
తను చనిపోయిన మూడు వారాల
తర్వాత, నువ్వు టీచింగ్ నే కొనసాగించాలని చూశావు,

305
00:28:09,898 --> 00:28:12,568
కానీ దారుణంగా విఫలమయ్యావు.

306
00:28:14,027 --> 00:28:16,864
అప్పటికి నువ్వు ఇంకా తనని మర్చిపోలేదు.

307
00:28:17,406 --> 00:28:18,532
నువ్వు కుంగిపోయావు.

308
00:28:20,617 --> 00:28:24,162
అందుకే, నువ్వు ఈ ఉద్యోగంలో చేరాలని
అనుకున్నావని నాకు అనిపించింది...

309
00:28:26,957 --> 00:28:28,959
అలా అయినా ఆ శోకం నుండి బయటపడతాడని ఆశించాడు.

310
00:28:38,218 --> 00:28:39,636
పేరు బాగుంది. జెమ్మా.

311
00:28:41,889 --> 00:28:44,016
అవును.

312
00:28:46,059 --> 00:28:48,770
మనమందరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం.
చాలా బాగా ఉండేది.

313
00:28:50,564 --> 00:28:51,857
తను చాలా గొప్ప వ్యక్తి.

314
00:28:53,358 --> 00:28:54,568
నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది.

315
00:29:39,988 --> 00:29:41,114
ఇన్ కమింగ్ కాల్
కొబెల్

316
00:29:43,033 --> 00:29:44,660
నీతో మాట్లాడవద్దని నాకు సూచనలు అందాయి.

317
00:29:44,743 --> 00:29:49,331
ఓటీసీని ట్రిగ్గర్ చేస్తున్నారు!
మార్క్ ఎస్, ఇప్పుడు పని అవతారంలో ఉన్నాడు!

318
00:29:49,414 --> 00:29:50,541
ఏంటి? అది అసాధ్యం.

319
00:29:52,501 --> 00:29:55,003
అది చేస్తున్నది డిలన్. ఇన్నాళ్కూ
వాళ్లందరూ ఇది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు.

320
00:29:55,087 --> 00:29:56,296
హెల్లీ పార్టీలో ఉంది.

321
00:29:56,380 --> 00:30:00,217
హెల్లీ సంగతి నేను చూసుకుంటాను.
ఎప్పటిలాగే దీన్ని కూడా నేనే సరి చేస్తాను.

322
00:30:01,009 --> 00:30:04,638
సెక్యూరిటీ ఆఫీసుకు వెళ్లి,
దాన్ని వెంటనే ఆఫ్ చేసేయ్!

323
00:30:04,721 --> 00:30:06,139
అయ్యయ్యో!

324
00:30:25,367 --> 00:30:27,244
నీ యెంకమ్మ! డిలన్!

325
00:30:27,744 --> 00:30:28,620
డిలన్!

326
00:30:29,663 --> 00:30:31,665
లోపల ఉన్నది నువ్వేనని నాకు తెలుసు, డిలన్.
తలుపు తెరువు!

327
00:30:31,748 --> 00:30:33,834
దొబ్బేయ్, మిస్టర్ మిల్చెక్

328
00:30:34,543 --> 00:30:37,004
డిలన్! డిలన్!

329
00:30:38,964 --> 00:30:40,883
రికెన్ కి న్యూ యార్క్ లో చాలా పెద్ద పెద్ద
జర్నలిస్టులు తెలుసు.

330
00:30:40,966 --> 00:30:43,051
పోలీసులకు చెప్పడం కన్నా అదే మేలు అంటావా?

331
00:30:43,135 --> 00:30:45,679
లూమన్ వాళ్లు, తమ పలుకుబడిని
చాలా చోట్ల ఉపయోగించగలరు.

332
00:30:45,762 --> 00:30:47,347
నీకు నేనేమంటున్నానో అర్థమైందిగా?

333
00:30:47,431 --> 00:30:49,183
హా, బాగా అర్థమైంది.

334
00:30:49,266 --> 00:30:51,560
మనం ఎవరితో మాట్లాడుతున్నామనే
విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

335
00:30:51,643 --> 00:30:53,437
- సరే.
- నీకు ఇంకా ఎంత సమయం ఉంది?

336
00:30:53,520 --> 00:30:55,189
తెలీదు. ఇంకా ఒక గంట ఉండవచ్చేమో.

337
00:30:55,272 --> 00:30:57,441
అవును. మీ బాస్ కి కనుక విషయం తెలిస్తే...

338
00:30:57,524 --> 00:31:01,361
బాబోయ్, నేను పూర్తిగా మర్చిపోయాను. కొబెల్!
ఇక్కడికి కొబెల్ ఎందుకు వచ్చింది?

339
00:31:01,445 --> 00:31:02,654
ఏంటి?

340
00:31:02,738 --> 00:31:05,490
లూమన్ లో ఆమె నా బాస్. మిస్ కొబెల్.
తను కూడా పార్టీలో ఉంది.

341
00:31:05,574 --> 00:31:06,700
నువ్వు ఏమంటున్నావు?

342
00:31:06,783 --> 00:31:08,744
అంటే, తను వేరేగా డ్రెస్ అయ్యుంది.

343
00:31:08,827 --> 00:31:11,830
లూజు పర్పుల్ డ్రెస్ వేసుకుంది,
తెల్ల జుట్టుతో ఉంది.

344
00:31:13,207 --> 00:31:15,042
మార్క్, నువ్వు మిసెస్ సెల్విగ్ గురించి చెప్తున్నావా?

345
00:31:15,542 --> 00:31:17,878
కావచ్చు, కానీ తన పేరు, హార్మనీ కొబెల్.

346
00:31:18,378 --> 00:31:20,047
తను లూమన్ లో పని చేస్తుందా?

347
00:31:20,130 --> 00:31:21,256
అవును, తనే నా బాస్.

348
00:31:21,340 --> 00:31:22,508
అయ్య బాబోయ్.

349
00:31:50,619 --> 00:31:51,787
డిలన్.

350
00:31:51,870 --> 00:31:53,163
ఇలా ఎందుకు చేస్తున్నావు?

351
00:31:53,997 --> 00:31:54,998
పిచ్చి పట్టిందా!

352
00:31:56,250 --> 00:31:58,794
నువ్వు ఈ త్రైమాసికంలోనే అత్యుత్తమ రిఫైనర్ వి!

353
00:31:58,877 --> 00:32:01,630
"అనేక సంస్కృతులు సెక్స్ ని
చీదరించుకుంటాయి, పాపంగా చూస్తాయి,

354
00:32:01,713 --> 00:32:03,215
- కానీ నేను మాత్రం దాన్ని..."
- మిసెస్ సెల్విగ్?

355
00:32:03,298 --> 00:32:04,925
- ఏమైంది?
- మిసెస్ సెల్విగ్ ఇక్కడే ఉందా?

356
00:32:05,008 --> 00:32:05,843
- నువ్వు...
- ఏంటి?

357
00:32:05,926 --> 00:32:06,969
మిసెస్ సెల్విగ్?

358
00:32:07,052 --> 00:32:08,971
- ఏం జరుగుతోంది?
- తను ఎలెనోర్ ని తీసుకుంది!

359
00:32:09,054 --> 00:32:12,224
ఏంటి? ఆ... ఒక్క నిమిషం. ఆ...

360
00:32:12,307 --> 00:32:14,726
బంగారం? ఏమన్నావు?

361
00:32:14,810 --> 00:32:17,729
మిసెస్ సెల్విగ్ దగ్గర ఎలెనోర్ ఉంది.
తనని ఏమైనా చూశావా?

362
00:32:20,691 --> 00:32:22,067
- ఓరి దేవుడా.
- ఏం జరుగుతోంది?

363
00:32:22,150 --> 00:32:23,902
ఓరి దేవుడా. తన కారు కూడా లేదు.

364
00:32:23,986 --> 00:32:26,321
నేను కాసేపు పట్టుకోమని పాపని ఇచ్చాను,
తను వెళ్లిపోయింది!

365
00:32:26,905 --> 00:32:29,157
- తను ఎలెనోర్ ని తీసుకొని వెళ్లిపోయిందా?
- నేను తనకి పాపని ఇచ్చాను,

366
00:32:29,241 --> 00:32:30,242
తను వెళ్లిపోయింది!

367
00:32:30,325 --> 00:32:32,244
- అన్నీ చోట్లా వెతికారా?
- ఇంకా లేదు!

368
00:32:32,327 --> 00:32:33,787
సరే, ముందు... లోపలికి వచ్చి వెతుకుదాం.

369
00:32:33,871 --> 00:32:34,705
ఓరి దేవుడా!

370
00:32:58,812 --> 00:33:02,232
నువ్వు బాగా నిరాశకు గురి అయినట్టున్నావు.

371
00:33:02,316 --> 00:33:04,067
ఇప్పటికీ నేను నీకు కావలసినవి ఇవ్వగలను.

372
00:33:04,568 --> 00:33:06,278
నీకు ఏ ప్రోత్సాహకం కావాలంటే, అది ఇవ్వగలను, మార్క్.

373
00:33:06,361 --> 00:33:09,198
హేయ్, నీకు తెలీని ప్రోత్సాహకాలు చాలా ఉన్నాయి.

374
00:33:09,281 --> 00:33:12,910
అంటే... పెయింట్ బాల్ ఆట ఉంది,
కాఫీ హోల్డర్లు ఉన్నాయి.

375
00:33:12,993 --> 00:33:14,244
డిలన్, నా మాట విను!

376
00:33:15,412 --> 00:33:18,498
నువ్వు ఊ అను చాలు, ఇప్పటికిప్పుడే
నేను నీకు కాఫీ హోల్డర్ ని తెచ్చివ్వగలను, డిలన్.

377
00:33:18,582 --> 00:33:19,625
చెప్పేది విను!

378
00:33:19,708 --> 00:33:23,378
నా కొడుకు పుట్టిన క్షణం నాకు గుర్తుండాలి.

379
00:33:25,547 --> 00:33:27,216
నీకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

380
00:33:28,425 --> 00:33:29,635
వాళ్ల గురించి నీకు చెప్తాను.

381
00:33:30,928 --> 00:33:32,554
తలుపు తెరువు, నీకు వాళ్ల పేర్లు చేప్తాను.

382
00:33:32,638 --> 00:33:33,514
నా మాట విను, డిలన్.

383
00:33:34,765 --> 00:33:36,725
- డిలన్!

384
00:34:07,422 --> 00:34:08,674
లూమన్ మిత్రులకు సుస్వాగతం

385
00:34:08,757 --> 00:34:10,509
బాబోయ్. బండి ఇంకా కదులుతోంది.

386
00:34:12,427 --> 00:34:15,848
నా పేరు హెలెనా, నేను ఈగన్ వంశంలో
పుట్టాను.

387
00:34:16,431 --> 00:34:20,101
ఈగన్ కుటుంబంలో పెరిగేటప్పుడు మనకి తెలిసే
ఒకానొక విషయం ఏంటంటే, సిబ్బంది కూడా...

388
00:34:21,018 --> 00:34:23,105
- రెండు నిమిషాల్లో ఆరంభం అవుతుంది.
- థ్యాంక్స్.

389
00:34:23,188 --> 00:34:24,188
గుడ్ లక్.

390
00:34:25,899 --> 00:34:28,652
నేను నిన్ను పరిచయం చేస్తాను.
మనం మాట్లాడుకున్న విషయాలనే చెప్పు.

391
00:34:28,735 --> 00:34:31,655
నీ పని అవతారాన్ని ఒక సోదరిగా
అనుకుంటున్నావనే ముక్క కూడా చెప్పు.

392
00:34:31,737 --> 00:34:33,574
- వాళ్లకి అది నచ్చుతుంది.
- అర్థమైంది.

393
00:34:34,199 --> 00:34:35,617
నువ్వు బాగా చెప్పగలవు.

394
00:35:20,954 --> 00:35:22,581
తను పాప గదిలో లేదు.

395
00:35:23,165 --> 00:35:24,875
అన్ని గదులలో చూశారా?

396
00:35:27,669 --> 00:35:29,046
హమ్మయ్య.

397
00:35:29,129 --> 00:35:30,631
డెవన్! పాప కనిపించింది!

398
00:35:31,131 --> 00:35:34,259
డెవన్, పాప ఇక్కడ ఉంది! నాకు కనిపించింది.

399
00:35:34,343 --> 00:35:35,761
నీ పాప ఎక్కడుందో నాకు కనిపించింది.

400
00:35:36,929 --> 00:35:39,139
- తనని కనుగొన్నది నేనే!

401
00:35:51,735 --> 00:35:52,861
డిలన్!

402
00:35:55,030 --> 00:35:56,323
డిలన్!

403
00:35:56,406 --> 00:35:57,574
...స్థైర్యం మెరుగవుతుంది,

404
00:35:57,658 --> 00:35:59,535
- సరదాగా పని చేసే వీలు లభిస్తుంది.

405
00:36:00,577 --> 00:36:04,414
ఏ విప్లవాత్మక టెక్నాలజీ విషయంలో అయినా,
మొదట కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

406
00:36:04,498 --> 00:36:05,624
పురోగతికి అడ్డంకులు అన్నమాట.

407
00:36:05,707 --> 00:36:10,003
కానీ నేను మీకు ఒక్క మాట మాత్రం చెప్తాను,
మనం ఒక విప్లవాత్మక మార్పు ముంగిట ఉన్నాం.

408
00:36:10,087 --> 00:36:12,422
ఒక సహృదయ, సానుభూతితో కూడిన విప్లవాత్మక మార్పు,

409
00:36:12,506 --> 00:36:13,924
అది మనుషులను ఎంతగా...

410
00:36:14,007 --> 00:36:17,553
- ఓరి దేవుడా!
- నువ్వేనా?

411
00:36:18,220 --> 00:36:20,722
మీరేం మాట్లాడుతున్నారు?

412
00:36:21,223 --> 00:36:24,643
నువ్వే కదా?

413
00:36:24,726 --> 00:36:29,022
- నేను మీ సంస్థని నాశనం చేసేస్తాను.

414
00:36:30,190 --> 00:36:31,608
మీ సంస్థనా!

415
00:36:32,526 --> 00:36:35,112
అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావు?

416
00:36:35,195 --> 00:36:38,156
లేదు. నీ స్నేహితులు పర్వవసానాలు అనుభవిస్తారు.

417
00:36:39,157 --> 00:36:41,368
మార్క్ అనుభవిస్తాడు.

418
00:36:41,451 --> 00:36:43,537
నువ్వు తప్పించుకుంటావు,

419
00:36:43,620 --> 00:36:49,042
కానీ వాళ్లని మేము ప్రాణాలతో ఉంచుతాం,
క్షణక్షణం బాధపడేలా చేస్తాం.

420
00:36:49,626 --> 00:36:50,794
నువ్వే చూస్తూ ఉండు.

421
00:36:50,878 --> 00:36:53,213
...మేము మరింత
మెరుగుపరచగలం అని నిర్ణయించుకున్నాం.

422
00:36:53,297 --> 00:36:56,508
ఆయన, తన జీవితంలో వేర్పాటు పద్ధతికి
సంబంధించిన చిప్ ని చూసి ఉండకపోవచ్చు,

423
00:36:56,592 --> 00:37:01,305
కానీ, అది అతని సుకుమారమైన, అలాగే అద్భుతమైన
కల, సాకారమైంది అనడానికి ప్రతీక.

424
00:37:01,388 --> 00:37:04,641
కానీ, దాని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారి
నుండి ఆ విషయాలు వింటే ఇంకా బాగుంటుంది కదా.

425
00:37:06,852 --> 00:37:09,313
సోదరసోదరీమణులారా, మన ముఖ్య అతిథి,

426
00:37:09,396 --> 00:37:11,607
హెలెనా ఈగన్ కి స్వాగతం పలుకుతున్నాను.

427
00:37:18,405 --> 00:37:19,615
థ్యాంక్యూ, నాటలీ.

428
00:37:50,312 --> 00:37:51,438
డెవన్!

429
00:37:56,068 --> 00:37:57,236
నా పేరు హెల్లీ ఆర్.

430
00:37:58,779 --> 00:38:00,030
నేను పని అవతారాన్ని.

431
00:38:01,698 --> 00:38:04,618
వేర్పాటు పద్ధతి గురించి వారు చెప్పిందంతా పచ్చి అబద్ధం!

432
00:38:04,701 --> 00:38:05,702
డెవన్!

433
00:38:08,205 --> 00:38:09,873
బర్ట్!

434
00:38:11,333 --> 00:38:12,334
బర్ట్!

435
00:38:12,417 --> 00:38:15,712
లేదు, లేదు. వినండి, మా జీవితాలు సంతోషంగా
ఏమీ లేవు. చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాం.

436
00:38:17,130 --> 00:38:18,590
బర్ట్!

437
00:38:19,716 --> 00:38:23,387
- అక్కడ మమ్మల్ని వారు చిత్రహింసలు పెడతారు!

438
00:38:23,971 --> 00:38:25,305
బర్ట్!

439
00:38:25,389 --> 00:38:27,850
డెవన్! చెప్పేది విను!

440
00:38:28,976 --> 00:38:30,060
మేము బంధీలం!

441
00:38:31,436 --> 00:38:33,230
తను బతికే ఉంది!

442
00:38:35,399 --> 00:38:36,483
బర్ట్!

443
00:40:07,366 --> 00:40:09,368
అలేఖ్య

